CATEGORIES
Kategorier
సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్ బాధితురాలినే
• స్టార్ షట్లర్ పి.వి సింధు సంచలన వ్యాఖ్యలు • మహిళల భద్రతకు 'షి' టీమ్స్ కృషి అమోఘం
భారత్ బయోటెక్ నుంచి ముక్కు ద్వారా టీకా వ్యాక్సిన్
ముక్కుద్వారా వేసుకునే వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కు భారత ఔషధ నియంత్రణశాఖ వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీ భారత్ బయోటెకు అనుమతినిచ్చింది.
మేం ఎవరినీ కాపీ చేయదలుచుకోలేదు!
తాము ఎవరినీ కాపీ కొట్టదల్చుకోవడం లేదని, ఇంతకు ముం దెన్నడూ రూపొందించని విధంగా కొత్త జట్టును తీర్చిదిద్దుతామని లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు.
యాత్రికులకు సౌకర్యంగా “శ్రీనివాససేతు
దేశవిదేశాల నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు రోజువారీగా వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నిర్మిస్తున్న “శ్రీనివాససేతు” వారధి పనులు పూర్తికావస్తున్నాయి. ఇప్పటికే ఈ వారధిలో తిరుపతి నగరంలోని ఆర్టీసి బస్టాండు కూడలి నుంచి కపిలతీర్థం నందికూడలి వరకు దాదాపు వారధి నిర్మాణం పూర్తయ్యింది.
శ్రీవారి భక్తుల కోసం శ్రీనివాససేతు ఓ భాగం రెడీ
ప్రముఖ యాత్రాస్థలం, పుణ్యక్షేత్రం తిరుపతి నగరం మీదుగా తిరుమలకు చేరుకునే లక్షలాదిమంది భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సాఫీగా ఏడుకొండలకు చేరుకునేందుకు వీలుగా తిరుపతిలో నిర్మితమవుతున్న శ్రీ శ్రీనివాససేతు”ఓ భాగం పూర్తయ్యింది.
ఫిబ్రవరి 15వరకే ఆన్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు
ఏడుకొండలవాడ వేంకటరమణా గోవిందా గోవింద అంటూ కాలినడకన, పలు విధాలా తిరుమలకు చేరుకునే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం టోకన్లను త్వరలోనే ఆన్లైన్లో జారీచేసేందుకు కసరత్తు చేస్తోంది.
ప్రజల రక్షణ కోసమే పోలీసులు
శంషాబాద్ నూతన పోలీసుస్టేషన్ భవనం ప్రారంభోత్సవంలో హోంమంత్రి మహమూద్ఛిలీ చినజీయర్ స్వామి, డిజిపి మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర హాజరు
క్యారంటైన్‌లోకి వెళుతున్న టీమిండియా!
దక్షిణాఫ్రికా పర్యట ముగించుకున్న టీమిండియా భారత్ కు వచ్చిన వెంటనే మరో సిరీస్ కు సిద్ధం అవుతోంది. వచ్చేనల మొదటి వారం నుంచి వెస్టిండీస్ జట్టుతో తలపడుతోంది.
కొవిట్ బ్యాంకులు ఆర్థికంగా కోలుకోలేదు
కొవిడ్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆర్థిక అభివృద్ధికి పూర్తి స్థాయి లో నోచుకోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ డాక్టర్ మైఖేల్ దేబబ్రతపాత్ర అన్నారు
కొత్త జిల్లాలు కొంత మోదం..కొంత గందరగోళం
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మండల వ్యవస్థను తీసుకొచ్చారు.
ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 5.7°
తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో పడిపోతున్నాయి. పలు ప్రాంతా లో సాధారణం కన్నా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది
అంచనాలను అందుకోలేని అదానీ..
గుజరాతక్కు చెందిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన తాజా పబ్లిక్ ఇష్యూ అంచనాలను అందుకోలేకపోతోంది.
'జయహో రామానుజ' ...
లయన్ సాయి వెంకట్, జో శర్మ ప్రధాన పాత్రల్లో సుదర్శనం హేమలత సమర్పణలో సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళికల నిర్మిస్తున్న రామానుజం జీవిత చరిత్ర 'జయహో రామానుజ' .. ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్నిహైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించారు.
బిజెపిలో చేరిన ఎస్ఆర్ బాలా త్రిపురసుందరి
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ సమక్షంలో ఎస్ఆర్ఎ బాలా త్రిపురసుందరి పార్టీలో చేరారు.
పేదలకు పెద్దకొడుకుగా సజ్జనార్
పేద ప్రజలకు సాధ్యమైనంతవరకు సేవ చేయడం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తదితర సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందుండే ఈయన తాజాగా అనాధ అమ్మలకు కొడుకుగా మారాడు.ఎవరూ లేని నిరుపేద వృద్ద అమ్మలకు భరోసాగా నిలిచి వారి చిరకాల కోరికను నెరవేర్చాడు
వ్యూహాత్మక భాగస్వామ్యంతోనే ఇరుదేశాల పరస్పర అభివృద్ధి
భారతఫ్రాన్స్ వ్యూహాత్మక మైత్రీబంధంతో ఆసియా పసిఫిక్ ప్రాంత అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు.
ప్రధాని మోడీ రాక కోసం ప్రత్యేక రహదారి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతలలోని రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణం కోసం ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు.
