CATEGORIES
Kategorier
ఎస్పీడిసిఎల్ సిఎండిగా ఫరూఖీ బాధ్యతల స్వీకరణ
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సిఎండిగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు చేపట్టారు.
వరహావతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం
పరవశింపజేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నేడు నరసింహావతారంలో దర్శనమివ్వనున్న రాముడు
రాజస్థాన్ సిఎంగా భజన్లాల్ శర్మ ప్రమాణం
రాజస్థాన్ నూతన ముఖ్య మంత్రిగా భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు.
బీజింగ్ సబర్టన్లో రైళ్లు ఢీ 515 మందికి తీవ్రగాయాలు
చైనారాజధాని బీజింగ్ సబర్బన్లో రెండు సబ్వే రైళ్లు ఢీకొనడంతో 515 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
పారాబోలిక్ డగ్పై ఇడి దాడులు
ఎన్ఫోర్సెమెంట్ డైరె క్టరేట్ అధికారులు ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్ లోని కనీసం 12కుపైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిం చారు.
ఎంపి ధీరజ్ హు ఇంటిలో ఆభరణాల స్వాధీనంపై ఐటి నజర్
అధునాతన జియో సర్విలెన్స్ పరికరాల సాయంతో మాళిగల గుర్తింపు
స్థానిక కౌన్సిల్ సమావేశంలో హ్యాండెనేడు విసిరిన కౌన్సిలర్
26 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై
కాళోజి కవితతో ప్రసంగం ఆరంభించి దాశరథి కవితతో ముగింపు
ఫ్రాన్స్ మెరియో ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నోలోజి, ఎలక్ట్రానిక్, పరిశ్రమలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఫ్రాన్స్ బృందంతో శుక్రవారం భేటి అయ్యారు.
భార్య, బిడ్డలను గన్తో కాల్చి ఎఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కలెక్టర్ గన్ మన్గా ఉన్న కానిస్టేబుల్ నరేష్ రామునిపట్లలో విషాదం
మధ్యప్రదేశ్ సిఎంగా మోహన్ యాదవ్ ప్రమాణం
వేడుకలకు హాజరైన ప్రధాని మోడీ, అమితా ప్రభృతులు
ఇజ్రాయెల్కు ఎదురుగాలి మొదలైంది: జోబైడెన్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అమెరికా అధ్యక్షుడు జోడెన్ స్వరం మారింది.
టిఎంసి మాజీ ఎమ్మెల్యే, వ్యాపారుల ఇళ్లపై ఐటి సోదాలు
టిఎంసి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇల్లు ఇతర ప్రాంతాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిం చారు.
హమాస్ దళాల జలసమాధి
హమాస్ దళాలను గాజా సొరంగాల్లోనే జలసమాధి చేసే వ్యూహాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అమలు చేయడం మొదలుపెట్టింది.
ఆ నలుగురు ఎవరు?
పార్లమెంటులో పల బయట భయభ్రాంతులకు గురిచేసిన దుండగులు ఎవరు?
కేంద్ర సర్వీసులకు వెళ్లే ప్రయత్నంలో స్మితా సబర్వాల్
రాష్ట్రప్రభుత్వ అనుమతిపై అనిశ్చితి కొత్త సవాళ్లకు ఎప్పుడూ సిద్ధం సీనియర్ ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్
డిప్యూటీ సిఎం భట్టికి ప్రజా భవన్ కేటాయింపు
ఉత్తర్వులు జారీ సిఎం ఆధికారిక నివాసం కోసం అన్వేషణ
మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూవివాదం కేసు
కేశవరం గిరిజనుల బాధితుల ఫిర్యాదుతో మరో ఏడుగురిపై సైతం కేసు
డ్రగ్స్ దందాలు సాగనివ్వం
చట్టాన్ని గౌరవించే వారికే ఫ్రెండ్లీ పోలీస్ హైదరాబాద్ కొత్త కొత్వాల్ శ్రీనివాస్ రెడ్డి
నిషేధిత భూములపై సర్వే
ధరణి లోటుపాట్లపై పదిరోజుల్లో నివేదిక ఇవ్వండి మండలస్థాయిలో ప్రతినెలా రెవెన్యూ సదస్సులు
శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు
అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరడానికి ఇక 40 రోజులు మాత్రమే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ 2024 జనవరి 22న శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు.
18న రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ రాక
ఏర్పాట్లు సమీక్షించిన మేడ్చల్ కలెక్టర్
భారీగా ఐపిఎస్ల బదలీలు
సిఎం కార్యదర్శిగా షా నవాజ్ ఖాసీం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చక్రవర్తి
మాజీ డిజిపి అంజనీకుమార్పై సస్పెన్షన్ ఎత్తివేత
రాష్ట్ర మాజీ డిజిపి అంజనీ కుమార్పై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షను తొలగించారు.
ఆరోసారి కూడా ఇడి ముందుకు రాని జార్ఖండ్ సిఎం హేమంత్్సరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్సరెన్ ఆరోసారి కూడా ఇడి ఎదుట హాజరయ్యేందుకు వెళ్లలేదు.
ఏప్రిల్ నాటికి ఢిల్లీలో తెలంగాణభవన్ నిర్మాణ పనులు
ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ఎపి భవన్ను పరిశీలించిన మంత్రి
3 క్రిమినల్ చట్టాల బిల్లులు వెనక్కి
సభలోకి మళ్లీ కొత్త బిల్లులు: కేంద్ర హోంమంత్రి అమిత్
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్
నేడు నామినేషన్
ప్రజావాణికి పోటెత్తిన జనం
‘డబుల్ బెడ్’, భూ సమస్యలే అధికం ఇక వారంలో రెండు రోజులు.. మంగళవారం, శుక్రవారం 5000కు పైగా ఫిర్యాదులు స్వీకరణ
సిఎం రేవంత్రెడ్డి సిపిఆర్గా సీనియర్ జర్నలిస్ట్ అయోధ్యరెడ్డి
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రధాన పౌరసంబంధాల అధికారి (సిపిఆర్డీఓ) గా సీనియర్ జర్నలిస్టు బోరెడ్డి అయోధ్యరెడ్డి నియమితులయ్యారు