CATEGORIES
Kategorier
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు దుర్మరణం ఒకరు కడియపులంక, ఇద్దర తెలంగాణ వాసులు
కుప్పం, టెక్కలిలోనూ పాగా!
కలిసికట్టుగా మనం పనిచేస్తే నూరు శాతం అసెంబ్లీ సీట్లు సాధిస్తాం వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు లక్ష్యంగా సాగుతున్నాం: సిఎం జగన్
నేటి నుంచి రైళ్ల వేగ నిర్ధారణ పరీక్షలు
జర్మనీదశపు అత్యాధునిక యాంత్రిక, సాంకేతిక పరి జ్ఞానంతో రైల్వే శాఖ రూపొందించిన ఎలాచి బోగీలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లతో తెలుగు రాష్ట్రాలలోని వివిధ మార్గాలలో దక్షిణ మధ్య రైల్లే వేగ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తోంది.
నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభం
కార్తీకమాసం.. తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల పౌర్ణమిరోజున కృత్తికా నక్షత్రం అనగా చంద్రుడు కృత్తికా నక్ష త్రంతో కలిసిన రోజు కావున ఈనెల 26 నుంచి కార్తీకమాసం ప్రారంభం అవు తుంది.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాక
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మ లా సీతారామన్ పర్యటన ఖరారైంది. 27వ తేదీ గురువారం 6 గంటలకు న్యూఢిల్లీ విమానం ద్వారా ఉదయం 8-30ని||లకు గన్నవరం విమానాశ్రయా నికి చేరుకుంటారు.
3 రాజధానుల కోసం రోడ్ మ్యాప్ : మంత్రి బొత్స
మూడు రాజధానులు ఏర్పాటు కోసం రోడ్ మ్యాప్ తయారవుతోందని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
నాణ్యమైన 'గోరుముద్ద'
మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్ధంగా నిర్వహించాలని సిఎం జగన్ ఆదేశం కార్యక్రమాన్ని హెడ్మాస్టర్లు పర్యవేక్షించాలి సచివాలయ ఉద్యోగి పరిశీలించాలి: సిఎం జగన్
మార్క్ -3 రాకెట్ ప్రయోగాల్లో 5 విజయాలు
ఇది భారత క్రయోజనిక్ పరిజ్ఞానం సత్తా ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్
రేపు పాక్షిక సూర్య గ్రహణం
ఈ నెల 25వ తేదీన అంటే మంగళవారం నాడు సూర్య గ్రహణం సంభవించనుంది. ఈ ఏడాది ఇదే చివరి సూర్యగ్రహణం. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినపుడు భూమి మీద కొంత భాగానికి కానీ పూర్తిగా కానీ సూర్యుడు కొంతసేపు కనబడకుండా పోవడాన్నే సూర్య గ్రహణం అంటారనేది తెలిసిందే.
టిడిపి ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్
అభ్యర్థుల వడపోతలో టిడిపి అధినేత చంద్రబాబు 6 నుంచి 8 మంది ఇన్చార్జికు టికెట్లు గల్లంతు సర్వేల్లో విజేతలకే అవకాశం
బాణాసంచా షాపులు అగ్నికి ఆహుతి
విజయవాడలో దుర్ఘటన ఇద్దరు వ్యక్తులు మృతి
మాదక ద్రవ్యాల నియంత్రణకు ఇక కఠిన చట్టాలు
• గంజాయి రవాణాదారులను అణచివేస్తాం • వర్సీటీలు, సాంకేతిక కళాశాలల వద్ద ప్రత్యేక నిఘా • మద్యవిమోచన కేంద్రాలు కచ్చితంగా పనిచేయాలి : సిఎం జగన్
షార్‌లో అంతరిక్ష వారోత్సవాలు ముగింపు
శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో సోమవారం చిన్నారుల కేరింతలు ప్రతిధ్వనించాయి.
ఉత్తరాంధ్ర దోపిడీ కోసమే అభివృద్ధి వికేంద్రీకరణ రాగం ఆలపిస్తున్నారు
3 రాజధానులపై అసెంబీని రదుచేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం ముఖ్యమంతికి ఉందా?
వైఎస్సార్సీ ప్రజలను పక్క తోవపట్టించే స్థితిలో రాజకీయాలు చేస్తోంది- జివిఎల్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాంగ్రెస్ పార్టీ ప్రజలను పక్క ద్రోవపట్టించే స్థితిలో రాజకీయాలు చేస్తోందని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు.
