CATEGORIES
Kategorier
కొత్త గవర్నర్ నజీర్ బాధ్యతల స్వీకారం
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేసారు.
అందరూ పోలీసు బాధితులే!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌రెడ్డి పాలనలో ఆటోడ్రైవర్లు, పోలీసులు కూడా బాధితులేనని, వారికి ఇవ్వాల్సిన సరెండరీవులు, మెడికల్ బిల్లులు ఇవ్వడంలేదని తెలుగుదేశంపార్టీ యువ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఎద్దేవాచేశారు.
వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ!
కుట్ర బట్టబయలు చేసిన సిబిఐ: ఏలూరులో మాజీ సిఎం చంద్రబాబు
ఇక 'కట్'లు లేని విద్యుత్
రాష్ట్రవ్యాప్తంగా 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం తాజాగా 1.06లక్షల వ్యవసాయ కనెక్షన్లు 2.18లక్షల పైగా పేదల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
విద్యుత్ ఉద్యోగుల పిఆర్సీపై ఇన్ హౌస్ కమిటీ
విద్యు త్తు సిబ్బందికి వేతన సవరణ కమిషన్ (్ప ఆర్సీ) ఇన్ హౌస్ కమిటీ ఏర్పాటు చేయడానికి ఇంధన శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంగీకరించారు.
సహకార బ్యాంకింగ్‌తో రాయితీ రుణాలు
వ్యవసాయ పరికరాల కొనుగోలుకు ప్రోత్సాహం త్వరలో రైతు భరోసా, స్మార్ట్ టివి నిర్వహణకు కసరత్తులు: సిఎం జగన్
నూతన గవర్నర్ నసీర్ సిఎం జగన్ బేటీ
నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నసీర్ దంపతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
మరోసారి విమానం మెట్లపై జారిపడిన జోబైడెన్
అమెరికా అధ్యక్షుడు జోడెన్(80) ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి వెళ్లేం దుకు విమానం మెట్లు ఎక్కుతూ కిందపడి పోయారు.
చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన 'కన్నా
వ్యవస్థలన్నీ విధ్వంసం: చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్ కోసమే పార్టీ మారా: కన్నా లక్ష్మీనారాయణ
ఇకపై వీసాకు నో వెయిటింగ్
వీసాల జారీలో భారతీ యులకు అమెరికా ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది.కొవిడ్‌కు ముందు కంటే ఈ యేడాది ఇప్పటి వరకు 36శాతం అధికంగా భారతీయులకు వీసాలు జారీచేసినట్లు అమెరికా తెలిపింది.
యుద్ధానికి కారణం పాశ్చాత్య దేశాలే
ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్య దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు.
పట్టాభి సహా 11 మంది టిడిపి నేతలకు రిమాండ్
దేశం నాయకులపై అట్రాసిటి కేసు వైద్యపరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
సామాన్యులకు సులభ దర్శనమెప్పుడో!
రోజురోజుకూ అనూ హ్యంగా రెట్టింపవుతున్న సామాన్యభక్తులు భక్తుల రద్దీకి తగ్గట్లు సర్వదర్శన టైమ్ ట్ టోకెన్లు 25వేలు, ప్రత్యేక ప్రవేశదర్శనాల టిక్కెట్లు మరో 25వేల వరకు జారీ చేస్తూ కొండకు చేరుకున్న నాలుగైదుగంటల్లోపే ఏడుకొండల వేంకటేశ్వర స్వామి దర్శనమ్ చేసుకునేలా చూస్తున్నా, సాధా రణ సర్వదర్శనమ్ వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లలోనికి చేరుకునే భక్తులకు కష్టాలు తప్పడంలేదు.