అరుణాచల్ యువకుడిని అప్పగించిన చైనా ఆర్మీ
అరుణాచల్ ప్రదేశ్ నుంచి అదృశ్యమైన యువకుడిని భారత సైన్యానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అప్పగించిందని గురువారం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు
ప్రముఖ కథా రచయిత శ్రీ విరించి' కన్నుమూత
ప్రముఖ కథా రచయిత 'శ్రీ విరించి బుధవారం ఉదయం 11 గంటలకు చెన్నైలో మృతి చెందారు. ఈ విషాద వార్తను వారి సోదరులు ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్ శ్రీ నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్య తెలియజేశారు.
నాగోబా జాతరకు సర్వం సిద్ధం
• 31 నుండి ప్రారంభం • ఇప్పటికే హస్తినమడుగుకు మెస్రం వంశీయులు
గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ పై కేసు!
గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ పై ముంబయి పోలీసులు కేసునమోదుచేసారు. కాపీరైట్ చట్టం నిబంధనలు ఉల్లంఘించారనీ, పిచాయ్ తో పాటు మరో ఐదుగురు కంపెనీ ఉద్యోగులపై కేసు నమోదుచేసారు.
ఐసిసి టి20 ర్యాంకుల వెల్లడి
టి20 అత్యుత్తమ బౌలర్లు, ఆల్ రౌండర్ల విభాగంలో టీమిండియా ఆటగాడు ఒక్కరు కూడా టాప్ టెన్‌లో రాలేకపోయారు. టాప్ బౌలర్ల జాబితాలో శ్రీలంక వహిందు హసరంగ 797తోను, షంసి ఆదిల్ రషీద్, ఆడమ్ జంపా, రషీద్ ఖాన్ వరుసగా ఐదుస్థానాల్లో నిలిచారు.
30 యేళ్ల తర్వాత శ్రీనగర్ లాల్ చౌక్ లో మువ్వన్నెల జెండా రెపరెపలు
సుదీర్ఘకాలం తర్వాత కల్లోలిత రాష్ట్రంగా కొనసాగిన జమ్ముకాశ్మీర్ లో లో మొట్టమొదటిసారి త్రివర్ణపతాకం రెపరెపలాడింది. 30 ఏళ్ల తర్వాత మొదటిసారిగా శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా లాల్ చౌ ప్రాంతంలో త్రివర్ణపతాకం రెపరెపలాడింది.
శ్రీనగర్‌లో గ్రెనేడ్ పేలుడు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు, హింసాత్మక చర్యలకు ఉగ్రమూకలు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందించి హెచ్చరికలుచేసిన మరుసటి రోజే జమ్ముకాశ్మీర్ లో ఒక గ్రేడ్ పేలుడులో ఒక పోలీసుతోపాటు నలుగురు పౌరులు తీవ్ర గాయాలపాలయ్యారు.
రైల్వేలో ఆత్మ నిర్బర్ భారత్ పటిష్టంగా అమలు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆత్మ నిర్బర్ భారత్‌లో బృహత్తర కార్యక్రమం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ పేర్కొన్నారు.
మేడారంపై నిఘా నేత్రం
ఐదు కిలోమీటర్ల వరకు ఆపరేషన్ కాంతులు విరజిమ్మే హైమాలైట్లు ఏర్పాటు 450 మంది స్పెషల్ ఉన్నతాధికారులు పర్యవేక్షణ జాతరలో 14 మొబైల్ టీమ్ లు 12 ఏరియాల్లో గస్తీ అదనపు డిజిపి నాగిరెడ్డి, ఐజి తరుణ్ జోష్
పోస్టాఫీసులో కొత్త స్కీమ్..
ప్రస్తుతం బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో పు ఎక్కువ రాబడి వచ్చే విధంగా పథకాలను రూపొం దించారు. ఇక పోస్టాఫీసుల్లో కూడా రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి.
పద్మ అవార్డుపై నాకు ఎవ్వరూ చెప్పలేదు
పద్మభూషన్ అవార్డులకు తనను నామినేట్ చేసినట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని, తనకు ఎవ్వరూ కూడా చెప్పలేదని ఒకవేళ వచ్చినా తాను పద్మభూషణ్ తిరస్కరించనున్నట్లు ప్రకటించారు.
హౌతీ క్షిపణులను ధ్వంసం చేసిన యుఎఇ రక్షణ దళాలు!
హౌతి ఉగ్రగ్రూపులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ప్రయోగించిన రెండు ఖండాంతరక్షిపణులను అబూదాబీ రక్షణదళాలు నిర్వీర్యంచేసాయి. రాజధాని అబూదాబీవైప ఎప్రయోగించిన ఈ రెండు క్షిపణులను స్వదేశీ దళాలు ఛిద్రంచేసినట్లు వెల్లడించారు.
సుప్రీంకోర్టులో వికిలీక్స్ అసాంజే అప్పీలు
వికీలీక్స్ అధినేత జులియస్ అసాంజేకు యుకెకోర్టులో అప్పీలుచేసుకునేందుకు కోర్టు అనుమతించింది. అమెరికాకు అప్పగించవద్దని కోరుతూ అసాంజే న్యాయపరమైన పోరాటంచేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాది క్రితమే లండన్‌లోని జిల్లా జడ్జి అమెరికా అప్పగింత విజృప్తిని తిరస్కరించింది