CATEGORIES
Kategorier
![ఘనంగా ఏనుగుల సంరక్షణ దినోత్సవం ఘనంగా ఏనుగుల సంరక్షణ దినోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407826/WXCo8wS2Q1691924605289/1691924656459.jpg)
ఘనంగా ఏనుగుల సంరక్షణ దినోత్సవం
రామకుప్పం మండలం ననియాల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నందు శనివారం ఏనుగుల దినోత్సవం శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు
![ప్రజలను ఇబ్బంది పెడుతున్న విద్యుత్ కోతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్న విద్యుత్ కోతలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407826/LXCG5fAQC1691924540141/1691924597096.jpg)
ప్రజలను ఇబ్బంది పెడుతున్న విద్యుత్ కోతలు
నాగలాపురం మండలంలోని ప్రజలకు ఇబ్బంది పాలు చేస్తున్న విద్యుత్ శాఖ
![సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407826/b44JbEAAs1691924453154/1691924527672.jpg)
సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
మండల సమావేశంలో జడ్పిటిసి శ్రీనివాసులు
![జిల్లాకు చేరుకున్న ఓటింగ్ మిషన్ వివి పాట్స్ :జిల్లా ఇంఛార్జి కలెక్టర్ జిల్లాకు చేరుకున్న ఓటింగ్ మిషన్ వివి పాట్స్ :జిల్లా ఇంఛార్జి కలెక్టర్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407826/C2e1yfs5p1691924177074/1691924437602.jpg)
జిల్లాకు చేరుకున్న ఓటింగ్ మిషన్ వివి పాట్స్ :జిల్లా ఇంఛార్జి కలెక్టర్
పోలింగ్ ప్రక్రియలో ఉపయోగించే వివి పాట్స్ రేణిగుంట సి డబ్ల్యు సి గోడౌన్ లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచామని, పోలీస్ పహారా, సిసి కెమరా నిఘాలో వుంటుందని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ డి కే బాలాజీ శనివారం ఉదయం బెంగళూరు నుండి 5 లారీ కంటైనర్లలో 6450 రెవెన్యూ సెక్యూరిటీ తో బెంగళూరు బెల్ కంపెనీ నుండి చేరుకున్న వాటిని గోడౌన్లలో భద్రపరిచారు.
![రుషికొండలో అన్నీ సక్రమమే రుషికొండలో అన్నీ సక్రమమే](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407826/SZC4vrMvC1691924024004/1691924173230.jpg)
రుషికొండలో అన్నీ సక్రమమే
ఉత్తరాంధ్రలోని వైజాగ్ నగరాన్ని పరిపాలన రాజధానిగా అభివృద్ధి పదంలో తీసుకెళుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఎంత విషం చిమ్మినా, క్రైమ్ సిటీగా ఎంత హడావుడి చేసిన రీమేక్ స్టార్ గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ ఎంత తుళ్ళిపడిన ఋషికొండపై కట్టడాలు ఆపేది లేదని రాష్ట్ర మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చివాకులు విసిరారు.
![రైతు బజార్ల లక్ష్యాలేమిటి..? రైతు బజార్ల లక్ష్యాలేమిటి..?](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407826/U9k49kYh31691923064152/1691924013295.jpg)
రైతు బజార్ల లక్ష్యాలేమిటి..?
రైతు బజార్ అనేది 1999లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారం భించిన ఒక సామాజిక కార్యక్రమం, ఇది రైతులు తమ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు తీసుకు రావడానికి, విక్రయించడంలో ప్రధా న లక్ష్యంతో ఉంది.
![07 జీవోను వెంటనే రద్దు చేయాలి : సమతా సైనిక్ దళ్ డిమాండ్ 07 జీవోను వెంటనే రద్దు చేయాలి : సమతా సైనిక్ దళ్ డిమాండ్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407253/oMoyrq2bi1691862329435/1691862402876.jpg)
07 జీవోను వెంటనే రద్దు చేయాలి : సమతా సైనిక్ దళ్ డిమాండ్
ప్రస్తుత జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 107 వెంటనే రద్దు చేయాలని సమతా సైనిక్ దళ్ జిల్లా కార్యదర్శి గండికోట సుబ్రమణ్యం, నియోజకవర్గ అధ్యక్షులు పొన్నా కు సురేష్ కుమార్లు డిమాండ్ చేశారు.
![తిరుపతిలో గ్రేట్ బాంబే సర్కస్ ప్రారంభం తిరుపతిలో గ్రేట్ బాంబే సర్కస్ ప్రారంభం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407253/_apjSq0xd1691862234560/1691862321519.jpg)
తిరుపతిలో గ్రేట్ బాంబే సర్కస్ ప్రారంభం
ఇండియా, ఇథియోపియా, చైనీస్, రష్యా ఆటగాళ్లతో ఆసియాలోనే అతి పెద్ద సర్కస్ కంపెనీ అయిన గ్రేట్ బాంబాయి వారి సర్కస్ శుక్రవారం రాత్రి తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది.
