CATEGORIES
Kategorier
రఘునందన్‌పై కేసు
రేప్ వీడియోలు బయటపెట్టినందుకు.. ఎమ్మెల్యేపై న్యాయవాది కరమ్ ఫిర్యాదు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో నమోదు
పథకం ప్రకారమే..లైంగిక దాడి
• నిందితులు ఆరుగురు • వారిలో ఎమ్మెల్యే కొడుకు • ఒకరు తప్పా అందరూ మైనర్లే ఐదుగురిని పట్టుకున్నాం • పబ్‌లోనే మొదలైన వేధింపులు • ఐపీసీ, పోక్సో చట్టాల్లోని సెక్షన్ల కింద కేసులు పెట్టాం • 20ఏళ్లకు తగ్గకుండా శిక్షలు పడొచ్చు • ఇన్నోవా గవర్నమెంటుదే కావచ్చు • రోడ్ నంబర్ 44 దగ్గర ఘటన • పబ్ ల పర్యవేక్షణలో పోలీసుల నిర్లక్ష్యం నిజమే • నగర సీపీ సీవీ ఆనంద్
దరఖాస్తుల గడువు పొడిగింపు
సెట్, పీజీ లాసెట్ ఈ నెల 16 వరకు చాన్స్
క్యాన్సరు మెడిసిన్!
'డోస్టర్లిమాబ్'డ్రగ్‌తో తో రెక్టల్ క్యాన్సర్ నయం 18 మంది పేషంట్లపై ప్రయోగం సక్సెస్ న్యూయార్క్ వైద్యుల వెల్లడి
‘దిశ' పత్రిక ఓ సంచలనం
'దిశ' పత్రిక ఒక సంచలనమని టర్ ఆర్ఎస్ బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినే ప్రవీణ్ కుమార్ అన్నారు. సమాజంలో జరుగుతున్న అక్రమా లను, అన్యాయాలను నిజాయితీగా ఎండగడుతున్నదని కొనియాడారు.
సీట్లు పెంచాల్సిందే
సర్దుబాటు సాధ్యం కాదు • ప్రభుత్వానికి కమిటీ రిపోర్టు • ఎన్ఎంసీకి లేఖ రాయండి • హెల్త్ వర్సిటీ విజ్ఞప్తి • మార్గదర్శకాల కోసం వెయిటింగ్ • మెడికల్ స్టూడెంట్స్‌లో ఆందోళన
రాష్ట్ర పోలీసు అకాడమీ దేశంలోనే బెస్ట్
• తెలంగాణ ప్రిన్సిపల్ హోం సెక్రటరీ రవి గుప్త • ఏపీపీలకు శిక్షణ ప్రారంభం
మా హక్కులు కాపాడండి
తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి 21 నెలలు అయిందని, కానీ నేటికీ సర్దుబాటు చేయకుండా జాప్యం చేస్తున్నదని, తమ హక్కులను కాపాడాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వోల సంఘం గౌరవా ధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ అన్నారు.
24,046 మందికి దళితబంధు
రూ.3,048 కోట్లు ఖర్చు చేశాం మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో మంత్రి సమీక్ష
లంక బాటలో పాక్!
పెరిగిన ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు లీటర్ వంట నూనె రూ.500పైనే పతాక స్థాయికి ఆర్థిక వ్యవస్థ
సుధాకర్‌రెడ్డిని సన్మానించిన గుత్తా
డాక్టర్ ముదుగంటి సుధాకర్ రెడ్డిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సన్మానించారు. ఆయన చేసిన సేవలకు హైదరాబాద్ లోని తెలుగు యూనివ ర్సిటీ ఆడిటోరియంలో పుడమి పురస్కార ప్రదానోత్స వాన్ని నిర్వహించారు.
టాటా మోటార్స్‌లో భారీ నియామకాలు
దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్) సామ ర్థ్యాన్ని పెంచాలని భావిస్తోంది.
కశ్మీరీ పండిట్లకు రక్షణేది?
వారి భద్రతకు ఏం చర్యలు తీసుకున్నారు కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ సీఎం కేజ్రివాల్
గ్రూప్-1కు 3.75 లక్షల అప్లికేషన్లు
ముగిసిన దరఖాస్తుల స్వీకరణ శనివారం అర్ధరాత్రి సైట్ క్లోజ్ కొనసాగుతున్న ఓటీఆర్ నమోదు
ఉద్యోగమా? స్వయం ఉపాధా?
• అటకెక్కిన నిరుద్యోగ భృతి హామీ • నిరుద్యోగులకు సర్కారు నో భరోసా • ఎటూ తేల్చుకోలేక సతమతం • ఖాళీలు వేలల్లో.. లక్షల్లో ఉద్యోగార్థులు • ప్రైవేటులోనూ అంతంతమాత్రమే
ఉచితాలు మంచివి కావు
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి అవే కారణం ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రసాదరావు
ఇక లీజు భూముల వంతు!