తోటమూల - వినగడప గ్రామాల మధ్య ఆర్ అండ్ బి కట్టలేరు వంతెన ధ్వంసం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ గంపలగూడెం మండలం తోటమూలవినగడప గ్రామాల మధ్య ఆర్ అండ్ బి రాష్ట్ర రహదారిపై ఉన్న కట్టలేరు వంతెన ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల వరద ఉధృతికి ధ్వంసం కావడంతో ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య సుమారు 100 గ్రామాల ప్రజలకు, వ్యాపారులకు, ఉద్యోగులకు, రవాణా సౌకర్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడి రాకపోకలు ప్రతిసారి వరద ఉదృతికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
ఇక సామాన్యుడి కొండ !
ఇక సామాన్యుడి కొండ !
నిర్మానుష్య ప్రదేశాల్లో దిశ వాహనాల సిబ్బంది ఎక్కువగా గస్తీ తిరగాలి : సిపి క్రాంతి రాణా టాటా
దిశ వాహనాల సిబ్బంది నిర్మానుష్య ప్రదేశాల్లో ఎక్కువగా గస్తీ తిరగాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ముఖ్యమైన ఫిర్యాదులు, విశేషాల వంటి వాటిని పై అధికారుల దృష్టికి చేరే విధంగా చూడాలని విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా టాటా పేర్కొన్నారు.
ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ హర్మన్ ప్రీత్ కౌర్
ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ ను గెలుచుకోవడంలో కీలకపాత్రపోసించిన మహిళలజట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్్కర్కు అరుదైన ఘనత దక్కింది.
బిసిసిఐ చైర్మన్ రోజర్బన్నీ ఖరారు
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుత ఛైర్మన్ సౌరభ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలకువెళతారన్న అంచనాలమధ్య గంగూలీ తర్వాత బిసిసిఐ 36వ అధ్యక్షుడుగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారు.
కేంద్రానికి స్విస్ ఖాతాల జాబితా..
స్విస్ బ్యాంకుల్లో భారతీయులు కోట్లా ది రూపాయలను దాచినట్లు వార్తలు ఎప్పటి నుంచో వింటు న్నాం.
ఇ-కామర్స్ సంస్థల్లో పెరిగిన కొనుగోళ్లు
దసరా, దీపా వళి ఇలా రెండు పెద్ద పండుగలు ఒకే నెలలో రావడంతో పెద్ద ఎత్తున వస్తువు లను కొనుగోలు చేశారు.
తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
వస్తువులు, సేవల ధరలు ఉండాల్సిన పరిమితి స్థాయిల కంటే ఎక్కువ ఉంటేనే చేటు చేస్తుంది. అలా అని ధరలు పెరుగుదల, ద్రవ్యోల్బణం అనేవి చెడ్డవి కాదు.
గుడివాడ-భీమవరం లైన్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి
- అధికారులను, సిబ్బందిని అభినందించిన జిఎం అరుణ్ కుమార్ జైన్
కొవిడ్ కేర్ సెంటర్‌కు ప్యూర్ సంస్థ చేసిన సేవలు స్పూర్తిదాయకం
ఎన్టిఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో కోవిడ్ బాధితుల సంక్షేమం కోసం అత్యంత క్లిష్టమైన, కష్టమైన పరిస్థితుల్లో 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు, నిర్వహణలో ప్యూర్ స్వచ్ఛంద సేవా సంస్థ అందించిన సహకారం, వందలాది మంది ప్రాణాలు కాపాడుతూ ఇచ్చిన తోడ్పాటు స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎంఎస్ఏ సామినేని ఉదయభాను శ్లాఘించారు.
ప్రజాభీష్టం మేరకే మూడు రాజధానులు వైవి సుబ్బారెడ్డి
రాష్ట్రాభివృద్ధిలో మూడు రాజధానుల పాత్ర ఎంతో కీలకంగా వుంటుందని ఉమ్మడి విశాఖ వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ జిల్లా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
కె విశ్వనాథ్‌కు వైఎస్సార్ పురస్కారం
నలుగురు సీనియర్ జర్నలిస్టులు సహా 20 మందికి జీవన సాఫల్యం, 10 మందికి సాఫల్యపురస్కారాలు నవంబర్ 1న ప్రదానం
ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడి తృటిలో తప్పిన ప్రమాదం
శనివారం రాత్రి అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి నుండి ఏలేశ్వరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రెండు చక్రాలు ఊడటంతో డ్రైవర్ చాకచక్యం వల్ల ప్రమాదం తృటిలో తప్పింది.
ఆంధ్ర, తెలంగాణా సరిహద్దులోని వత్సవాయి-బోనకల్లు
రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేత
భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి
పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు