CATEGORIES
Kategorier
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలు సూచించారు.
కలప తరలింపులో స్మగ్లర్ల కొత్త ఎత్తులు
స్మగ్లర్లను నిరోధించడంలో అధికారుల కృషి చెట్లను నరికేస్తున్న స్మగ్లర్లపై కన్నేసిన సిబ్బంది
దేశంలో భారీగా తగ్గిన మరణాలు..
దేశంలో భారీగా తగ్గిన మరణాలు.. పాజిటివ్ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల క్రైమ్ బ్రాంచ్ లో 300 మంది పోలీసులకు కరోనా జైలులో 46 మంది ఖైదీలకు పాజిటివ్
కరోనా థర్డ్ వేవ్ వేళ ఎనికలే ముఖ్యమా?
అన్ని రాజకీయ పార్టీలదీ అదే దారి కావడం దారుణం పాలకుల అదుపాజ్ఞల్లో ఎన్నికల సంఘం నిర్ణయాలు
317 జీవో సెగ
మంత్రి సబిత ఇంటి ముందు జూనియర్ లెక్చరర్ల ఆందోళన జీవోకు వ్యతిరేకంగా వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడి దీక్ష బాబాపూర్‌లో టీచర్ సరస్వతి అంత్యక్రియలు పూర్తి
సిపిఎం కేంద్రకమిటీ సమావేశాలు
ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడి
సంక్రాంతికి పందెం కోళ్ళ రెడీ
ఏటా సంక్రాంతి పండగకు ముందు కోడిపందాలపై వివాదం చెలరేగుతూనే ఉంది. తమిళనాట జల్లికట్టు... మనదగ్గర కోడిపందాలు వివాదం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ యేడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలకు అడ్డుకట్ట వేయాల్సిందే అన్న అభిప్రాయాలు ఉన్నాయి.
సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు
అదనపు ఛార్జీలు లేకుండానే ఏర్పాటు తెలంగాణతో పాటు, ఆంధ్రా ప్రాంతానికి
శివరాజ్ సింగ్ వ్యాఖ్యలు దారుణం
కేసిఆర్‌ను విమర్శించే అర్హత లేదు మేం తలచుకుంటే హైదరాబాద్ వచ్చేవారా? మధ్యప్రదేశ్ సిఎం తీరుపై మండిపడ్డ మంత్రులు
వరంగల్ నిట్‌లో కరోనా కలకలం..
మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.. వరంగల్ నేషన ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో కరోనా కలకలం సృష్టిస్తోంది..
పండుగలా వ్యవసాయం
ప్రపంచంలోనే అద్భుత పథకం 'రైతు బంధు' టీఆర్ఎస్ పాలనలో పల్లెల్లో ఆర్ధిక పరిపుష్టి ఈనెల 10 నాటికి అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్న రూ.50,680 కోట్లు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కర్షకులు మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న భాస్కర్ రావు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం యువనేత, ఎన్టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్ధ
తృణధాన్యాల సాగుకు ఆదరణ
సేంద్రియ పద్ధతిలో తృణధాన్యాలను ఉత్పత్తి చేయడంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
చిత్రసీమలో కరోనా కలకలం
దేశంలో మరోమారు కరోనా విజృంభిస్తున్న వేళ..చిత్రపరిశ్రమలో అది కలవరాన్ని రేపుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కోవిడ్ బారినపడగా, తాజాగా 'బాహుబలి' చిత్రంలో కట్టప్పగా ప్రేక్షకుల మన్ననలను పొందిన ప్రముఖ నటుడు సత్యరాజ్ కోవిడ్ బారిన పడ్డారు.
