CATEGORIES
Kategorier
దేశంలో మూడు విదేశీ వర్సిటీలు
స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్, యేల్ వర్సిటీల నజర్ కొత్త గైడ్‌లైన్స్‌తో యుజిసి ప్రణాళికలు
తిరుపతిలో 'రోప్ వే’!
దేశవిదేశాల నుంచి వెంకన్న దర్శనానికి, పలురకాల పనులపై యాత్రాస్థలం తిరుపతి నగరానికి విచ్చేసే భక్తులు
విదేశీ వర్సిటీల భారత్ క్యాంపస్‌లకు యుజిసి అనుమతులు తప్పనిసరి
విదేశీ యూనివర్సిటీలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటుచేయాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతులు తప్పనిసరి చేసింది.
గంగిరెడ్డి బెయిల్ రద్దుపై ‘సుప్రీం’లో ముగిసిన విచారణ
మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ వివేకా నందరెడ్డి హత్యకేసులో ఏ1 నిందితుడు బెయిల్ రద్దు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది
చదువుతో పాటే ఆరోగ్యం
• ప్రత్యేక యాప్ వల్ల టీచర్లకు పునశ్చరణతో మంచి ఫలితాలు • డీఎస్సీ 98 ఉపాధ్యాయులకు సత్వరమే పోస్టింగ్‌లు • విద్యార్థులకిచ్చే ఆహారంతో బెల్లం, రాగిమాల్ • 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లపై అవగాహన పెంచాలి: సిఎం జగన్
టిటిడి అంచనాలకు చేరువగా 'వైకుంఠ ద్వార దర్శనం'
కలియుగ ప్రత్యక్షదైవమ్ ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎంతో పవిత్రమైన \"వైకుంఠద్వార దర్శనాలకు సామాన్యభక్తులు ఆశించిన స్థాయిలో రావడం లేదా!? అనే ప్రశ్నలు టిటిడి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లు భేష్
నూతన ఆంగ్ల సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.
గ్రామాల్లో ఇంటి ముంగిటకు వైద్యం
- నిర్ధిష్ట కాలవ్యవధిలో విలేజీ క్లినిక్కుల నిర్మాణం జరగాలి - రిఫరల్ ఆస్పత్రులుగా విలేజీ క్లినిక్కులు : సిఎం జగన్
కొండపై వైకుంఠ 'కష్టాలు'!
ఆలయంలో విజిలెన్స్ అత్యుత్సాహంతో గందరగోళం! వైకుంఠద్వారంలోనూ అనవసర లాగుడు
సిబిఐతో విచారణకు హైకోర్టు 'నో'
వైఎస్సార్సీకి చెందిన శాసనమండలి సభ్యుడు అనంతబాబు డ్రైవర్ హత్య కేసును సిబిఐకి అప్ప గించేందుకు హైకోర్టు నిరాకరించింది.
సొంత ఇంటికి రావద్దంటారా?
నా సభలు చూసి వైఎస్సార్సీకి వణుకు, జగన్ కు భయం పట్టుకొంది : చంద్రబాబు
100% ఫలితాలు మనవే
వాగ్దానాలకు మించి పనిచేశాం స్వల్పతేడాతో ఓడిన సీట్లు ఇప్పుడు గెలుస్తాం: సిఎం జగన్
సరిహద్దులను మరింత పటిష్టం చేస్తున్న బిఎస్ఎఫ్ గుజరాత్ సర్క్, హరామి సరిహద్దుల్లో బంకర్ల ఏర్పాటు
సరిహద్దులను పరిరక్షిస్తున్న బిఎస్ఎఫ్ దేశంలోని అన్ని సరిహద్దుల్లోను ఔటోపోస్టులను మరింతగా పెంచుతోంది.
రాహుల్ గాంధీకి అయోధ్య రామజన్మ భూమి ప్రధాన పూజారి లేఖ
భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ లేఖ రాశారు.
'నా అన్నను ఎవరూ కొనలేరు'
తన సోదరుడు రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోందని అయినా తను వెనుకడుగు వేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆ'మంచి' రాకతో.. ఫుల్ జోష్‌లో వైసీపీ క్యాడర్
పర్చూరులో వైసీపీకి గెలుపు అంతా తేలిక్కాదు అనేది గతం ఇప్పుడు ఆమంచి రాకతో వైసీపీ క్యాడర్లో కొత్త జోష్ కనపడుతోంది.
