CATEGORIES
Kategorier
దేశంలో 14,148 కరోనా కేసులు.. 302 మరణాలు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 14, 148 మందికి వైరస్ సోకినట్లు తేలింది.
టి20 అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ రికార్డ్!
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టి20 క్రికెట్లో 125 మ్యాలు పూర్తిచేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు.
నేటి నుంచే సావరిన్ గోల్డ్ బాండ్
ప్రభుత్వం గోల్డ్ బాండ్ స్కీమ్ మ్ లో లో పెట్టుబడు లు పెట్టి సురక్షితమైన రిటర్నులను పొందడానికి మంచి అవకాశం. ఫిబ్రవరి 28 నుంచే కేంద్ర ప్రభు త్వం తరపున రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ను తెరుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్దాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యమైన విద్యను అందించి సమున్నతంగా తీర్చిదిద్దేంకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
ప్రశంసలు కాదు.. నిధులు మంజూరు చేయండి
ఇంటింటికి శుద్ధి చేసిన మంచి నీరు సరఫరా: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఫేస్బుకూ వదలని రష్యా
రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రా రంభమైన యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. మూడోరోజు మరింత ఉధృతమైంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీను చుట్టు ముట్టాయి.
రష్యా దండయాత్రపై హాలీవుడ్ నటుడి డాక్యుమెంటరీ
ఉక్రెయిన్‌కు వచ్చిన 'మిస్టిక్ రివర్' నటుడు స్పీన్
రేట్లు పెంచినా కుప్పలుగా వస్తున్న యాడ్స్
ఐపిఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కు కాసులు వర్షం
రైతులకు పెన్షన్!
వచ్చే బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు రూ. 32 వేల కోట్లు కొనసాగుతున్న 2022-23 బడ్జెట్ కసరత్తు
వందే భారత్, శతాబ్ది రైళ్లలో త్వరలో రేడియో వినోద కార్యక్రమాలు
ఢిల్లీ డివిజన్లోని ఉత్తర ఈశాన్య రైల్వేలో నడుపుతున్న శతాబ్ది, వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో రేడియో వినోద కార్యక్రమాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించండి
విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకరు కెటిఆర్ ట్వీట్
వచ్చే నెలలో 13 రోజులు బ్యాంకులు బంద్..
ప్రతీ రోజు చాలా మంది బ్యాంకుకు సంబం ధించిన లావాదేవీలు జరుపుతుంటారు. అయితే బ్యాంకులకు ప్రతి నెల ఏయే రోజున సెలవు ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం.
వెండితెర అప్సర శ్రీదేవి
శ్రీదేవి భారతీయ సినీ నటి, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది.
కేంద్రానికి ఎప్పుడూ తలవంచం
ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే స్పష్టీకరణ
టెన్, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల రద్దుకు సుప్రీం నో!
సిబిఎస్ఇ సహా ఇతర బోర్డులు ఈ యేడాది నిర్వహించే 10,12వ తరగతి ఆఫ్ లైన్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఆర్టీసి సంస్థను బలోపేతం చేయడమే సిఎం కెసిఆర్ ఆలోచన
ఆర్టీసి సంస్థను కాపాడుకోవాలని ఆలోచన సిఎం కెసిఆర్‌కు సంపూర్ణంగా ఉందని ఆర్టీసి తెలంగాణ మజ్జూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామ్స్ రెడ్డి పేర్కొన్నారు.
రవాణా పరిస్థితులు కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.
రక్షణ జనిధి, ఎవ నౌకాదళ సత్తా చాటిన పిఎస్ఆర్
విన్యాసాలు పరిశీలించిన రాష్ట్రపతి కోవింద్ దంపతులు,రక్షణ మంత్రి రాజ్ నాథ్, ఎపి గవర్నర్ హరిచందన్ తదితరులు
క్రిప్టో ఉంటే చాలు..అంతా ఆదాయమే
క్రిప్టో కరెన్సీలు యువ ఇన్వె స్టర్లకు ఆకర్షణీయమైన పెట్టు బడి సాధనంగా మారిపోయా యి. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది. వీటిల్లో పెట్టుబడులను పరిశీలిస్తున్నారు.
ఒక రోజు ముందే క్యాష్ రిచ్ ఐపిఎల్ ప్రారంభం!
ఐపిఎల్ 2022 సీజన్ ను బిసిసిఐ ముందుగా నిర్ణయించిన తేదీకంటే ఒకరోజు ముందుగానే ప్రారంభిస్తోంది.
20వేల దిగువకు కరోనా కేసులు
దేశంలో బాగా తగ్గిన కొవిడ్ ప్రభావం 1.93%కి దిగివచ్చిన పాజిటివిటీరేటు
రాజాసింగ్ ఇసి బ్యాన్
ఎచ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశం
రికవరీ దిశగా ఆర్థిక వ్యవస్థ
ప్రపంచ ఆర్థిక రికవరీకి వీలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీ తగిన సమాన స్థాయిలో వేగంగా జరగాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు.
నేటితరం ఔరంగజేబు అఖిలేష్ యాదవ్
యుపి ఎన్నికల ప్రచారంలో మధ్యప్రదేశ్ సిఎం
రంజీ ప్లేయర్ షకీబుల్ గని ప్రపంచరికార్డు
బీహార్ రంజీ ఆటగాడు షకీబుల్ గని ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గని రికార్డులకెక్కాడు.
భారత్ యుఎఇల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్ యునైటెక్అరబ్ ఎమి రేట్స్ దేశాల మధ్య జరుగుతున్న స్వేఛ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకు ఎంతో మేలుచేస్తుందని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యమ్ వెల్లడించారు.
పంజాబ్‌లో నేడే పోలింగ్
దేశంలోని రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలు ఆదివారం పోలింగ్ కు సమాయత్తం అవుతున్నాయి.
నాలుగేళ్లు దాటిన పిల్లలూ హెల్మెట్ వాడాల్సిందే
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ కూడళ్లలో మొదలైన ప్రచారం
చిదంబరం దేవాలయంలో 20 మంది పూజారులపై ఎస్సీఎస్టీకేసు
తమిళనాడు లోని చిదంబరంలో నెలకొన్న నటరాజస్వామి దేవాలయంలో 20 మంది పూజారులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదుచేసారు.
కెసిఆర్ కూటమిలో ప్రకాశ్ రాజ్ 'కీలకం!
ఠాక్రే, పవార్‌తో భేటీలో సిఎం వెంటే ఉన్న ప్రకాశ్