• పదో తేదీలోపు సమగ్ర నివేదిక • కలెక్టర్లకు గడువు • పూర్తి నివేదికకు సీసీఎల్ఎ ఆదేశాలు • అమ్మకానికేననే అనుమానాలు • ఖజానా నింపేందుకే నిర్ణయం? • సడెన్‌గా గుర్తొచ్చిన లీజు స్థలాలు • గడువు ముగిసిన జాగాలు అనేకం
ఆన్లైన్ పేపర్లను గుర్తించండి!
ప్రింట్ పేపర్లకు తగ్గుతున్న ఆదరణ.. ఇళ్లల్లో, ఆఫీసుల్లో, బస్సుల్లో, రైళ్లల్లో ఎక్కడ చూసినా జనం చేతుల్లో స్మార్ట్ ఫోన్లే.. జేబుల్లోనే వార్తా ప్రపంచం..
అప్పు తాత్కాలికమే!
• అడాక్ ప్రాతిపదికన మంజూరు • ఈ ఒక్కసారికే అనుమతి ? • పూర్తి స్థాయి రుణాలకు రాని పర్మిషన్ • ఆఫ్ బడ్జెట్ లోన్లపై తెగని పంచాయితీ • రీపేమెంట్ కెపాసిటీ ఉంటేనే గ్యారంటీ రుణాలు
హమ్మయ్యా..పైసలొస్తయ్!
7వ తేదీన సెక్యూరిటీ బాండ్ల వేలం 13 ఏళ్ల తర్వాత రీ పేమెంట్‌కు కండిషన్ ఈ యేడు తెలంగాణకు తొలి రుణం
మెత్తబడిన టీఆర్ఎస్
• మోడీ విమర్శలపై సైలెంట్ • గతంలో ‘బండి’పై నేతల ఫైర్ • వారం రోజులైనా నో కౌంటర్ • మౌనమే బెటర్ అనే భావన • వరుస నోటీసులతో భయమా? • బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చర్చ
కొత్త నియామకాలు నిలిపేయండి..
ప్రముఖ గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కంపెనీల్లో ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియను నిలిపేయాలని కంపెనీ ఉన్నతాధికారులకు ఆదే శాలు జారీ చేశారు.
ఆసియా కుబేరుడిగా అంబానీ
• ప్రపంచ సంపన్నుల జాబితాలో 8వ స్థానం • తొమ్మిదవ స్థానంలో గౌతమ్ అదానీ • బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితా వెల్లడి
రూ. 34 వేల కోట్లు రాష్ట్రానికి బాకీపడ్డ కేంద్రం
నిధుల విడుదలలో నిర్లక్ష్యం పథకాల వారీగా వివరాలు విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు
బీజేపీ కి విరాళాల వరద
2020-21లో రూ.477 కోట్ల డొనేషన్లు కాంగ్రెస్‌కు రూ.74 కోట్లు మాత్రమే ఎన్నికల కమిషన్ నివేదికలో వెల్లడి
కోర్టు కేసులున్నాయా? అది మ్యాటరే కాదు!
కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ తీరిది? • వివాదాస్పద భూములే లక్ష్యం అల్జీన్ కంపెనీ స్థలంలో నిర్మాణాలు అక్కడి కార్మికులపై దౌర్జన్యకాండ రూ.1000 కోట్ల ల్యాండు ఎసరు
ఇద్దరు క్రీడాకారులకు ఇండ్ల స్థలాలు
• పతకాలతో ఈషా సింగ్, నిఖత్ జరీన్ • నిఖత్, ఈషా సింగ్ లకు కేటాయింపు • ఒక్కొక్కరికీ 600 చ. గజాల భూమి • జూబ్లీ హిల్స్ లేదా బంజారా హిల్స్ లో.. • రూ. 2 కోట్ల చొప్పున నగదు బహుమతి • మొగిలయ్యకు బీఎన్‌రెడ్డి నగర్లో జాగా • రూ. కోటి నగదు పురస్కారం కూడా.. • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అవతరణకు ముస్తాబు
గన్ పార్కులో ముఖ్యమంత్రి కేసీఆర్.. • రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై • ఎవరికి వారుగా జెండా ఆవిష్కరణలు • పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం ప్రసంగం • మరోసారి ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ • విద్యుద్దీపకాంతుల్లో హైదరాబాద్
బీజేపీలోకి హార్దిక్ పటేల్?
• పార్టీ మారనున్న పాటీదార్ ఉద్యమనేత • గుజరాత్లో జరిగిన పోరులో కీలక భూమిక • పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటునైనా ప్రాధాన్యమివ్వడం లేదని ఆవేదన • ఇటీవలే కాంగ్రెస్ పార్టీకిరాజీనామా • త్వరలో కాషాయ కండువా కప్పుకొనే చాన్స్!
మళ్లీ భూముల అమ్మకం
• 3 ప్రాంతాల్లో 233 ప్లాట్లు • రిజిస్ట్రేషన్‌కు 28వ తేదీ వరకు చాన్స్ • 29 వరకు ఈఎండీ చెల్లింపు, 30న ఈ వేలం • నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండీఏ