CATEGORIES
Kategorier
కళ తగ్గిన బులియన్ మార్కెట్
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర శనివారం భారీగా పడిపోయింది.
వచ్చే ఐపిఎల్‌కు ధోనీ ప్రాక్టీస్ షురూ!
సిఎస్కే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వచ్చే ఏడాది ఐపిఎల్కోసం అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టేసాడు.
కార్యకర్తలపై మంత్రి అసహనం
బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఒకరు కార్యకర్తలపై అసహనంతో మైకును వారిపైకి విసిరేసారు.
వారాంతం.. పెరటాసి చివరి వారం సర్వదర్శనానికి 12గంటలు
పెర టాసి మాసం చివరివారం... వారాంతం ఆదివారంన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
రక్తదానం చేస్తే.. గోవిందుని దర్శనం!
తిరుమల అశ్వినీ ఆస్పత్రిలో టిటిడి సదుపాయం
క్యాబ్ అధ్యక్షపదవి ఎన్నికల్లోకి గంగూలీ
బిసిసిఐ అధ్యక్షపదవినుంచి తప్పుకుంటున్న సౌరభంగూలీ కొత్తపదవిలోకి వస్తున్నాడు.
నల్సార్‌లో జరిగిన మూట్ కోర్టు పోటీలు
ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. మాధవిదేవి
లిటిల్ మాస్టర్‌తో పాక్ కెప్టెన్ ముచ్చట్లు!
ఆస్ట్రేలియాలో జరిగే 20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా తోపోరుకు ముందు పాకిస్థాన్ కెప్టెన్ భాబర్ ఆజామ్ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ను కలిసాడు.
ఎల్అండ్ ఇన్ఫో నికర లాభం రూ.680 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటి సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్అండ్ ఇన్ఫోటెక్ పటిష్ట ఫలితాలు సాధించింది.
ప్రత్యర్థి సంస్థలతో జియో కీలక ఒప్పందం
దేశంలో అత్యంత వేగ వంతమైన 5జీ సేవల విషయంలో శరవేగంగా అడుగులు వేస్తున్న టెలికం సంస్థ రిలయన్స్ జియో తాజాగా నోకియాతో కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఒకే దేశం.. ఒకే పెన్షన్
పాత పెన్షన్ విధానానికి అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలి జాతీయ పాత పెన్షన్ సాధన అసోసియేషన్ అధ్యక్షుడు బిపి రావత్
రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి .. అది అమరావతే
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి.. అది అమరావతే కావాలని టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.
అల్లూరి జిల్లాలో లంపిస్కిన్ వ్యాధి
దేశాన్ని వణికిస్తున్న లంపీస్కిన్ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఒరిస్సా, చత్తీష్ గడ్, తమిళ నాడు బోర్డర్లులో ఈ వ్యాధి బయటపడగా ఆబోర్డరు జిల్లాల్లో మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నట్లు పశువై ద్యులు ధ్రువీకరిస్తున్నారు.
శ్రీదేవితో పోల్చొద్దు...
'అతిలోకసుందరి' దివంగత శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటిస్తున్న తాజా చిత్రం 'మిలీ' ట్రైలర్ విడుదలైంది.. ఈచిత్రంలో జాన్వీ ఓ కోల్డ్ స్టోరేజ్‌లో కూరుకు పోయే అమ్మాయి పాత్రలో కన్పించనుంది..
జపానక్కు పయనం..
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే
భారీ వసూళ్లతో సెన్సేషన్
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈఏడాది వచ్చి భారీ హిట్ చిత్రాల్లో 'కాంతారా' కూడ ఉంది.. రిషబ్ శెట్టి ఈచిత్రంలో హీరోగా నటించారు.. అంతేకాదు ఆయనే దర్శకత్వం చేపట్టారు కూడ..
ఆసియాకప్ పాక్‌లో నిర్వహిస్తే లో భారత్ వెళ్లబోదు: జైషా
పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న ఆసియాకప్ 2023లో భారత జట్టు పాల్గొన బోదని బిసిసిఐ కార్యదర్శి జైషా ప్రకటిం చారు. ముంబయిలో మంగళవారం జరిగిన బిసిసిఐ 91 వార్షిక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇన్వెస్టర్లకు సోనాటా సాఫ్ట్వేర్ మధ్యంతర డివిడెండ్
కంపెనీలు తమకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని తమ ఈ వ్యాపా ఎంఆర్ నా వేస్తు వలం మే పెట్టుబడిదారులకు డివిండెండ్ రూపంలో ఇస్తున్నాయి.
నిరాశపరచిన నెట్వర్క్ 18 మీడియా ఫలితాలు
రెండో త్రైమాసికంలో ఎంటర్టైన్ మెంట్ రంగ కంపెనీ నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లాభాలను వీడి నష్టాల్లోకి ప్రవేశించింది.
లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిసాయి. దీంతో వరుసగా నాలుగు రోజులు
ఉద్యోగుల వేతనాలు పెంచిన స్పైస్ జెట్
దేశీయ విమానయాన సంస్థ స్పైస్బెట్ తన పైలట్ల జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ తగ్గిన భారత్ స్థానం
మొబైల్ నెట్వర్క్ స్పీడ్‌లోనే కాదు, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ వేగంలోనూ భారత్ ర్యాంకు పడిపోయింది.ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో డౌన్లోడ్ వేగం కాస్తంత పెరిగినా కానీ, ర్యాంకు తగ్గింది.
ఇక్కట్లు దాటి గట్టెక్కుతున్న ధాన్యం
ఇక వర్షాలు రాకపోతే కష్టం ఫలించినట్లే నవంబర్ 3 నుండి ధాన్యం కొనుగోలు ఖరీఫ్ 6.11 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
ప్రపంచ వారసత్వ సంపదగా ధవళేశ్వరం
బ్యారేజీ గుర్తింపు మనందరికి గర్వకారణం ఐసిఐడి అవార్డు స్వీకరణ బహిరంగ సభలో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రి తానేటి వనిత, ఎంపి భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
సంక్షేమంపై అప్రమత్తం
క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యటనలు ‘గడపగడపకు’లో పనులు పూర్తికి చర్యలు వ్యవసాయ సంస్కరణలపై నిరంతర పర్యవేక్షణ: సిఎం జగన్
నింగిలోకి మార్క్-3
ఒకేసారి 36 యుకె ఉపగ్రహాల ప్రయోగం ప్రపంచ అంతరిక్ష వాణిజ్యరంగంలోకి భారత్
కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్ సర్కార్‌కు లేదు
ఎపిలో బిజెపికి నూకలైనా రావు: పిసిసి చీఫ్ శైలజానాథ్
శాంతిభద్రతలకు ప్రాధాన్యం
వీక్లీ ఆఫ్ విధానంలో జాప్యం, కొత్తగా 6,511 ఖాళీల భర్తీకి అనుమతి పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సిఎం జగన్
మూడు రాజధానులతోనే అభివృద్ధి
రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రులు, వక్తలు
కొండపై ఇక ఉచిత విద్యుత్ బస్సులు!
ప్రపంచ ప్రసిద్ద హిందూ పుణ్యక్షేత్రం.... నిత్యం లక్షమంది భక్తులు వస్తున్న తిరుమలకొండపై పర్యావరణ పరిరక్షణలో భాగంగా భక్తులను ఒక చోట నుంచి మరోచోటుకు ఉచితంగా చేరవేసే ధర్మరధాలు(ఉచిత బస్సులు) స్థానంలో విద్యుత్‌తో నడిచేవి తీసుకురావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.