CATEGORIES
Kategorier
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు
శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంను ఈ నెల 26 తేదిన భారతరాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నంద్యాల జిల్లా శ్రీశైలక్షేత్రంను సందర్శించనున్న నేపధ్యంలో బుధవారంనాడు నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామన్ ఐ.ఎ.ఎస్, జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి ఐ.పి.ఎస్. జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి సంయుక్తంగా క్షేత్రాస్థాయిలో పర్యటించారు.
వడ్డీకాసులవాడి ఖజానాలో విదేశీ కరెన్సీ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.... కలియుగ ప్రత్యక్షదైవమ్ ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి ఖజానాలో విదేశీ కరెన్సీ భారీగా చేరుతోంది.
నిఘా ఉపగ్రహం పరీక్షలు తుదిదశకు చేరాయి: ఉత్తరకొరియా
తమ దేశం పరీక్షించిన నిఘా ఉపగ్రహం తీసిన ఫోటోలు నాసిరకంగా ఉన్నాయన్న విశ్లేషణలను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ సోదరి కిమ్ యో జాంగ్ ఖండించారు.
విజయవాడ, తిరుపతి రాజమండ్రి ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణ
రాష్ట్రం లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఎయిర్పోర్టులు ప్రైవేటీకరణ కానున్నాయి. ఇందుకు సంబంధించి పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది.
23 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
విజయవాడలో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఏర్పాటుకు సర్వంసన్నద్ధమైంది. కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం, తానా, సిలికానంద్ర సిద్దార్థ అకాడమీల సంయుక్త సహాకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ సభలు ఈ నెల 23న ప్రారంభ మవుతాయి
హైడ్రోజన్తో నడిచే వందే మెట్రో రైళ్లు
భారత్ రైల్వేలు ఆధునీకరణ దిశగా జట్స్పడుతో పరుగులు పెడుతున్నాయి.
నాపై ఆరోపణల్లో నిజం లేదు మంత్రి అంబటి
ప్రతిపక్షాలు తనపై చేస్తున్న ఆరో పణల్లో ఏ మాత్రం నిజంలేదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళ వారం ఇక్కడి విలేకరులతో ఆయన మాట్లాడుతూ చనిపోయిన వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసే దుర్బుద్ధి, కల్మషమైన మనస్సు తనకు లేదని మంత్రి రాంబాబు అన్నారు.
నిలకడగా థాయ్ ప్రిన్స్ ఆరోగ్యం
గతవారం గుండెపోటుతో కుప్పకూలిపోయి ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న థాయిలాండ్ యువరాణి బజ్రకితియభా ఆరో గ్యంపై రాయల్ ప్యాలెస్ కీలక ప్రకటన వెలువరించింది.
జార్ఖండ్లో గిరిజన మహిళ హత్య..
బంగ్లాదేశ్ చొరబాటుదారులకు లింక్ లోక్సభలో బిజెపి ఎంపి నిశికాంత్ దూబే
‘పఠాన్’ పై మధ్యప్రదేశ్ స్పీకర్ ఆగ్రహం
త్వరలో విడుదల కాబోతున్న షారూకాన్ సినిమా పఠాన్పై దేశవ్యాప్తంగా ీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సినిమా లోని బేషరమ్ రంగ్జీ పాట దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
జోస్ మారియా మృతికి మావోయిస్టు పార్టీ సంతాపం
ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు జోస్ మరియా సీజన్ మరణానికి భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంతాపం తెలిపింది.
చంటిబిడ్డతో అసెంబ్లీకి మహారాష్ట్ర ఎమ్మెల్యే
మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ఓ ఆసక్తికరం సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ఓ మహిళా ఎమ్మెల్యే తన చంటిబిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చారు.
'వక్స్' ఆస్తుల రక్షణకు చర్యలు
కబ్జా అయిన స్థలాలు స్వాధీనం మైనార్టీల కోసం ప్రత్యేక ఆర్థిక ఉప ప్రణాళిక: సిఎం జగన్
మా టీవీ రియాల్టీ షో బిగ్బాస్ సీజన్-6 విజేత రేవంత్
వివాదాలకు నిలయం మా టీవీ రియాల్టీ షో బిగ్బాస్ సీజన్-6 విజేతగా అనుకున్నట్లుగానే సింగర్ రేవంత్నే ఫైనల్లో విజేతగా చారు.
అరేబియా సముద్రంలో మెస్సీ కటౌట్
ప్రపంచఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనలోపోటీలో జరుగుతున్న వేళ దిగ్గజ ఆటగాడు.లియోనల్ మెస్సీ ఫాన్స్ ఎంతో ఉత్కంఠగా ఉన్నారు.
