CATEGORIES
Kategorier
3,334 పోస్టులకు లైన్ క్లియర్
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేల పైచిలుకు కొత్త ఉద్యోగాల్లో తాజాగా ఆర్థిక శాఖ 3,334 పోస్టులకు ఆమోదం తెలిపిం ది. వీటిని జిల్లా /జో నల్/మల్టీ జోనల్ కేడర్ వారీగా రోస్టర్ పాయింట్లు,
టీఆర్ ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు
5 సీనియర్ నేత రాహుల్ గాంధీ మే 6, 7వ ల్లో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. వరంగల్ -లో 6న భారీ స్థాయి బహిరంగసభలో కౌంటున్నారు. సుమారు ఐదు లక్షల దీని సమీకరించేలా పీసీసీ చీఫ్ రేవంత్ రెడి టికే జిల్లా నేతలకు మార్గనిర్దేశనం చేశారు.
ఉమన్ ట్రాఫికింగ్!
మోడలను రప్పించడం.. వాళ్లను డ్రగ్స్ కు బానిసలుగా మార్చడం ఆ తర్వాత రేవ్ పార్టీలకు, కేబరేడ్యాన్సులకు వినియోగించడం..ఈ తతంగమంతా ఎక్కడో గోవాలో జరుగుతున్నదనుకుంటే పొరపాటే.. హైదరాబాద్ అడ్డాగా సాగుతున్న దందా ఇది.పుడింగ్ మింక్ క్లబ్ నిర్వాహకుడు అభిషేక్ విచారణలో అనేక విషయాలు బయటపడుతున్నాయి.
జీవో-11 ఎత్తివేత..సాధ్యమేనా?
జీవో 111ను ఎత్తివేస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రక టించింది. సోషల్ మీడియా వేదికగా దీనిని కొందరు వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.'పౌరుడా మేలుకో! హైదరాబాదను కాపాడుకో.సేవ్ హైదరాబాద్.. జీవో 111 ఎత్తివేతను ప్రాణాలకు తెగించైనా అడ్డుకోవాలి.
ఒక్కొక్కటిగా స్వగృహ
రాజీవ్ స్వగృహ ఇండ్లను ప్లాట్ల వారీగా విక్రయిం చేందుకు సర్కారు రెడీ అయ్యింది. ధర నిర్ణయానికి ఐదుగురు అధికారులతో కమిటీ వేసింది. వీరు వెళ్లి ఆ ప్రాంతంలో ప్రస్తుత ధర, నిర్మాణ వ్యయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రేట్ ఫిక్స్ చేస్తారు. అయితే హైదరాబాద్ లోని బండ్లగూడ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య ఎదురయ్యే చాన్స్ ఉంది. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది. నిర్మాణాలు పూర్తి కాని చోట్ల యథా తథంగా అమ్మాలని నిర్ణయం తీసుకొన్నది.
డ్రగ్ హబ్
తీగ లాగుతున్న పోలీసులు రాజకీయ పార్టీ'లకూ సప్లయ్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు సినీ తారలు, పొలిటికల్ లీడర్ల పాత్రపైనా ఆరా!
బైపోల్స్ లో బీజేపీకి షాక్
ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ బైపోల్స్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఘనవిజయం సాధిం చింది.
ట్విట్టరు ఎలన్ మ, బంపర్ ఆఫర్
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.
టీఆర్ఎస్ కు గుర్తింపేదీ?
మతోన్మాదానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న టీఆర్ఎస్.. ఒంటరి అవుతున్నదా? కాంగ్రెస్ తోనూ అంతే దూరం పాటిస్తూ ఏ గూటికీ చెందని ప్రాంతీయ పార్టీగా మిగిలిపోతున్నదా?
థర్డ్ పార్టీకి టెట్
స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ ద్వారా 'టెట్' పరీక్షను నిర్వ హించాలని ప్రభుత్వం భావించినా.. ఈసారి ఈ బాధ్యతను థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించేం దుకు సన్నాహాలు చేస్తున్నది.
తల్లి, కొడుకు సూసైడ్ కేసు..విచారణ వేగవంతం
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లీ కొడుకుల ఆత్మహత్య ఘటనపై పోలీసులు విచార ణను వేగవంతం చేశారు. రామాయంపేటకు చెందిన తల్లి, కొడుకు గంగం సంతోష్, పద్మలు కామారెడ్డిలోని ఓ లాడ్జిలో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఫాం ప్లాట్ల స్కాం!
ఫాంల్యాండ్స్ పేరిట యథేచ్ఛగా ప్లాట్ల వ్యాపారం సాగుతున్నది. వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తున్న రియల్టర్లు.. మాయమాటలు చెప్పి..అందమైన బ్రోచర్లు చేతిలో పెట్టి..గజాల చొప్పున భూమిని అమ్ముతున్నారు.
పంజాబ్ డీలా! హైదరాబాదుడే..
