CATEGORIES
Kategorier
ఆలోచనా శక్తి, చిత్తశుద్ధితో విధులు
ప్రజల హక్కులను కాపాడుతూ వారి అవసరాలు తీర్చాలి ప్రోత్సాహం, అవగాహన లేకే సిజేరియన్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
ఎంప్లాయీస్ సేఫ్!
• ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత? • సీఎం వద్దకు ఫైనాన్స్ ప్రపోజల్స్ • కరోనా టైమ్ లాగే పొదుపు మంత్రం • అప్పు తిప్పలుతో సర్కార్ కొత్త ప్లాన్ • 100% కోతకు ఆర్థికశాఖ ప్రతిపాదన • కేసీఆర్ డెసిషన్ కోసం వెయిటింగ్
పెరారివలన్ విడుదల
రాజీవ్ హత్య కేసులో దోషికి 31ఏళ్ల తర్వాత ఊరట సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రాత్మక నిర్ణయం: తమిళనాడు సీఎం
సర్దుబాటు చేయలేక..పల్లె ప్రగతి వాయిదా!
• వెయ్యి కోట్లు పాత అప్పు.. కొత్తగా 331 కోట్లు • ఆ చెక్కులు క్లియర్ చేయండి: పీఆర్ శాఖ • పైసల్లేక కార్యక్రమం తాత్కాలిక వాయిదా
సీసీఐ ఆస్తుల వేలం
• టెండరు నోటిఫికేషన్ జారీ • దేశవ్యాప్తంగా 5 యూనిట్ల సామగ్రి విక్రయం • పునరుద్ధరణకు అఖిలపక్షం పట్టు • ఆందోళన బాటలో ఆదిలాబాద్ • కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
రాజ్యసభకు నిరంజన్ రెడ్డి
• నిర్మల్ జిల్లా వాసికి ఏపీ నుంచి చాన్స్ • ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ • ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా..
ప్ప్రైవేట్ దోపిడీకి చెక్!
• ఇక వైద్య పరీక్షల ధరల నిర్ణయం • డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రైవేట్ ఆస్పత్రులకూ వర్తింపు • రాష్ట్రంలో కొత్త ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ • సీఎం కేసీఆర్ వద్దకు చేరిన ఫైల్
అభిమానానికి ప్రతిఫలం
• నాడు వైఎస్సారు కృష్ణయ్య బ్రహ్మరథం • జగనన్ను సీఎం చేయాలనే డిమాండ్ • గత ఎన్నికల్లో ఏపీలో ప్రచారం • తాజాగా వైసీపీ నుంచి రాజ్యసభకు..
ఎంబీసీలపై సర్కారు చిన్న చూపు
• ఐదేళ్లలో రూ. 3,000 కోట్ల హామీ • విడుదల చేసింది రూ. 350 కోట్లు • ఖర్చు పెట్టింది రూ. 7.68 కోట్లు • లబ్దిదారులు 1449 మందే • కార్పొరేషన్ పెట్టినా ప్రయోజనం అంతంతే
హస్తంలో కుస్తీ!
నేతల మధ్య బిగ్ గ్యాప్ జిల్లాల్లో గ్రూపుల లొల్లి మీడియా ఎదుటే బహిరంగ విమర్శలు అనుకూలతనూ అందుకోని లీడర్లు ఇలాగైతే గెలుపు కష్టమే.. ఎస్కే రిపోర్ట్
లక్ష్యం చేరని దళితబంధు
• లాంచ్ అయిన 18,211లో 9,747 ఓకే • తిరుమలగిరి, చింతకానిలో స్లో • గ్రౌండ్ అయిన యూనిట్లు 19,495 • 118 అసెంబ్లీ సెగ్మెంట్లలో 55 శాతమే • మార్చిలోనే అందిస్తామన్న సర్కారు • వాసాలమర్రిలో ఒక్కరికి తప్ప అందరికీ • కొత్తగూడెంలో ఒకే కుటుంబానికి లబ్ధి
లక్ష దాటిన గ్రూప్-1 అప్లికేషన్స్
ఊపందుకున్న దరఖాస్తు ప్రక్రియ ఈ నెలాఖరు వరకు చాన్స్ పోటీ బాగా పెరిగే అవకాశం
నైట్ సర్వీస్ ఔట్
రాత్రి 9 దాటితే బస్సు దొరకదు. లాభాలు లేవంటూ బస్సులు బంద్ చేతులెత్తేస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రధాన రూట్లలో తప్పని తిప్పలు బస్టాండ్లలో జనం ఎదురుచూపులు
'జీరో' కాలేజీలు రద్దు!
• కోర్సులకూ అదే విధానం • 15 మంది స్టూడెంట్స్ కన్నా తగ్గితే ఇతర కోర్సుల్లోకి.. • కామన్ ఎంట్రెన్స్ టెస్టులోనూ భారీ మార్పులు • ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం
శభాష్ బండిజీ!
సంజయ్ కి ప్రధాని మోడీ ఫోన్ పాదయాత్ర, సభ సక్సెస్ ప్రశంస పార్టీ కార్యకర్తలకూ అభినందనలు
రాష్ట్రంపై వివక్ష ఎందుకు?
• జీఎస్టీ పరిహారం సంగతేంటి • ఎనిమిదేండ్లలో ఒక్క ఐఐటీ కూడా ఇవ్వలేదు • కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. • ఇది కేంద్రం కపటత్వం కాదా • ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ఫైర్
రాజ్యసభకు నమస్తే ఎండీ?