![కొత్త సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి కొత్త సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407253/kz5-oUh4y1691862045600/1691862229835.jpg)
కొత్త సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి
ఎస్టీయు ఆధ్వర్యంలో ధర్నా కరపత్రాలు పంపిణీ సిపిఎస్ పాత విధానాన్ని అమలు చేయాలి ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మోహన్ డిమాండ్
![దివ్య జ్యోతిర్లింగ యాత్రభారత్ దివ్య జ్యోతిర్లింగ యాత్రభారత్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407253/fqCF9-pjP1691861911849/1691862044616.jpg)
దివ్య జ్యోతిర్లింగ యాత్రభారత్
రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్టిసి భారత్ గౌరవ టూరిస్ట్ రైలును ప్రవేశపెట్టింది.
![గాంధీకి విద్యార్థి నేతల మొర గాంధీకి విద్యార్థి నేతల మొర](https://reseuro.magzter.com/100x125/articles/26890/1407253/c4CtZzl4w1691861369329/1691861909898.jpg)
గాంధీకి విద్యార్థి నేతల మొర
మేధావులను తయారు చేస్తున్న వర్శిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం అవసరమా..
![ఆకట్టుకున్న దుర్యోధన వధ ఆకట్టుకున్న దుర్యోధన వధ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1406039/eH_2-ojsa1691743347004/1691743387724.jpg)
ఆకట్టుకున్న దుర్యోధన వధ
మండలంలోని కాసిరాళ్ల గ్రామంలో జరుగుతున్న మహాభారత యజ్ఞంలో బాగంగా గురువారం జరిగిన దుర్యోధన వద ఘట్టంతో ముగిసింది.
![రెండవ దశ రీసర్వే పక్రియను నిర్దేశించిన ఈనెలాఖరు లోపు పూర్తి చేయాలి రెండవ దశ రీసర్వే పక్రియను నిర్దేశించిన ఈనెలాఖరు లోపు పూర్తి చేయాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1406039/Jom01Kp4E1691743152173/1691743342141.jpg)
రెండవ దశ రీసర్వే పక్రియను నిర్దేశించిన ఈనెలాఖరు లోపు పూర్తి చేయాలి
హద్దు రాళ్ళు నాటే ప్రక్రియను లక్ష్యం మేరకు పూర్తి చేయాలి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్
![ఏర్పేడులో టీడీపీ అభ్యర్థుల కిడ్నాప్ ఏర్పేడులో టీడీపీ అభ్యర్థుల కిడ్నాప్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1406039/arq-Rle5m1691742068851/1691743128856.jpg)
ఏర్పేడులో టీడీపీ అభ్యర్థుల కిడ్నాప్
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నరసింహయాదవ్ ఆందోళన
![టీటీడీ చైర్మన్..భూమన బాధ్యతల స్వీకరణ టీటీడీ చైర్మన్..భూమన బాధ్యతల స్వీకరణ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1406039/sGW_GOg1Y1691741892454/1691743118599.jpg)
టీటీడీ చైర్మన్..భూమన బాధ్యతల స్వీకరణ
తొలి లక్ష్యం ఖరారు.. బ్రహ్మోత్సవాల నిర్వహణపై దృష్టి
![విజ్ఞాన విహంగం కార్యక్రమ నివేదిక విజ్ఞాన విహంగం కార్యక్రమ నివేదిక](https://reseuro.magzter.com/100x125/articles/26890/1406039/D1M0QO_lF1691742959349/1691743045247.jpg)
విజ్ఞాన విహంగం కార్యక్రమ నివేదిక
విజ్ఞాన విహంగం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం తక్కువ ధర బోధనా పరికరాలను ఉపయోగించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భౌతిక శాస్త్ర ప్రయోగాలలో పాఠశాల ఉపాధ్యాయులను రిసోర్స్ పర్సన్లుగా అభివృద్ధి చేయడం
![పుంగనూరులో ఏం జరుగుతోంది..! పుంగనూరులో ఏం జరుగుతోంది..!](https://reseuro.magzter.com/100x125/articles/26890/1406039/eL1Ol0UZK1691742006225/1691742952820.jpg)
పుంగనూరులో ఏం జరుగుతోంది..!
కొత్త వివాదానికి తెరలేపుతున్న వైనం..
![టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1406039/OVRArhGHQ1691741824050/1691742946321.jpg)
టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్ఘాటన
![వైభవంగా ఆడికృత్తిక వేడుకలు వైభవంగా ఆడికృత్తిక వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1405095/knEldy5hU1691689557204/1691689801676.jpg)
వైభవంగా ఆడికృత్తిక వేడుకలు
కార్వేటి నగరం లో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ కేశవరెడ్డి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కన్నుల పండుగా నిర్వహించారు.
![తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి టీటీడీ సారె తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి టీటీడీ సారె](https://reseuro.magzter.com/100x125/articles/26890/1405095/s9vqey4y-1691689488152/1691689557953.jpg)
తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి టీటీడీ సారె
తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి బుధవారం సమర్పించారు.
