CATEGORIES
Kategorier
అప్పటి జట్టు నుంచి ఇద్దరమే
రాహుల్ ద్రవిడ్‌తో పకాన్ని గుర్తు చేసుకున్న కోహ్లి
కేంద్రం ఆర్డినెన్స్‌ను అడ్డుకోలేం
సుప్రీంకోర్టులో ఆప్ సర్కార్‌కు ఎదురుదెబ్బ ఆర్డినెన్స్ అమలుపై స్టే విధించేందుకు నిరాకరణ అభ్యంతరాలపై మాత్రం కేంద్రానికి నోటీసులు
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల రికార్డు
2023 ప్రథమార్థంలో 69 శాతం వృద్ధి జనవరి-జూన్‌లో 15 ఏళ్ల గరిష్ఠానికి విక్రయాలు రూ.50 లక్షల పైన ఇళ్లకే అధిక డిమాండ్ జేఎల్ఎల్ ఇండియా డేటాలో వెల్లడి
అన్నం తినేవాడెవడైనా వలంటీర్లను తిడతాడా..?
అన్నం తినేవాడెవడైనా వలంటీర్లను తిడతాడా..? గడ్డి తినేవాళ్లు మాత్రమే నోరు పారేసు కుంటారు..అని పవన్ నుద్దేశించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.మండలంలోని రాపాక గ్రామంలో సోమవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పవన్ పై భగ్గుమన్న వలంటీర్లు
పవన్ వ్యాఖ్యలు సరికాదంటూ వలంటీర్ల మండిపాటు తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
న్యూస్ యాంకర్‌గా ‘కృత్రిమ మహిళ'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో దేశంలోనే మొదటి సారి న్యూస్ చానల్లో వార్తలు చదివేస్తున్న లీసా
పాతబస్తీకి మెట్రో రైల్ సేవలు
నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ ఎల్ అండ్ టీ చైర్మన్‌తో సంప్రదింపులు
జర్నలిస్టుల మధ్య..పోటీ సమంజసం కాదు
‘సుప్రీం’ తీర్పును ప్రభుత్వం అమలు చేయాలి ఒకదానితో మరొకటి ముడిపెట్టడం అర్థరహితం జేఎనోతో పాటు మిగిలిన వారికీ స్థలాలు ఇవ్వాలి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో సీనియర్ పాత్రికేయులు
డిఫెన్స్ భూముల్ని అప్పగించండి
ఆల్టర్నేట్ ల్యాండ్స్ సమకూరుస్తాం రక్షణ కార్యదర్శికి సీఎస్ ప్రతిపాదన
రాజయ్యా...నీకు తల్లి లేదా?
నీ కుటుంబం గురించి మాట్లాడితే.. మొత్తం ఆత్మహత్య చేసుకుంటారు
ప్రభుత్వం మారింది...గూడు చెదిరింది
• 2019లో ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద 3 ఇళ్ల నిర్మాణం • అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు • జగన్ ప్రభుత్వం రావడంతో బిల్లుల నిలిపివేత • బిల్లులు రాక... రుణాలు చెల్లించలేక లబ్ధిదారులు విలవిల
గవర్నర్‌ను భర్తరఫ్ చేయండి
రాష్ట్రపతికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాష్ట్రంలో మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపణ
మనీలాండరింగ్ పరిధిలోకి జీఎస్టీ
ఆర్థికవ్యవహారాలకు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికా రులు జీఎస్టీ సంబంధిత అంశాల్లో జోక్యం చేసుకునేలా చర్యలు తీసుకోనుంది.
ముడి చమురు రాయితీని తగ్గిస్తున్న రష్యా
గతేడాది ఉక్రెయిన్‌తో యుద్ధం కార ణంగా రష్యా నుంచి లభిస్తున్న ముడి చమురుపై రాయితీ తగ్గిపోనున్నట్టు తెలుస్తోంది.
తెలుగు నేతలకు రాజ్యసభ?
మూడు రాష్ట్రాల్లో 10 సీట్లు ఢిల్లీలో బీజేపీ పెద్దల చర్చలు తెలుగు రాష్ట్రాల నేతలకు రాజ్యసభతోపాటు కేబినెట్ బెర్త్? అధిష్టానం పరిశీలనలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు
కృష్ణా ట్రిబ్యునల్ గడువు పొడిగింపు
వచ్చే ఏడాది మార్చి 31 వరకు 2004 నుంచి పలు దఫాలుగా ఎక్స్ టెన్షన్
చక్రం తిప్పుతున్నదెవరు?
• సరిహద్దు జిల్లాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతలు?
‘తానా' సభలు ప్రారంభం
అమెరికాలోని ఫిలడెల్ఫియా పెన్సి ల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో తానా (తెలుగు అసోసి యేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి
ఓరుగల్లులో మోడీ
వ్యాగన్, జాతీయ రహదారులకు శంకుస్థాపన ‘విజయ సంకల్ప’ సభలో పాల్గొన్న ప్రధాని
వైఎస్ ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యం
మోడీ వరంగల్ టూర్‌పై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మోడీ పర్యటనతో తెలం గాణకు ఉపయోగం లేదన్నారు.
త్వరలో టీఎస్ టెట్
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ఎగ్జామ్ కోసం 5.60 లక్షల మంది వెయిటింగ్ ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫికేషన్!
10 కిలోల బంగారం పట్టివేత?
• ముంబై నుంచి హైదరాబాద్ కు స్మగ్లింగ్ • వివరాలు వెల్లడించని అధికారులు
చండూరు ఎంపీపీపై అవిశ్వాసం.
సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి ఎమ్మెల్యే వారించినా తగ్గని ఎంపీటీసీలు
కేజీబీవీలో ఫుడ్ పాయిజన్
46మంది విద్యార్థినులకు అస్వస్థత ఎస్ఓ, స్కూల్ సిబ్బంది టెర్మినేట్
బస్సులో మంటలు
రన్నింగ్ ఉన్న ఆర్టీసీ ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పాల్వాయి స్రవంతి అసంతృప్తి?
గాంధీభవన్‌లో రెండో రోజు నిరసనలు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన హై కమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు స్రవంతి రెడీ
వ్యాగన్ వర్సెస్ కోచ్ ఫ్యాక్టరీ
కోచ్ ఫ్యాక్టరీ కావాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన
గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా రజిని
సాయిచంద్ భార్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ప్రతిపక్షాలవి విభజన రాజకీయాలు
• మంత్రి హరీశ్ రావు • ఆశావర్కర్లకు నియామక పత్రాలు అందజేత
ఎన్నికలకు సమాయత్తం
• ఈ ఆదేశాలతో అధికారులు అప్రమత్తం • జిల్లాల్లో మొదలైన సందడి • ఆగస్టు 2న డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ • ముగిసిన ఇంటింటి సర్వే