గుండ్లకమ్మ నుండి డ్రెడ్జర్‌ను తొలగించాలి
పరిసర గ్రామాల ప్రజలు గుండ్లకమ్మ నది వద్ద ఆందోళన సంఘటనా ప్రాంతానికి చేరుకున్న వైవి భద్రారెడ్డి జిల్లా మంత్రి నాగార్జునతో ఫోన్లో మాట్లాడిన భద్రారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆర్డీఒ వెల్లడి
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా డాక్టర్ ఈడిగ అంజనేయగౌడ్ నియామకం
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు.
గుండ్లకమ్మ నదిలో ఇసుక తోడే భారీ యంత్రం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వున్న కందుల ఓబులరెడ్డి జలాశం బ్యాక్ వాటర్‌లో ఇసుక తోడేందుకు భారీ డ్రెడ్జర్ యంత్రాన్ని మణికేశ్వర గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ బ్యాక్ వాటర్‌లో దించి వుంచారు
స్పోర్ట్స్ స్టేడియంలో ఉద్యోగ పరీక్ష
సాకర్ మ్యాచ్ లేదా క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ప్రేక్షకులతో స్టేడియంలు చూశాం.. పాకిస్థాన్‌లో మాత్రం ఓ ఉద్యోగ రాతపరీక్ష నిండిపోవడం కోసం ఇస్లామాబాద్ లోని జిన్నా స్పోర్ట్స్ స్టేడియం నిండిపోయింది.
కాంబోడియాలో 108 మీటర్ల ఎత్తయిన బుద్ధవిగ్రహం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బుద్ధవిగ్రహాన్ని కాంబోడియా వాణిజ్య వేత్త ఒకరు నిర్మిస్తున్నారు.
సీఎం కార్యాలయంలో మంత్రుల సందడి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మజిలీ కార్యాలయంలో సోమవారం సందడి వాతావరణ నెలకుంది.
వాణిజ్య సిలిండర్ల ధరలు రూ.25 పెంపు
ప్రభుత్వరంగంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం వాణిజ్య సిలిండర్లధరలను రూ. 25 పెంచాయి
రూ.1.5 లక్షలకోట్లు జిఎస్టి వసూళ్లు
ఆర్థికశాఖపరిధిలోని వస్తుసేవల పన్ను వసూళ్లు గత ఏడాది డిసెంబరునెలలో 1.5 లక్షలకోట్లుగా ఉన్నాయి.
పిహెచ్‌సీలలో ఆరు ప్రత్యేక వైద్యసేవలు
రాష్ట్రంలో వైద్యరంగం బలోపేతం ప్రభుత్వాసుపత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలు ఆరోగ్యశ్రీపరిధిలో వార్షికాదాయం 5లక్షలకు పెంపు: సిఎం జగన్
ప్రపంచ జనాభా 794.26 కోట్లు
కొత్త సంవత్సరం లోకి ప్రవేశిస్తున్న తరుణంలో ప్రపంచ జనాభా కూడా కొత్త గణాంకాలు నమోదుచేస్తోంది.
సిఎం జగన్ కు టిటిడి అర్చకులు వేద ఆశీర్వచనం
అభి వృద్ధే లక్ష్యంగా ముందుకు సాగిపోదామని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.
చైనాతో సైనిక సహకారం మరింత పటిష్టం
చైనాతో తమ సైనిక సహకారాన్ని మరింత దృఢపర చుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
ఓటమితో బ్రెజిల్ వీడి ఫ్లోరిడాకు బోల్పోనారో పయనం
ఎన్నికల్లో చవిచూసిన బ్రెజిల్ అధ్య క్షుడు జైర్ బోలో నారో దేశం వీడి అమెరికాలోని ఫ్లోరిడాకు పయనం కట్టారు.
సిబిఎస్ఇ 12 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు
సిబిఎస్ఇ 12వ తరగతి పరీక్షల విషయంలో స్వల్ప మార్పు చేసినట్లు బోర్డు వెల్లడించింది.