CATEGORIES
Kategorier
ఢిల్లీకి వస్తే..ఎకె-47తో కాల్చేస్తామన్నారు: సంజయ్ రౌత్
ఎంపీ సంజయ్ రౌతక్కు గ్యాంగ్ స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు
రూ.150.95 లక్షలకోట్లకు చేరిన రుణభారం
ఆర్థికసంవత్సరం ముగియడంతో భారత్ ఆస్తిఅప్పుల పట్టీని సిద్ధంచేసింది.
చెన్నైలోని కళాక్షేత్రలో లైంగిక వేధింపులు విద్యార్థినుల ఆందోళన
చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్‌కు చెందిన ఓ కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలొచ్చాయి
విదేశీ పర్యటన కోసం రూ.4 కోట్లు
బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిషి సునాకన్ను విమర్శలు, వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.
రికార్డుస్థాయిలో జిఎస్టీ వసూళ్లు: మార్చిలో 1.60 లక్షలకోట్లు
జిఎస్టీ వసూళ్లు మరోసారి లక్షన్నరకోట్లను దాటేసాయి. మార్చినెలలో జీఎస్టీ వసూళ్లు 13 శాతం పెరిగి 1.60 లక్షలకోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖప్రకటించింది.
వచ్చేఏడాదికి భారత్‌లో వెయ్యి చెత్త రహిత నగరాలు
దేశంలో సుమారు వెయ్యినగరాలు వచ్చే ఏడాది అక్టోబరునాటికి చెత్తరహిత నగరాలుగా మారనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి హరీంగ్పూరి తెలిపారు.
శ్రీవారి భక్తులకు శుభవార్త
సికిందరాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 8న ప్రారంభించనున్న ప్రధాని మోడీ
అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
ఒడిశాలోని భద్రక్ జిల్లా బాసుదేవపూర్‌లో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు పడ్డాయి.
విపక్షాలతో భేటీకి స్టాలిన్ నిర్ణయం
దేశంలో కమలం పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విపక్షాల వ్యూహం పన్నుతున్నాయి.
యుపిలోని ఫ్యాక్టరీలో భారీ పేలుడు - నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బులందహర్‌లో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది.
కర్ణాటక హోంమంత్రి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఒకరి మృతి
కర్నాటకలో హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కాన్వాల్తో ఢీకొనడంతో బైక్‌పైవెళ్తున్న ఓ వాహనం ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందారు.
గవర్నర్ తమిళిసైపై ‘సుప్రీం’కు సర్కార్
పెండింగ్ బిల్లుల కోసం కోర్టు మెట్లెక్కిన ప్రభుత్వం కోర్టులో సిఎస్ పిటిషన్ దాఖలు
నార్సింగి శ్రీచైతన్య కాలేజీకి నోటీసులు
విద్యార్థి ఆత్మహత్య ఘటనపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశం యాజమాన్యం వివరణ ఆధారంగా చర్యలు
రైతుకు ఉల్లి కన్నీళ్లు
కిలోకు రూ.4 నుండి రూ. 6 మాత్రమే ధర
సత్యమే గెలుస్తుంది: అదానీ
అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు.
చైనాతో వాణిజ్య యుద్ధం
భారత్ ఐరోపా సమాఖ్య, యుకతో స్వేచ్ఛా వాణిజ్య యుద్ధం అంటే మనం మన ఆర్థిక వృద్ధిని త్యాగ చేసినట్లే. ఆర్థికపరంగా చూస్తే అలాంటి నిర్ణయం పూర్తిగా అవివేకమైన చర్య.సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రతీకారంగా చైనాను వాణిజ్యపరమైన ఆంక్షలతో శిక్షించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
భారత్ టెక్కీలు, నర్సులకు ఫిన్‌ల్యాండ్ రెడ్ కార్సెట్హైర్ ది బెస్ట్ ట్రైన్స్' మెగా జాబ్ మేళా..