శ్రీలక్ష్మికి ఢిల్లీ పిలుపు
ఏపీలో సీనియర్ అధికారి యర్రా శ్రీలక్ష్మికి ఢిల్లీ నుంచి పిలువు వచ్చింది. సివిల్స్ అధికారులకు కేంద్రం మిడ్ కేరియర్ ట్రైనింగ్ ఇస్తోంది.
విజేత అర్జెంటీనా
పెనాల్టీ షూటౌట్ 4-2 తేడాతో గెలుపు ఫ్రాన్స్ ఆటగాడు కిలియన్ ఎంబాపెకు గోల్డెన్ బూట్
ఎంవిఎ ఆధ్వర్యంలో ముంబయిలో హల్లాబోల్ ర్యాలీ
మహారాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయి నిరసన వ్యక్తంచేస్తూ ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహావికాస్ అగాఢి కూటమి భారీ ఏక్ నాథా షిండే ఆధ్వర్యంలోని ప్రభుత్వం అనుసరిస్తోందంటూ ఎత్తున ర్యాలీ ప్రజావ్యతిరేక విధానాలు ర్యాలీలో నినాదాలు చేసారు.
బెర్లిన్ నగరంలో పగిలిన అతిపెద్ద ఆక్వేరియం
రాజధాని బెర్లిన్నగరంలోని అతిపెద్ద అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆక్వేరియం పగిలిపోవడంతో పదిలక్షల లీటర్ల నీరు రోడ్లపైకి ఎగచిమ్మడంతో పాటు 1500కిపైగా వివిధ రకాల చేపలు మృతిచెందాయి.
తిరుమల పెద్దజీయర్మఠంలో తిరుప్పావై పారాయణం
ధనుర్మాసం ఆరంభ సందర్భంగా కలియుగవైకుంఠవాసుడు శ్రీవేంకటేశ్వరస్వామికి శనివారం తెల్లవారుజామున తిరుప్పావై ప్రవచనాలు అరంభమయ్యాయి.
రెండేళ్ల తరువాత గౌరమ్మ గ్రామోత్సవం
దక్షికైలాసంగా ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తీశ్వ రాలయంలో నెల నెలా ఉత్సవం నిర్వహించటం ఆనవాయితి.
19న జైహో రాష్ట్ర సమ్మేళనం!
ఈనెల 19వ తేదీ సోమవారం నాయు డుపేటలో రెండు వేల మందితో జైహో రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జైహో భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ తెలిపారు.
అన్యాయంపై న్యాయం సాధించిన విజయం
1971లో జరిగిన యుద్ధం అమానుషత్వంపై మానవీయత, అన్యాయంపై న్యాయం సాధించిన విజయమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సంగ్ పేర్కొన్నారు.
పార్లమెంటు మెట్లపై నుండి జారిపడ్డ ఎంపి శశిథరూర్
గురువారం పార్లమెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కాలికి గాయమైంది.
హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ పై గృహహింస కేసు
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు, నూతన ఎమ్మెల్యే విక్రమాదిత్యపై రాజస్థాన్లో గృహహింస కేసు నమోదైంది.
ప్రపంచదేశాల్లో 65.66 కోట్లకు పెరిగిన వైరస్ కేసులు 66.68 లక్షలకు చేరుకున్న కరోనా మరణాలు
ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. వ్యాక్సిన్ సరఫరా సక్రమంగా లేని చిన్న దేశాల్లో అయితే ఈ వైరస్ భయాలు వెంటాడుతున్నాయి.
ఆప్ మంత్రి సత్యేంద్రజైను 60 కోట్లు ఇచ్చింది నిజమే
ప్రముఖులను మోసంచేసిన కేసులో జైలుపాలయిన సుకేష్ చంద్రశేఖర్ తాను ఆప్ మంత్రి సత్యేందర్ జైన్కు లంచం ఇచ్చానని వెల్లడించాడు. ఝఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా నియమించిన కమిటీ ముందు ఆవాంగ్మూలం ఇస్తూ ఆప్ మంత్రి జైన్కు తాను సొమ్ములు ఇచ్చినట్లు వెల్లడించారు.
మహిళా, శిశుసంక్షేమానికి అధిక ప్రాధాన్యం
అంగన్వాడీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఆహార నాణ్యత కచ్చితంగా పాటించాలి ఖాళీలుగా ఉన్న 61 సిడిపిఒ పోస్టుల భర్తీ సమీక్షలో సిఎం జగన్
తుఫాను బాధిత రైతులను ఆదుకోండి: -చంద్రబాబు
మాం డుస్ తుఫాను ధాటికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తుందని, తక్షణమే రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టిడిపి జాతీయ అధ్య క్షులు నారా చంద్రబాబు లేఖ రాశారు.
చెత్త సేకరణలో పేలుడు హైదరాబాద్లో విషాదం
తీవ్రంగా గాయపడిన తండ్రి, కొడుకులు కుమారుడి పరిస్థితి విషమం బాధితులు నంచర్ల గ్రామస్తులు