![నేటి నుంచి చంద్రగిరిలో మహాభారత మహోత్సవాలు నేటి నుంచి చంద్రగిరిలో మహాభారత మహోత్సవాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1405095/bPTVoH2U81691689376140/1691689473186.jpg)
నేటి నుంచి చంద్రగిరిలో మహాభారత మహోత్సవాలు
గురువారం వేద వ్యాస జననంతో చంద్రగిరిలో మహాభారతం మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.
![ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో స్కిల్ హబ్ ప్రారంభం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో స్కిల్ హబ్ ప్రారంభం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1405095/VdVnOVp3Z1691689286985/1691689376521.jpg)
ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో స్కిల్ హబ్ ప్రారంభం
సత్యవేడు మండల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్కు సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యులు ప్రారంభోత్సవం సత్యవేడు పాలిటెక్నికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నైపుణ అభివృద్ధి సంస్థ అధికారి శ్యామ్ మోహన్ సమక్షంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్కిల్ హబ్ను ప్రారంభించారు.
![వీధి విక్రయదారులు పీఎం నిధిని సద్వినియోగం చేసుకోవాలి వీధి విక్రయదారులు పీఎం నిధిని సద్వినియోగం చేసుకోవాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1405095/v_Ds7OUFU1691689180177/1691689272857.jpg)
వీధి విక్రయదారులు పీఎం నిధిని సద్వినియోగం చేసుకోవాలి
తిరుపతి కమిషనర్ హరిత
![వైభవంగా శాంతి కళ్యాణం వైభవంగా శాంతి కళ్యాణం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1404021/NHCnfgaxJ1691602918963/1691603075253.jpg)
వైభవంగా శాంతి కళ్యాణం
మండలం దేవళంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం శాంతి కళ్యాణం నిర్వహించారు.
![ఓటర్ సర్వేను వేగవంతం చేయాలి: తాసిల్దార్ లోకనాదం పిళై ఓటర్ సర్వేను వేగవంతం చేయాలి: తాసిల్దార్ లోకనాదం పిళై](https://reseuro.magzter.com/100x125/articles/26890/1404021/s2NKbHksF1691602855346/1691603073119.jpg)
ఓటర్ సర్వేను వేగవంతం చేయాలి: తాసిల్దార్ లోకనాదం పిళై
ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఓటరు సర్వేను ప్రతి ఒక్కరు బిఎల్బీ యాప్ ద్వారా వేగవంతం చేయాలని తాసిల్దార్ లోకనాథ పిళై అన్నారు.
![భక్తిశ్రద్ధలతో కలశ పూజ భక్తిశ్రద్ధలతో కలశ పూజ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1404021/UtCsU-yyO1691603022978/1691603070593.jpg)
భక్తిశ్రద్ధలతో కలశ పూజ
మండలం 102 ఇరామిరెడ్డిగారిపల్లె శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ఆడి కృత్తిక మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు బుధవారం కలశ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
![విజయవంతంగా గడప గడపకు నారాయణస్వామి విజయవంతంగా గడప గడపకు నారాయణస్వామి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1404021/hx4Fc2BzT1691602782995/1691603020616.jpg)
విజయవంతంగా గడప గడపకు నారాయణస్వామి
మండలంలోని బొమ్మై పల్లి సచివాలయం పరిధిలో బొమ్మైపల్లి పంచాయతీ, ఎస్సీ కాలనీ, తిప్పినాయుడు పల్లి పంచాయతీ, తిప్పినాయుడు పల్లి ఎస్సీ కాలనీ, తిప్పినాయుడు పల్లి బీసీ కాలనీ, రామకృష్ణాపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విజయవంతంగా నిర్వహించారు.
![ఆడికృత్తికకు పటిష్ట బందోబస్తు ఆడికృత్తికకు పటిష్ట బందోబస్తు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1404021/DQ80v3mnX1691602964766/1691603019766.jpg)
ఆడికృత్తికకు పటిష్ట బందోబస్తు
కార్వేటినగరంలో కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక సందర్భంగా ఏర్పాట్లను నగిరి రూరల్ సీఐ -శ్రీనివాశంతి పరిశీలించారు.
![శ్రీసిటీ 15వ వార్షికోత్సవం.. రక్తదాన శిబిరం శ్రీసిటీ 15వ వార్షికోత్సవం.. రక్తదాన శిబిరం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1404021/iHaHVK0ID1691602634638/1691602964547.jpg)
శ్రీసిటీ 15వ వార్షికోత్సవం.. రక్తదాన శిబిరం
425 మందికి పైగా ఉద్యోగుల రక్తదానం
![ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె](https://reseuro.magzter.com/100x125/articles/26890/1404021/I2QrF8DkL1691602096052/1691602960106.jpg)
ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె
నేటి అర్ధరాత్రి రాత్రి నుంచే సర్కార్ ఎస్మా హెచ్చరికలు