ఐపీఎల్ టోర్నీ ప్రారంభంలో వరుసగా రెండు ఓటములను చవిచూసిన హైదరాబాద్ జట్టు ఒక్కసారిగా తన ఆటతీరును మార్చేసింది.ఎవరూ ఊహించని రీతిలో వరుసగా విజయాలను నమోదు చేస్తున్నది.
మళ్లీ 10 వేల కోట్ల అప్పు
యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనాలన్న నిర్ణయం మేరకు పౌరసరఫరాల శాఖ అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నది. ఈ సీజన్ ధాన్యం కొనుగో ళ్లకు కనీసం రూ.
బియ్యం మాయం!
ప్రతి సీజన్ లో ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లులకు కేటాయిస్తుంది.
భట్టి మెడలో పచ్చ కండువా!
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో పచ్చ కండు వాలు దర్శనమిచ్చాయి. ఎర్రజెండాలు రెపరెపలాడాయి.
మారని ధరణి!
'ధరణి' పోర్టల్ భూ సమస్యలను పెంచిందా? నివారించిందా? ఎవరికైనా మేలు కలిగిం చిందా? అంటే ఉన్నతాధికారుల నుంచి సమాధానం రావడం లేదు. మాకు ఏం తెల్వదు.. అంతా పెద్దేళ్ల నిర్ణయం అంటున్నారు.
మూడు నెలలు..30 ముహూర్తాలు
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆ వేడుక బాజాభజంత్రీలు...పూలపందిళ్లు.. కమ్మని విందు భోజనాలతో.. బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ కలలు కంటుంటారు.మధుర జ్ఞాపకంతో మలచుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు.
విద్యుత్ సంక్షోభం!
దేశంలో విద్యుత్ సంక్షోభంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.ఎండాకాలం ప్రారంభంలోనే సంక్షోభం తలెత్తింది.రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే చాన్స్ ఉంది.ఈ విషయంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఇటీవల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి కొద్దిగా బెటర్ గానే ఉందని జెన్ కో అధికారులు చెబుతున్నారు.
సర్కారు ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్ ఇవ్వండి
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ప్రికాషన్ (బూస్టర్) డోసు అందుబాటులోకి వచ్చిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఈ సౌకర్యాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
స్వతంత్ర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను నియమించుకున్న ఇండిగో
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో స్వతంత్ర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఏవియేషన్ లిమిటెడ్ విక్రమ్ సింగ్ మెహతా, రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాలను నియమిం చినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
వచ్చే మూడ్రోజుల్లో వర్షాలు
రానున్న మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురువనున్నాయి.
పోలీస్ ల్యాండ్ కబ్జా కాలేదు
ఎస్పీఎఫ్ ప్రిన్సిపాల్
నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు
ప్రాణహిత పుష్కరాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సీరొంచ, నగరం గ్రామాల్లో రూ.10 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నది.
ఆసరాకు పైసల్లేవ్!
ఆసరా పింఛన్లకు నిధులు కరువయ్యాయి. నిధుల కోసం ప్రభుత్వానికి వెతుకులాట తప్పడం లేదు. ప్రతి నెలా మొదటి వారంలో లబ్దిదారుల ఖాతాల్లో జమ కావాల్సిన పింఛన్లు రెండు వారాలు గడుస్తున్నా ఇవ్వడం లేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు, మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఏకకాలంలో రెండు డిగ్రీలు
క్లాస్ వేళలు ఒకదానికొకటి అడ్డురాకుండా ఫిజికల్ మోడ్‌లో రెండు ఫుల్ టైమ్ కోర్సులను విద్యార్థులు తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక విద్యార్థి ఉదయం బీఏ క్లాసులకు హాజరవుతూ సాయంత్రం బీకామ్ క్లాసులకు అటెండ్ కావచ్చు.
ఏం చేద్దాం? ?
గవర్నర్ తో తలెత్తిన ప్రొటోకాల్ వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. పలు ప్రత్యమ్నాయాలపై చర్చ జరు గుతున్నా క్లారిటీ ఇవ్వడానికి అధికారులు జంకుతు న్నారు.
రైతుల కోసం పోరాడే వారికే మద్దతు
రైతుల కోసం ఎవరు పోరాడితే వారి వెంట ఉంటామని, పూర్తి మద్దతు ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.
భగీరథలో బిగ్ స్కెచ్
మిషన్ భగీరథలో ఉన్న లోపాలు రోజుకో రూపంలో బయటకు వస్తున్నాయి. ఇంట్రా విలేజ్ వర్క్స్ పెండింగ్ లో ఉండటంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. గ్రిడ్ పనులు, ఇంట్రా విలేజ్ వ④ను వేరు చేయడంతో అసలు సమస్య ముందుకొచ్చింది.
నేడు కేబినెట్ భేటీ
సీఎం కేసీఆర్ తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటనను ముగించు కుని సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశాన్ని నిర్వహిం చనున్నారు.