కోడి పందాలకు వ్యతిరేకంగా ప్రచారాలు
పలుచోట్ల పందాలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు పందెం రాయుళ్లలో అప్పుడే గుబులు అయినా పలుచోట్ల బరుల ఏర్పాటులో నిమగ్నం
ఎన్నికలపై ప్రభావం చూపనున్న యూపి ఘటనలు
పొత్తులే కీలకం అంటున్న విశ్లేషకులు మోడీ ఛరిష్మాపైనే బిజెపి ఆశలు యోగి సామర్థ్యంపైనా ప్రజల్లో నమ్మకం
సినిమా టిక్కెట్ల ధరలపై ఫిబ్రవరిలో స్పష్టత
సినిమా టికెట్ ధరలు నిర్ణయించే విషయంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సినీ పరిశ్రమ, ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ గతేడాది డిసెంబరు 27 ప్రభుత్వం జీవో 144 జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
68.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పారసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
బండి సంజయ్ కార్యాలయంపై ఎలా దాడి చేస్తారు?
ఎంపి కార్యాలయం వద్ద యుద్ధ వాతావరణం సృష్టించారు కోవిడ్ నిబంధనలు బిజెపికి మాత్రమే వర్తిస్తాయా? కేసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు! బండి సంజయ్ కార్యాలయాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి
ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం ముందున్నది
తెలంగాణలో రైతులకు పెరిగిన గౌరవం రైతుబంధు సంబరాల్లో మంత్రి శ్రీనివాసగౌడ్
ఉద్యోగ బదిలీల్లో తీవ్ర గందరగోళం
ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు గందరగోళంగా ఉన్నాయని హుజూరా బాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండి పడ్డారు. ప్రభుత్వ అనాలోచిత బదిలీల వల్ల భర్త ఓ దగ్గర, భార్య మరో దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర ఉండాల్సి వస్తోంద న్నారు.
మోడితో జగన్ భేటి
గంటపాటు వివిధ అంశాలపై చర్చించిన నేతలు ప్రత్యేక హోదా అంశాన్ని మరోమారు ప్రస్తావించిన జగన్ ఏపికి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, ఆర్ధిక పరిస్థితిపై ప్రధానికి వివరించి ఆదుకోవాలని వినతి పోలవరం అంచనాల మేరకు నిధుల విడుదలకు వినతి
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కోసం నేతల చూపు
మండలి చైర్మన్ ఎంపిక కోసం పలువురు ఆసక్తి నేటితో ముగియనున్న ప్రోటెం చైర్మన్ పదవి
వ్యాక్సిన్....ముందు జాగ్రతలే మందు
చిన్నపిల్లలకు కూడా కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత తీసుకోవాలి.
రైతుభరోసా కింద ఖాతాల్లోకి నగదు జమ
వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది. మొత్తం 50, 58,489 మందికి రూ.1,036 కోట్లు జమ చేసింది.
ఉద్యోగులకు గుదిబండగా 317 జీవో
తెలంగాణలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్న జీవో 317ను రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ లేఖ రాసింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) తెలంగాణ కమిటీ లేఖ విడుదల చేసింది.
భారత్ లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా
భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. క్రమంగా మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొన్న 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా, నిన్న 16,764 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. శనివారం నాటికి అమాంతం ఆ సంఖ్య పెరిగిపోయింది
సంక్షేమానికి పెద్దపీట
ఆర్థిక సంక్షోభం..కరోనాకు తోడు విపక్షాల అడ్డుపుల్లలు అయినా పేదలను ఆదుకోవడంలో వెనకాడడం లేదు పెంచిన పెన్షన్ పథకానికి గుంటూరు జిల్లాలో శ్రీకారం
డప్పుతో దరువేసి
ఎప్పుడూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బిజీబిజీగా ఉండే ఎమ్మెల్యే డప్పుతో దరువేశారు.
కొత్త ఏడాదితో ఆలయాలకు పోటెతిన భక్తులు
యాదాద్రికి భారీగా తరలివచ్చిన భక్తజనం జంటనగరాల్లో ఆలయాలకు కొత్త శోభ కరోనా పీడ వదలాలంటూ వేడుకున్న భక్తులు
ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు
కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ లో పని చేస్తోన్న వారిని రానున్న రోజుల్లో పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.