CATEGORIES
Kategorier
సమ్మిట్ గొప్ప సక్సెస్
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి దేశ విదేశాలనుంచి మద్దతు మన పారిశ్రామిక విధానం బాగుందన్న పారిశ్రామిక వర్గాలు రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్
అరకు, లంబసింగికి రూ.75 కోటు
భారత్ దర్శన్ పథకంలో భాగంగా అరుకు, లంబసింగిలకు 75 కోట్ల మంజూరు అన్నవరం, శ్రీశైలం అమరావతి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.
న్యాయ పోరాటం
ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదు.. హక్కుల కోసం చేస్తున్న ఎపి జెఎసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
సమ్మిట్ కు అద్భుత స్పందన
పెట్టుబడుల వృద్ధికి ఈ శిఖరాగ్ర సదస్సు కీలకం రూ. 13.41 లక్షల కోట్లతో 378 ఒప్పందాలు 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు ముగింపు సమావేశంలో సిఎం జగన్
వసంత, జోగి మధ్య కొత్త చిచ్చు!
ఎమ్మెల్యే, మంత్రి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మైలవరంలో ఆసక్తిగా మారిన రాజకీయాలు
లైకా ప్రొడక్షన్స్ రజనీకాంత్ 170వ చిత్రం
సూపర్‌స్టార్ రజనీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు.
శాంతిభద్రతల పర్యవేక్షణలో రాజీపడొద్దు
జంట నగరాలలో ఈ నెలలో వరుసగా రానున్న హోలి, ఉగాది, శ్రీరామనవమి పండగలకు బందోబస్తుతోపాటు నగరంలో సిసిటివిల నిర్వహణపై సిటీ కొత్వాల్ ఆనంద్ శుక్రవారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు
5న'పోలవరం'పై కీలక సమావేశం
ప్రాజెక్టు క్షేత్రం వద్దే భేటీ హాజరు కానున్న కేంద్ర జలసంఘం ప్రతినిధులు
తిరుమలపై విద్యుత్ 'ధర్మ రథాలు'
తిరుమలకు చేరుకునే భక్తులు వేలాదిమంది కొండపై ఒకచోట నుంచి మరో చోటుకి సులభంగా చేరవేసేలా తిరు మల తిరుపతి దేవస్థానం ఉచిత ధర్మరధాలను నడుపుతోంది
14నుంచి అసెంబ్లీ
అదేరోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం: నోటిఫికేషన్ జారీ
ముంబైలో వాయు కాలుష్యం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న జనం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జనాలకు ఇప్పుడు ఊపిరాడటం లేదు. గాలి కాలుష్యం ఊహించనంత స్థాయికి చేరుకోవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
పిడిఎస్ కమాండ్ కంట్రోల్ భేష్
ఎపిలో పిడిఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థకు కేంద్రం ప్రశంసలు లభించాయి.
పారదర్శక పాలనే లక్ష్యం
• ప్రజల అర్జీలు కచ్చితంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశం • పౌరసమస్యలపై అధికారులు దృష్టిపెట్టాలి • అధికారులు జవాబుదారీగా ఉండాలి: సిఎం జగన్
ఇసి నియామకంలో సిజెఐకి చోటు
దేశంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లను ఏకపక్షంగా నియమిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టు గురువారం భారీ షాక్ ఇచ్చింది.
టిడిపి ఎంఎల్‌సి బచ్చుల అర్జునుడు కన్నుమూత
తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎంఎల్సీ బచ్చుల అర్జును(67) గురువారం సాయంత్రం మృతి చెందారు.
13 నెలల చిన్నారికి గుండె మార్పిడి
• తిరుపతి పద్మావతి హృదయాలయంలో ఆపరేషన్ • చెన్నైనుండి గుండెను గ్రీన్‌ఛానల్ లేకుండా తరలించిన వైద్యులు
తపస్య యాత్రపై పార్టీకేడర్లో జోష్
భారత్ డోయాత్రను విజ యంతంగా పూర్తిచేసిన రాహుల్‌గాంధీ ఈసారి తూర్పు నుంచి పశ్చిమం వైపునకు యాత్ర నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.
విద్యకు దూరం చేసేందుకే బాలికలపై విషప్రయోగం!
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఇరాన్‌ను కుదిపేశాయి.ఈ సమయంలో ఓ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది.
పుతిన్‌ను ఆయన ఆంతరంగికులే అంతమొందిస్తారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏదో ఒకరోజు తన ఆం తరంగికులు చేతుల్లోనే మరణిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు.
5 ఇటలీ పడవ ప్రమాదంలో 24 మందికిపైగా పాకిస్థానీలు గల్లంతు
ఇటలీ సముద్ర జలాల్లో వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిన విషయం విదితమే.
రాజీనామా
వెంటనే ఆమోదించిన ఢిల్లీ సిఎం కేజీవాల్ సిసోడియాకు సుప్రీంలో చుక్కెదురు సిబిఐ అరెస్టుపై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం ఢిల్లీ హైకోర్టుకు అప్పీలు చేయొచ్చని సూచన
నేటి నుంచి విజయ పాల ధర పెంపు
వినియోగ దారుల్లో మంచి బ్రాండెడ్ ఇమేజ్ కలిగిన విజయపాల ధర లను పెంచేసారు.
175 సీట్లలో పోటీచేసి గెలిచే సత్తా ఉందా?
రానున్న ఎన్నికల్లో 175 నియోజక వర్గాలకు 175 నియోజకవర్గాల్లో పోటీల్లో చేసి గెలిచే ధైర్యం మీకుందా? అంటూ మంగళవారం తెనాలి బహిరంగసభ నుంచి టిడిపి అధ్య క్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సిఎం జగన్మోహన్రెడ్డి సవాల్ విసిరారు.
మార్కెట్లోకి కొత్త లేబుళ్లతో కాలం చెల్లిన చాక్లెట్లు
కాలం చెల్లిన వస్తువులను రీ సైక్లింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా ఎస్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాజీ మంత్రి నారాయణకు సిఐడి నోటీసులు
రాజధాని భూముల కేసులో తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారా యణకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
అంచనాకు తగ్గని వెంకన్న హుండి ఆదాయం!
ఫిబ్రవరి నెల కానుకలు రూ.114.19కోట్లు
మళ్లీ భగ్గుమన్న గ్యాస్
ఇళ్లకు రూ. 50, వాణిజ్యావసరాలకు రూ. 350.50 పెంపు
ఈ సమ్మర్ మరింత వేడి!
ఫిబ్రవరిలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పెళ్లి కాదందని పొడిచి చంపాడు
కాకినాడ యువతి పై బెంగళూరులో కత్తితో దాడి 16 సార్లు పొడిచిన ‘సహోద్యోగి ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి
జిల్లా కేంద్రాల్లో హెల్త్ హబ్‌లు
• ఆస్పత్రులు ఏర్పాటుచేస్తే ఐదెకరాల స్థలం • ప్రత్యేక వైద్యులకు స్థిర నివాసం • ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేకాధికారులు • అందరికి అందుబాటులో వైద్యం: సిఎం జగన్