ఎన్ని అడ్డంకులొచ్చినా 'తగ్గేదేలే'
లోకేష్‌కు గ్రామాల్లో జననీరాజనం అడుగడుగునా పోలీసుల ఆంక్షలు
ఆత్మీయుడైన పెద్దమనిషి గవర్నర్
బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సభలో సిఎం జగన్ తండ్రిలా ప్రభుత్వాన్ని ఆదరించారు రాష్ట్రానికి కేంద్రానికి సమన్వయం నెరిపారు సభలో ముఖ్యమంత్రి ఉద్వేగం
నా కూతురి ఉండొద్దు: పేరు మరెవరికీ కిమ్ హుకుం
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంటే ప్రపంచ దేశాలే కాదు సొంత ప్రజలు కూడా భయపడుతారు.
గుజరాత్లో 111 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం నేడు ప్రారంభించనున్న సిఎం భూపేంద్ర పటేల్
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని ప్రసిద్ధ సుర్సాగర్ సరస్సు మధ్యలో 12 కోట్ల రూపాయల ఖరీదైన 17.5 కేజీల బంగారుపూతతో ఏర్పాటు చేసిన 111 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
వైఎస్సార్సీలోకి టిడిపి మాజీ ఎంఎల్ఎ జయమంగళ
కైకలూరు మాజీ ఎంఎల్ఎ, టీడీపీ నేత జయమంగళ వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.సీఎం జగన్ కార్యాలయంలో ఆయన సమక్షంలో జయమంగళ వెంకట రమణ అధికారపార్టీలో చేరారు.
కరాచీలో పోలీసు హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడి
పోలీసు చీఫ్ సహా 12 మంది పోలీసులు, ఇద్దరు ఉగ్రవాదులు మృతి
బిబిసి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయంటున్న ఐటిశాఖ వివరాలు చెప్పని విదేశీ రాబడులు 60 గంటలు విస్తృత సోదాలు
సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర
గజనీలా మారిన జగన్ పాలన శ్రీకాళహస్తి బహిరంగ సభలో నారా లోకేష్
తిరుపతి సీటుపై జనసేన ఆసక్తి!
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన పార్టీ తిరుపతి స్థానం నుంచి పోటీచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నారు.
విఆర్ఎ సంఘం కొత్త కమిటీ
ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక తాడేపల్లి పూజిత కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర జెఎసి చైర్మన్ విఎస్ దివాకర్ మరియు ఏపి ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.
జలజీవన్ మిషన్‌తో జాతీయ గుర్తింపు
గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు నీటికోసం రూ. 10,947 కోట్లు కేటాయింపు : సిఎం జగన్
సాగీసాగని 'శ్రీనివాస సేతు'
రూ. 684 కోట్ల ఖర్చుతో 68 కి.మీ. పొడవున నిర్మాణం 18 నెలల్లో పూర్తికి ప్రణాళిక 2019లో ప్రారంభమైనా ఇంకా నత్తనడక
కెజిహెచ్ ఇంత దారుణమా?
బిడ్డ శవంతో పాడేరుకు పేరెంట్స్ అంబులెన్స్ కావాలంటే వేలకు వేలు డిమాండ్ కానరాని కెజిహెచ్ సూపరింటెండెంట్, ఆర్‌ఎంఒలు
5 డాలర్ల కరెన్సీ నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫోటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
క్విన్ ఎలిజబెత్ 2 ఫోటోని తమ కరెన్సీ నోటు నుంచి తొలగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సలహాదారులు ఎంతవరకు అవసరం?
హైకోర్టు సంచలన వ్యాఖ్యలు వారిలో జవాబుదారీతనం లోపిస్తుందని వ్యాఖ్య
దివికేగిన 'కళాతపస్వి'
ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాథ్ కన్నుమూత తెలుగు చలనచిత్ర రంగంలో దర్శక ధ్రువతార సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమంవటి ఎన్నో కళాత్మక చిత్రాల సృష్టికర్త ఐదు దశాబ్దాలు పైగా సినీ ప్రస్థానం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
ట్యాపింగ్ నిగ్గు తేల్చాలి
• అధికారులను ఆదేశించిన సిఎం జగన్ • అధికారపార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సిఎం సీరియస్