• 18న అధికారిక ప్రకటన • 19న 'దీవకొండ' నామినేషన్ • మరో 2 స్థానాలపై కేసీఆర్ కసరత్తు • ఒకటి ఓసీ, మరొకటి ఎస్సీలకు..?
ప్రజల భూములు పార్టీలకు!
గజానికి రూ. వంద చొప్పున కేవలం రూ.2 కోట్లకే రిజిస్ట్రేషన్ వరంగల్ మినహా అన్ని జిల్లాల్లో కేటాయింపు 2018లో జీవో జారీ చేసిన కారు సర్కారు కాంగ్రెస్, బీజేపీలకు త్వరలో అవకాశం? ధనిక రాష్ట్రమా? అప్పుల తెలంగాణా?
మీడియాకు నో ఎంటీ
మంత్రి కేటీఆర్ ఆంక్షలు సమావేశాలకు రావొద్దని ఆదేశాలు మున్సిపాలిటీ సమావేశంలో వ్యాఖ్యలు ఇకపై పట్టణాలు, నగరాల్లో డిజిటల్ డోర్ నంబరింగ్ సిస్టమ్ వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రతి టెనూ మాస్టర్ ప్లాన్
ప్లేఆఫ్స్ ఆశలు నిల్
నాకౌట్ దశకు దూరమైన హైదరాబాద్ కోల్‌కతా చేతిలో ఘోర ఓటమి కేన్ సేనకు వరుసగా ఐదో పరాభవం ఆల్ రౌండర్ షోతో చెలరేగిన రస్సెల్
మరోసారి కేసీఆర్‌తో పీకే భేటీ!
ఈనెల 18న ప్రగతిభవన్‌లో... అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రిపోర్టు రెడీ గ్రౌండ్ టీమ్ ల అధ్యయనంపై విశ్లేషణ మిషన్-90 ఫ్యూచర్ ప్లాన్‌పై చర్చలు
ప్రగతికి పైసలెట్లా?
• గ్రామాల్లో బిల్లులు పెండింగ్ • బకాయి 1,050 రూ. కోట్లు • ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతికి సిద్ధం • 20నుంచి ప్రారంభం • ముందు బాకీలు చెల్లించండి • తర్వాతే ఊర్లలోకి రండి • సర్పంచుల డిమాండ్
ఢిలీలో ఘోర అగ్ని ప్రమాదం
27 మంది సజీవ దహనం 30 మందికి పైగా గాయాలు అర్ధరాత్రి దాటినా కొనసాగిన సహాయక చర్యలు రాష్ట్రపతి, ప్రధాని దిగ్భాంతి
దక్షిణ తెలంగాణకు బ్రేక్!
సాగునీటి ప్రాజెక్టులపై అప్పుల ఎఫెక్ట్ కార్పొరేషన్లకూ రుణాలుడౌటే పాలమూరు, సంగమేశ్వరపై ప్రభావం స్కీముల ప్లానింగ్ పై అధికారుల్లో గుబులు నిధులన్నీ సంక్షేమ పథకాలకే.. సర్కారు వ్యూహాలపై సస్పెన్స్
తాజ్ మహల్ హిందూ కట్టడమా?
ఆ 22 గదులు ఎందుకు లాక్ చేశారు? ఈ 'ఏడో వింత' మిస్టరీ ఏంటి? యూఎస్ ఆర్కిటెక్ట్ మార్విన్ మిల్స్ ఏం చెప్పారు?
గుదిబండలు
రుణాలతో కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులు ఆఫ్ బడ్జెట్ అప్పుల్లో వాటిదే ఎక్కువ భాగం ఈ రెండింటి రుణభారం రూ.63,523 కోట్లు మొత్తం బడ్జెటేతర అప్పులు రూ.1.05 లక్షల కోట్లు ఆదాయం లేకుండా తిరిగి చెల్లించేదెలా?
ఎఫ్ డీలు వాపస్?
సర్కారు మదిలో సరికొత్త ఆలోచన ఆర్థిక శాఖ వద్ద అన్ని శాఖల వివరాలు సర్దుబాటుకు ఇదే ప్రత్యామ్నాయమా వనరుల సమీకరణపై మంత్రి హరీశ్ ఫోకస్
ఏపీ భవన్ ను ఏం చేద్దాం
• విభజనపై ఈ నెల 25న సమావేశం • రెసిడెంట్ కమిషనర్లకు కేంద్రం ఆదేశాలు • హాజరు కానున్న తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు • గతంలో మొత్తం తమదేనన్న తెలంగాణ • అలా కుదరదన్న హోం మంత్రిత్వ శాఖ • డివిజన్ పై రూపొందని ప్రత్యామ్నాయ ప్లాన్
ఆసరా అనుమానమే!
ఈ నెల కొత్త పింఛన్లు కష్టమే క్షేత్ర స్థాయిలో నో ఇన్ఫర్మేషన్ పూర్తికాని గ్రౌండింగ్ ప్రక్రియ 3.15 లక్షల మంది వెయిటింగ్
ఎయిరిండియా కొత్త సీఈఓగా క్యాంప్‌బెల్ విల్సన్ !
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిం డియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా క్యాంప్ బెల్ విల్సనను నియమిస్తున్నట్టు టాటా సన్స్ గురువారం ప్రకటించింది.