CATEGORIES
Kategorier
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.
జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొణిదెల నాగబాబును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆది దేశాలు జారీ చేసారు.
వివేకా హత్యకేసు ఉదయకుమార్ రెడి అరెస్ట్
గతంలో అవినాష్కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఉదయ్ మరో 15మందికి త్వరలో నోటీసులు!
హిందూరాజ్యం కోసం ప్రధాని మోడీ కుట్రలు
దేశంలో హిందూరాజ్యంను అమలులోకి తీసుకుని వచ్చేం దుకు ప్రధాని నరేంద్రమోడీ కు ట్రలు పన్నుతు న్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ అన్నారు.
ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తన ఎంపి పదవిపై అనర్హత వేటుపడటంతో ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు
జగన్ హయాంలో దళితులపై దమనకాండ
అంబేద్కర్ దేవుడితో సమానం: చంద్రబాబు
ఎండ ప్రచండం
పెరిగిన వడగాడ్పులతో అల్లాడుతున్న జనం
సంపన్న సిఎంలలో జగన్ టాప్!
దేశంలో 30 మంది సిఎంల ఆస్తులు వెల్లడించిన ఎడిఆర్ 30లో 29 మంది కోటీశ్వరులు 13 మందిపై క్రిమినల్ కేసులు
ఒక్కరోజులో దాదాపు 8వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీ ఎత్తున నమోదయ్యాయి. ఏడునెలలనాటి గరిష్టసంఖ్యలో బుధవారం కొత్తకేసులు వెలుగు లోకి వచ్చాయి.
ఇబిసి నేస్తం వరం
అగ్రవర్ణ పేద మహిళలకు రెండో విడత మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేసిన సిఎం జగన్ మార్కాపురంలో ఘనంగా జరిగిన కార్యక్రమం రెండు విడతల్లో 4.39 లక్షల మంది లబ్ధి
ముందు నీ రాష్ట్రం సరిదిద్దుకో
హరీషావుకు వైఎస్సార్సీ నేతల హెచ్చరిక ఎపి గురించి మాట్లాడడానికి హరీష్ ఎవరు?: మంత్రి బొత్స ధనిక రాష్ట్రాన్ని నాశనం చేశారు : మంత్రి కారుమూరు కెసిఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది ఎమ్మెల్సీ అప్పిరెడ్డి
విజయవాడలో పిచ్వాయి, తంజోర్, గోండు చిత్రలేఖనంపై 17 నుంచి 23వరకు వర్క్షాప్
ప్రాచీన చిత్రలేఖనం, రంగులు అద్ద కం పనులపై విజయవాడ నగరంలో ఈ నెల 17వ తేదీ నుండి 23 వరకు ప్రత్యేక శిక్షణ కార్యశాల(వర్క్షాప్)ను నిర్వహిస్తున్నారు.
'అంజనాద్రి' మరింత అభివృద్ధి
శేషాచలం కొండల్లోని కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలకొండపై మరోదివ్యక్షేత్రం అంజనాద్రిని మరింత అభి వృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయిం చింది
పర్యాటకానికి కొత్త ఊపు
తెలుగు సంస్కృతిని ప్రపంచవ్యాప్తం గా గుర్తు చేసేలా పర్యాటకశాఖాపరంగా విశేష కృషి చేస్తున్నట్లు ఏపీ క్రీడా సాం స్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కళాకారులకు ప్రోత్సహంగా అనేక కార్యక్రమాలను నిర్వహించామన్నారు
స్టీల్ ప్లాంట్ తెలుగుప్రజల సెంటిమెంట్: సజ్జల
విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలను చేసారని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేసారు.
సంపూర్ణ సాక్షరతే లక్ష్యం
మహిళలందరికి చదువు సాధికారత అదే ఫూలేకి సమర్పించే నిజమైన నివాళి: జగన్
శ్రీవారి లడ్డూప్రసాదం నాణ్యతపై ప్రత్యేక దృష్టి!
సాక్షాత్తు శ్రీవేంకటే శ్వరస్వామి దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న తరువాత భక్తులు అంతే పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల నాణ్యతపై తిరుమల తిరుపతి దేవస్థానం మరింత దృష్టి సారించనుంది.
వైఎస్సార్సీ నేత హత్యకేసు: 8 మంది అరెస్టు
వైఎస్సార్సీ నేత హత్య కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు కడప డిఎస్పీ బి. వెంకట శివారెడ్డి తెలిపారు.
ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం
10 నియోజకవర్గాల్లో బిసి భవనాలు: లోకేష్
రూ.3 వేల కోట్లతో భావనపాడు పోర్టు
19న సిఎం శంకుస్థాపన, పోర్ట్సిటీగా శ్రీకాకుళం ప్రాంతం రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమర్నాధ్
ఇంటర్ దాకా అమ్మ ఒడి
• పాఠ్యాంశాల వారీగా టీచర్లకు ప్రత్యేక శిక్షణ • ఒప్పంద ఉపాధ్యాయులకు వేసవిలో తర్పీదు • 3 నుంచి 5 గ్రేడ్లు ప్రైమరీ విద్యార్థులకు టోపెల్ పరీక్షలు, ఉత్తీర్ణులకు టోపెల్ ప్రైమరీ సర్టిఫికెట్ : సిఎం జగన్