CATEGORIES
Kategorier
భారత్ దౌత్యవేత్తలపై నిఘా ఉంచాం
కెనడా దురుసు వ్యాఖ్యలు
ఇండియా కూటమి సీట్ల కేటాయింపులు ఖరారు
సోరెన్ మళ్లీ సిఎం కావాలన్న లక్ష్యంతో వ్యూహాలు
ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడు ఎస్సై జులుం!
తన ముందు జుట్టు దువ్వాడని గుండు గీయించిన ఎసై మనస్తాపంతో యువకుని ఆత్మహత్యాయత్నం
26న కేబినెట్ భేటీ
ఈనెల 26న 4 తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.
సీనియర్ ఐఎఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఇడి నోటీసులు
భూదాన్ సీలింగ్ భూముల వివాదం కలెక్టర్ పాత్రపై విచారణ
నాన్నమ్మ మాట రతన్ బాట !
రతన్ టాటా ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తే కాదు.. గొప్ప మానవతావాది కూడా.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, త్రైమాసిక ఫలితాల సీజన్లో ముఖ్యమైన కంపెనీలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు వంటివి నష్టాలకు కారణమయ్యా యి.
మహిళల హాకీ ఇండియా లీగ్ వేలంలో..అత్యధికంగా రూ.32 లక్షలు పలికిన ప్లేయర్
హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) మహిళల టోర్నమెంట్‌కు సంబంధించి వేలం నిర్వహించారు.
మహిళల టి20 వరల్డ్ కప్ లో..సెమీఫైనల్ బెర్తులు ఖరారు
నేటి తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా ఢీ
సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ
అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయశాఖ మాత్యులు కొండా సురేఖ బుధవారం కుటుంబ సమేతంగా ములుగు జిల్లాలో కొలువైన వనదేవతలు సమ్మక్క సారక్కలను దర్శించుకున్నారు.
పాక్ ప్రభుత్వానికి జైశంకర్ చురకలు
పాకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్ ఓ) లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తూ, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి చురకలు వేశారు.
పెట్రోల్ ట్యాంక్ పేలి 90 మందికి పైగా మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంక్ పేల టంతో 90 మందికి పైగా మృతి చెందిన దుర్ఘ టన చోటు చేసుకుంది.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
జమ్మూ కాశ్మీర్ ముఖ్య మంత్రి ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.
వరద ముంపులో తమిళనాడు
పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేత
వారం - వర్వం
17-10-2024
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కను సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కలిశారు.
డిఫాల్టర్లకు ఎట్టి పరిస్థితిల్లో ధాన్యం కేటాయించం
ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణారెడ్డి
వైఎస్ చైర్మన్ గా ప్రొ. ఇటిక్యాల పురుషోత్తం కోఠి మహిళా వర్సిటీ ఇన్చార్జ్ విసిగా ప్రొ.సూర్య బాసర ట్రిపుల్ ఐటి ఇన్చార్జ్ విసిగా ప్రొ.గోవర్ధన్
గోధుమ సహా 6 పంటలకు ఎంఎస్పి పెంపు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
'సాగర్'కు భారీ వరద..నాలుగు గేట్లు ఎత్తివేత
బంగాళఖాతంలో వాయుగుండం ప్రభావంతో కర్నాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం పెరగడంతో బుధవారం నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి 32,400 క్యూసెక్కుల వరద నీరును కిందికి వదులుతు న్నారు.
ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఫండ్స్ కీలకం..
భారతదేశం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 1963లో పార్లమెంట్ చట్టం ద్వారా యూనిట్ ట్రస్ట్ ఆస్ఇండియా (యుటిఐ) ఏర్పాటుతో ప్రారంభమైంది.
మహిళల వరల్డ్ కప్ నుండి బంగ్లా ఔట్
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో ఇంటిదారి
శ్రీలంకపై న్యూజిలాండ్ సూపర్ విక్టరీ
మహిళల టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా శ్రీలంకపై న్యూజిలాండ్ సూపర్ విక్టరీ కొట్టింది.
గుండె సంరక్షణలో ఈ అలవాట్లు వద్దు
నిద్రపోయే సమయంలో గురక పెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
సౌకర్యవంతంగా శ్రీవారి మూలమూర్తి, వాహన సేవల దర్శనం
ప్రపంచదేశాల్లో మార్పును తెచ్చేనేత మోడీ
ఆయన నాకు అత్యంత సన్నిహిత స్నేహితుడు: తన తాజా పుస్తకంలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్
కమలా హ్యారిస్ ఆరోగ్యం భేష్
అమెరికా ఉపాధ్య క్షురాలు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యా రిస్ ఆరోగ్యంభేష్ అని అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించేందుకు ఫిట్‌గా ఉన్నారని ఆమె వైద్యుడు జాషువా సిమన్స్ వెల్లడించారు.
మాజీ మంత్రి, ఎన్సీపినేత సిద్దిఖి హత్య
కుమారుని కార్యాలయంలో ఉండగా కాల్పులు జరిపిన దుండగులు
ఖర్గే కుటుంబానికిచ్చిన ఐదెకరాలు తిరిగి ఇచ్చేందుకు నిర్ణయం
కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న ముడా స్కాం
మైసూరు దసరా వేడుకల్లో 'వజ్రముష్టి కళగ' ప్రత్యేకం
కర్ణాటకలోని రాచనగరి మైసూరు దసరా ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. దాదాపు 400 యేళ్ల చరిత్ర వీటి సొంతం.