CATEGORIES
Kategorier
లాలూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్
ఆరెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్క కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ఆయన జరిగినట్లు లాలూకు కుటుంబసభ్యులు వెల్లడించారు.
జర్మనీలో భారతీయులకు విద్యా, ఉద్యోగాలు మరింత సులువు
భవిష్యత్తులో జర్మనీలో విద్యా, పరిశోధనలు, ఉద్యోగాలు చేయడం భారతీయులకు మరింత సులువకానుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అన్నాలేనా బేర్బాక్ పేర్కొన్నారు.
సెనెగల్ పార్లమెంట్లో కుర్చీలు విసురుకున్న ఎంపిలు
సెనెగల్ పార్లమెంట్లో ఎంపీల ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఒకరిపైకి ఒకరు కుర్చీలు విసురుకున్నారు.
ఢిల్లీ మున్సిపాలిటీలో ఇక ఆమ్ ఆద్మీపాలన!
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ముందస్తు స్పష్టంచేస్తున్నాయి. మొత్తం 250 వార్డులు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ డిల్లీ పోల్‌సర్వేలు ప్రకారం ఆప్ 155 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా.
విరామం లేకుండా పనిచేస్తున్నా విశ్రాంతి తీసుకోవాలని కోరిన సోదరుడు
గుజరాత్లో నేడు, రెండో, చివరి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ అహ్మదాబాద్ లోని రాణిప్ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రజలు ప్రేమించిన గాయకుడు ఘంటసాల
బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఘనంగా శతజయంతి వేడుకలు
భారత్‌లో జి 20 సదస్సు నిర్వహణపై నేడు అఖిలపక్ష సమావేశం
వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌లో జరిగే జి 20 సదస్సు నిర్వహణపై సోమవారం కేంద్ర ప్రభుత్వం అఃలపక్ష సమావేశం నిర్వహించనున్నది
డ్రోన్ల సాయంతో భారత్‌లోకి గంజాయి అక్రమరవాణా
• బిఎస్ఎఫ్ పంజాబ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్‌లో కూల్చివేత
నక్సలైట్ల నుంచి జప్తు చేసిన ఆయుధాల్లో అమెరికాలో తయారైన తుపాకులు
ఇటీవల నక్సలైట్లతో జరిగిన ఎదురుకాల్పుల సందర్భంగా చనిపోయిన నక్సలైట్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో అమెరికాలో తయారైనవి ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
తల్లి దీవెనలు అందుకున్న ప్రధాని మోడి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ఓటును రెండోదశ పోలింగ్ వినియోగించుకోనున్నారు. మోడీ ఆదివారం అహ్మదాబాద్‌కు చేరుకుని ముందుగా తన తల్లిని కలిసి ఆమె ఆశీస్సులు పొందారు. మోదీ తల్లి హీరాబెన్ ఇపుడు 99వ ఏట ప్రవేశించారు.
నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన
కొత్త కలెక్టరేట్ ప్రారంభం
‘4 స్టార్' సిరిసిల్ల
ధృడ సంకల్పంతో అద్భుతాన్ని పరిష్కరించారంటూ సిరిసిల్లా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఐటి, మున్సిపల్ మంత్రి కెటిఆర్ అభినందించారు.
ఎఫ్ఐఆర్, ఫిర్యాదు కాపీలు ఇస్తేనే 'వివరణ'
సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ ఆ రెండు డాక్యుమెంట్లు అందిన తరువాతే భేటీ తేదీలను ఖరారు చేయాలని సూచన సిఎం కెసిఆర్, న్యాయ నిపుణులతో భేటీ అనంతరం కవిత కౌంటర్ లిక్కర్ స్కాంలో పెరిగిన రాజకీయ వేడి
సైబర్ నేరాలపై ఉక్కుపాదం
సైబరాబాద్ కమీషనరేట్లో సిఒఇ సెంటర్ ప్రారంభించిన మంత్రి కెటిఆర్
సెంట్రల్ వర్సిటీలో కీచక ప్రొఫెసర్
థాయ్‌లాండ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం అరెస్టు చేసిన గచ్చిబౌలి పోలీసులు భగ్గుమన్న విద్యార్థులు.. ప్రొఫెసర్ సస్పెన్షన్
సుప్రీం వెల్లడి
పారదర్శకంగా కొనసాగుతున్న కొలీజియం ఆర్టిఐ అప్పీలు పిటిషన్ విచారణలో సుప్రీం వెల్లడి
జాత్యహంకారం ఎక్కడ ఎదురైనా ఎదిరించాల్సిందే
జాత్యాహంకార ధోరణి ఎప్పుడు, ఎక్కడ ఎదురైనా దానిని తప్పనిసరిగా ఎదిరించాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు.
'మనసులో అనుకుంటే కంప్యూటర్ చేసేస్తుంది.. మస్క్ కొత్త ప్రాజెక్ట్
మనిషి ఆలోచించడం ఆలస్యం దాన్ని కంప్యూటర్ ఆచరణలో పెట్టేస్తుంది. అది ఎలా అంటే మనిషి మెదడులో ఓ పరికరాన్ని ఇంప్లాంట్ చేస్తారు.
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్త్ అరెస్ట్
డిసెంబరు 2: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్త్సింగ్ను పోలీసులు అరెస్టు చేసారు. న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానా శ్రయంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఎ అధికారులు తెలిపారు.
అత్యంత ఖరీదైన నగరాలు న్యూయార్క్, సింగపూర్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్ అగ్రస్థానంలో నిలిచాయి.
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మృతి
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (96) షాంఘైలో బుధవారం కన్నుమూసారు.
టయోటా కిర్లోస్కర్ వైసఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ అకాలమరణం చెందారు. 4 ఆయన వయసు 64 ఏళ్లు.
భారత్‌లో 3 నెలల్లో 17 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్
ఇటీవల భారత్‌లో ప్రసారమవుతున్న 17 లక్షల వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించారు. మూడు నెలల వ్యవధిలోనే వీటిని తొలగించారు.
ఎగురుతున్న విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించిన మహిళ
వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఓ మహిళ విపరీత చర్యకు పాల్పడింది. దేవుడు చెప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది.
రష్యాలోని సైబీరియాలో 48 వేల సంవత్సరాల నాటి వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
దాదాపు 48,500 సంవత్సరాలుగా మంచు కిందే ఉండిపోయిన అరుదైన వైరసు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
భారత్ ఎదుగుదల టెక్నాలజీతో ముడి పడి ఉంది: జై శంకర్
భారత ఎదుగుదల దేశీయంగా టెక్నాలజీ అభివృద్ధితో ముడిపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ అన్నారు.
కాంగ్రెస్ సభలోకి దూసుకొచ్చిన ఎద్దు బిజెపి కుట్రేనని విమర్శలు
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. డిసెంబర్ 1వ తేదీన తొలి విడత, 5వతేదీన మలి విడత పోలింగ్ జరగనుంది.
మోడీజీ మీకేమైనా రావణుడిలా వందతలలున్నాయా?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరు కొనసాగిస్తున్నాయి.
పేలడానికి సిద్ధమవుతున్న అతిపెద్ద అగ్నిపర్వత 'మౌనా లోవా'
ప్రపంచంలోనే అతిపెద్దదైన అగ్నిపర్వతం మౌనా లోవా పేలడానికి సిద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
3 ప్రాజెక్టులకు ఓకే
ముక్తేశ్వర ఎత్తిపోతల, చనాక కోరాట బ్యారేజీ, చౌటుపల్లి ఎత్తిపోతల స్కీంలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం