CATEGORIES
Kategorier
బోగస్ కోర్టు, నకిలీ న్యాయమూర్తి
గుజరాత్లో బట్టబయలు చేసిన పోలీసులు
టాలీవుడ్ హీరో నాగార్జున పరువు నష్టం దావా కోర్టులో కొండా సురేఖ వకాలత్ దాఖలు
మంత్రి కొండ సురేఖపై టాలీవు హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా స సంబంధించి నాంపల్లి స్పెషల్ కోర్టులో బుధవారం విచారణ జరిగింది.
వారం - వర్యం
వార్తాఫలం
టెస్ట్ జేబుకా! ఆరోగ్యానికా?
ప్రైవేటు ఆస్పత్రులకు అనుబంధంగా ఏర్పాటు పరీక్షను బట్టి డాక్టర్‌కు కమిషన్
పియుసిలకు కొత్త టానిక్
లోపాలను సరిదిద్దడం ద్వారా బలోపేతం సమావేశంలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్, చైర్మన్ సుఖేందర్, మంత్రి శ్రీధర్ బాబు
టీమిండియా ప్రక్షాళన
టెస్ట్ లో ఘోర ఓటమి ఫలితం సిరాజ్, రాహుల్, రిషబ్ ఔట్ ఆత్మశోధనలో భారత్ క్రికెట్ బోర్డు
ఆసియా కప్‌లో సెమీస్ కు యువ భారత్
10.5 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో యుఎఇ చిత్తు
డ్రోన్ షోకు 5 గిన్నెస్ రికార్డులు
విజయవాడలో ఆకాశంలో అద్భుతం, 5,500 డ్రోన్ల ప్రదర్శన
ప్రజావాణిని సందర్శించిన త్రివిధ దళాలు, అఖిల భారత సర్వీసు అధికారులు
ప్రజావాణి కార్యక్రమం ఎంతో బావుందని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌పోర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికా రుల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఆత్మగౌరవ పోరాటాలకు, అస్తిత్వ ఉద్యమాలకు స్పూర్తి కొమురం భీం
ఆత్మగౌరవ పోరాటాలకు, అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తి కొమురం భీం అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
కాంగ్రెస్‌పై బురద చల్లడమే కెటిఆర్ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడమే మాజీ మంత్రి కెటిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
ఉదయనిధి మరోమారు 'సనాతన' దుమారం
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోమారు ఆ వ్యాఖ్యలపై స్పందించారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు
16 మందికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
కోల్‌కతా వైద్యురాలి తండ్రి అమితాకు లేఖ
దేశవ్యాప్తంగా సంచల నం సృష్టించిన ఆర్జీకర్ హత్యాచార ఘటనలో మృతురాలి కుటుంబం న్యాయం కోసం డిమాం డ్ చేస్తోంది.
పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్‌ప్రెస్
షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది.
ఇజ్రాయెల్ ప్రతీకారదాడులకు అమెరికా బాధ్యత వహించాల్సిందే
హెజొల్లా అధినేత నస్రల్లా మరణం తర్వాత ఈ యేడాది అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులతో విరు చుకుపడిన విషయం తెలిసిందే.
భారీ వర్షాలకు కూలిన నిర్మాణంలోని భవనం
శిథిలాల కింద చిక్కుకున్న 12మంది వెలికితీతకు రక్షణ బృందాలు
వారం - వర్యం
వారం - వర్యం
మరో సియోల్ కానున్న హైదరాబాద్ నగరం
మూసీ ప్రక్షాళనతో కలలకు సాకారం కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్‌రెడ్డి
కిసాన్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తాం
టిపిసిసి అధ్యక్షుడుమహేష్ కుమార్ గౌడ్
జమ్ముకాశ్మీర్‌కు తక్షణమే రాష్ట్రహోదా కల్పించాలి
కేంద్రానికి ఓమర్ అబ్దుల్లా కేబినెట్ తొలి తీర్మానం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా ఆమోద ముద్ర
వారంరోజుల్లోనే 70కిపైగా బాంబు బెదరింపులు!
ఎయిర్‌లైన్స్ కంపెనీల సిఇఒలతో డిజిసిఎ, బిసిఎఎస్ సమీక్షలు
మానవవనరుల సృష్టి ఎన్డీయే లక్ష్యం
జాతీయ అభ్యాస వారో త్సవాల సందర్భంగా శిక్షార్థులు కొత్తకొత్త ఆలోచనలు, ఒరవడులను సృష్టించుకోవాలని, మిషన్ కర్మయోగి ద్వారా దేశ అభివృద్ధికి చోదకశక్తిగా మారే మానవవనరులనుసృష్టించడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానిమోడీ అన్నారు
ఇజ్రాయెల్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి
పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఒక సంచలన సంఘటన చోటుచేసుకుంది.
హమాస్ అధినేత సిన్వర్ మృతి..
హమాస్ అధినేత యాహ్యాసిన్వర్ మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలు పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
మణిపూర్ సిఎంను మార్చాలంటూ 19 మంది ఎమ్మెల్యేల డిమాండ్
జాతి అట్టుడికిపోతున్న మణిపూర్‌లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ముబారక్ుల్
దశాబ్దకాలం తర్వాత ఎన్నికలుజరిగిన జమ్ముకాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాట వుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ ఇతర మిత్రుల ఆధ్వర్యంలో ఒమర్ అబ్దుల్లా మూడో సారి వరుసగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు.
నాలుగు నెలల సమయం ఇవ్వండి..
జూనియర్ డాక్టర్లతో బెంగాల్ సిఎం మమతా బెనర్జీ
హమాస్ కంటే ఇజ్రాయెల్, హెజ్ బొల్లా కాల్పుల విరమణ ఒప్పందమే సులభం
మధ్యప్రాచ్యంలో సంఘర్షణలు తగ్గించడానికి చర్చలు జరిపిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కిమ్ రాజ్యంలోకి దక్షిణ కొరియా డ్రోన్ !
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య శత్రుత్వం గురించి ప్రపంచమంతటా తెలి సిందే.