అభివృద్ధిచెందిన దేశం ఫిన్లా ల్యాండ్‌కు ఇపుడు కార్మికశక్తి కొరత ఎక్కువ ఎదురవుతోంది
ఫిజీ దీవుల్లో రాజకీయ అస్థిరత
ఫిజీ దీవుల్లో రాజకీయ అశాంతి పెరుగుతోంది. మరో తిరుగు బాటుకు యత్నాలు జరుగు తున్నా సమాచారంతో దేశంలో యన్న శాంతి భద్రతలను మరింత కట్టుదిట్టం చేసేందుకు మిలిటరీని పిలిపించారు.
ప్రైవేటు రంగంలో 75% స్థానికులకే ఉపాధి
రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొంటూ జార్ఖండ్ ప్రభుత్వం చేపట్టిన నియామక విధానాలను రాష్ట్ర హైకోర్టు రద్దు చేయడంతో హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో 75శాతం స్థానిక యువతకే కేటాయించాలన్న రిజర్వేషను వచ్చే యేడాది జనవరినుంచి అమలుచేసేందుకు నిర్ణయించింది.
నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారంట్
మాజీ ఎంపి, సినీనటి జయప్రదకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక న్యాయస్థానం నాన్‌బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది.
భద్రతా మండలిలో సంస్కరణలు రావాల్సిందే
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ప్రక్షాళన చేయనిపక్షంలో ఇతర సంస్థలు ఓవర్టేక్చేసే ప్రమాదం ఉందని, భద్రతా మండలిని తమ గుప్పెట్లోకి ఇతర సంస్థలు తీసుకునే ముప్పు ఉందని సమితి భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ వెల్లడించారు.
భారత్‌కు 30 ఎంక్యూ9 యుఎస్ రీపర్ డ్రోన్స్
ఆల్ ఖైదా చీఫ్ గా పనిచేసిన అయ్మిన్ మట్టుబెట్టేందుకు వినియోగించిన అలజవహరిని మానవరహిత (యుఎవి)లను వైమానిక వాహికలను రక్షణరంగం కొనుగోలుచేసేందుకు నిర్ణయించింది
చైనా శ్మశానాల్లో శవాల గుట్టలు
చైనాలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. జీరో కొవిడ్ నిబంధన ఎత్తివేశాక వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
సరిహద్దు చొరబాట్లపై చర్చ చేపట్టాల్సిందే
భారత్చైనా సరిహద్దుల్లో తలెత్తుతున్న వెంటనే చరల్చలుజరపాలని ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటు కాంప్లెక్స్ ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లోకి ప్రధాని జన్మస్థలం వాద్ నగర్
ప్రధాని నరేంద్ర మోడీ జన్మస్థలం గుజరాత్‌లోని వాద్ నగర్ ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి చేరిపోయింది.
కీవ్‌పై 35 డ్రోన్లతో రష్యా దాడి
ఉక్రెయిన్ను ఎలాగైనా లొంగదీసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న రష్యా మరోసారి ఉధృతం దాడులను చేసింది.రాజధాని కీవు లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో విరుచుకుపడింది.
సిరిల్ రాంఫోసాకే మళ్లీ దక్షిణాఫ్రికా పగ్గాలు
నగదు అక్రమ చలామణి ఆరోపణలపై అభిశంసనకు గురికాకుండా తప్పించుకున్న కొద్దిరోజులకే అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆపలక ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
జి-20 అతిథులకు చిరుధాన్యాల వంటకాలనే వడ్డించాలి
కబడ్డీ క్రీడలను ఎంపిలందరూ ప్రోత్సహించాలి బిజెపి పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ
వేగంగా ప్రగతి సాధించిన తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ ఎనిమిదేళ్లలో వేగంగా ప్రగతి సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు.
లైసెన్స్‌ల జారీ అంతా ఆన్లైన్
సిటీ పోలీసు విభాగం కొత్త ఆవిష్కరణ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కొత్వాల్