CATEGORIES
Kategorier
భీమ్ ఆర్మీ చీఫ్ పై కాల్పులు
ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై దుండగులు కాల్పులు జరిపారు.
వచ్చే నెలలో ‘చంద్రయాన్-3
వచ్చే నెల 13న చంద్రయాన్-3 ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
జూలై 17 నుంచి పార్లమెంట్
వచ్చే నెల 17వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరగ నున్నాయి.ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.
ఇదీ.. ఓ రకమై భూకబ్జానే!
కమ్మ, వెలమ సంఘాలకు భూముల కేటాయింపుపై హైకోర్టు స్టే ప్రభుత్వ జీవో సుప్రీం తీర్పులకు విరుద్ధంగా ఉందని కామెంట్
వరంగలక్కు ప్రధాని మోడి!
వచ్చేనెల 12న అఫీషియల్ ప్రోగ్రామ్? టెక్స్టైల్, రైల్వేపనుల ప్రారంభోత్సవానికి.. షెడ్యూలు ఖరారు చేసే పనిలో దక్షిణమధ్య రైల్వే అధికారులు
ఛత్తీస్‌ఘడ్ ఎన్కౌంటర్
మావోయిస్టు మృతి.. ముగ్గురికి గాయాలు
కేసీఆర్.. ఏ రాష్ట్రానికి సీఎం?
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్న
సెన్సార్ బోర్డుకు బుద్ది ఉందా?
ప్రజల సహనాన్ని పరీక్షిస్తారా! ఆదిపురుష్ డైలాగ్స్‌పై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
దీదీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
అటవీ ప్రాంతం మీదుగా వెళ్తుండగా ప్రతికూల వాతావరణం
తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
ఐయామ్ సారీ
ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణ
కబ్జాదారులపై తిరగబడిన గిరిజనులు
ఎమ్మెల్యే అండతోనే వచ్చారంటూ ఆగ్రహం గీసుగొండ మండలం హజ్యాతండాలో ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
నడ్డా... నోరు అదుపులో పెట్టుకో..
పదే పదే పచ్చి అబద్ధాలు ప్రతిసారీ తెలంగాణ అభివృద్ధిపై విషం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఇంకెంతకాలం జనం రక్తాన్ని పీల్చి బలుస్తారు
ఎవరు జోక వచ్చే ఎన్నికల్లో తేలుతుంది వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఫైర్
నేటి నుంచి మేరా బూత్,, సబ్ సే మజ్బూత్
జులై 5 వరకు నిర్వహణ 900 మందికి పైగా నేతలు తెలంగాణకు.. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు 170 మంది..
కలెక్టర్ ఆర్డర్ కు విలువ లేదా ?
అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చలేదు రాయలసీమ యువజన నాయకులు
ఆనం రాజకీయ చరిత్ర నెల్లూరులోనే ముగిస్తా..
దమ్ముంటే నెల్లూరు టికెట్ తెచ్చుకో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
శ్రీవాణి ట్రస్ట్ లో రూ.100 కోట్ల అవినీతి
తిరుమల శ్రీవాణి ట్రస్ట్ లో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు
ఆవుకు సరోగసీ పద్ధతిలో దూడ జననం
తిరుమలలో తొలిసారిగా విజయవంతం దేశంలో ఇదే ప్రథమమన్న ఏవో ధర్మారెడ్డి
వేగం ఖరీదు.. మూడు ప్రాణాలు
అదుపుతప్పి బోల్తాపడిన బోలెరో కోడుమూరులో ఘటన
ఫోన్ నంబర్ ఉంటే.. డ్రగ్స్ తీసుకున్నట్టా ?
• పేర్ల వెల్లడిపై టాలీవుడ్ సెలబ్రిటీల ప్రశ్న • ఏ విచారణకైనా సిద్ధమంటున్న అనుమానితులు • అసలిది కేసేనా? :సీనియర్ అధికారి
రేపు ముహూర్తం ఫిక్స్ !
రాహుల్‌తో భేటీ తర్వాత ప్రకటన పొంగులేటి, జూపల్లి తమ అనుచరులతో ఢిల్లీకి.. జానారెడ్డి, ఉత్తమ్‌తో ఇన్ చార్జి థాక్రే భేటీ
తెలంగాణ పాలిటిక్స్ @ ఢిల్లీ
• ఆధారాలు సేకరించాకే దర్యాప్తు జరిపించాలి • సుప్రీం, మద్రాసు హైకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలి
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు..
ప్లాట్లుగా అమ్మేసుకున్న భూములపై అభ్యంత రాలు వస్తుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకో వడం లేదు.
జీహెచ్ఎంసీపై హైకోర్టు సీరియస్
దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై నోటీసులు
రాజగోపాల్ రెడ్డి సైలెంట్?
• పార్టీ మార్పుపై మౌనం • గతంలో కాంగ్రెస్ పై విమర్శలు • ఇప్పుడు పార్టీ నుంచి ఆహ్వానం
వారం రోజులు..119 సభలు
• అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నిర్వహణ • ఆయా నియోజకవర్గాలకు ముఖ్య నేతలు • నేడు ఇంటింటికీ బీజేపీ • 35 లక్షల కుటుంబాలను కలిసేలా ప్రోగ్రాం
బలమున్న సెగ్మెంట్లపై కామ్రేడ్ల ఫోకస్
భేటీ అయిన సీపీఎం, సీపీఐ నేతలు మగ్దూమ్ భవన్ లో ఇరుపార్టీల చర్చలు
తెల్ల రేషన్ కార్డు ఉంటేనే గృహలక్ష్మి
• స్థానికులకే స్కీమ్ ఎలిజిబిలిటీ • ఆధార్, ఓటర్ ఐడీలతో నిర్ధారణ
కష్టపడే వారికే గుర్తింపు
• అసెంబ్లీ టికెట్లకు పనితీరే కీలకం • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్