CATEGORIES
Kategorier
ఎంతమంది కలిసొచ్చినా.. ఓకే: వైవీ సుబ్బారెడ్డి
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ- జనసేన ఉమ్మడిగా పోటీ చేసే అవకా శాలు కనిపిస్తోన్నాయి.
ఆలయ నిర్వహణలో టీటీడీ ప్రపంచానికే దిక్సూచి
వారణాసిలో ఆలయాల నిర్వహణపై అంతర్జాతీయ సమ్మేళనంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి
కాణీపాక చైర్మన్ దక్కేది ఎవరికి....??
శ్రీ కాణిపాక శ్రీ వరసిద్ధి చైర్మన్ పదవి కాలం ముగుస్తున్న చేస్తున్నారు.ఎవరెవరి పాచికలు వారు వారు వేస్తున్నారు.
శ్రీసిటీని సందర్శించిన ఏపీ చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. రవీంద్ర సన్నారెడ్డి ఆమెకు సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక నగరం ప్రగతి, తాజా పరిణామాలను వివరించారు.
టీటీడీ జూనియర్ కాలేజీల్లో పేద విద్యార్థులకు హాస్టల్ సీట్లు కల్పించాలి
వైయస్సార్ విద్యార్థి సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు ఓబుల్ రెడ్డి వినతి
శ్రీసిటీలో అత్యాధునిక 'కెర్రీ ఇండేవ్' లాజిస్టిక్స్ కేంద్రం ప్రారంభం
భారత దేశంలోని ప్రముఖ ఇంటిగ్రేటెడ్ 3పిఎల్ (థర్డ్ పార్టీ లాజిస్టిక్స్) సేవల సంస్థ కెర్రీ లాజిస్టిక్స్ నెట్వర్క్, శ్రీసిటీలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన తన నూతన అత్యాధునిక లాజిస్టిక్స్ కేంద్రాన్ని శు క్రవారం ప్రారంభించింది
వీఆర్ఎలకు కనీస వేతనం ఇవ్వాలని రెండో రోజు నిరసన
కార్వేటి నగరం మండలంలోని తాహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఎ లకు తమ కనీస వేతనం ఇవ్వాలని రెండవ రోజు కార్వేటి నగరం తాహసిల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఎల సంఘం అధ్యక్షుడు లోకనాథం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
జగనన్న సురక్ష పథకంతో మరిన్ని సేవలు
జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందుతున్నాయని మండల కన్వీనర్ బాగారెడ్డి తెలిపారు.
రేణిగుంటలో ముఖ్యమంత్రి ఘన స్వాగతం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాధా సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం శు క్రవారం ఘన స్వాగతం పలికారు.
ఎస్వీ, సంస్కృత విశ్వవిద్యాలయాలతో తాళపత్రాల స్కానింగ్‌పై ఎంఓయులు చేసుకోవాలి
శ్రీవేంక టేశ్వర విశ్వ విద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాల యంతో ఎంఓ యులు చేసుకుని వారి వద్ద ఉన్న తాళపత్రాలను డిజిటైజ్ చేయా లని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశిం చారు.
ఉచిత మెగా ఇంపాక్ట్ కరపత్రం విడుదల
ఉచిత మెగా ఇంపాక్ట్ - తిరుపతి కరపత్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి విడుదల చేశారు.
చరిత్రలో నిలిచిపోయే విధంగా తిరుపతి అభివృద్ధి :ఎమ్మెల్యే భూమన
-అభివృద్ధి లక్ష్యం, నగరంలో ఎటు చూసినా మౌలిక సదుపాయాలు : కమిషనర్ హరిత
ఎన్టీఆర్ శకపురుషుడు
'ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 'శక పురుషుడు ప్రత్యేక సంచికను తొమ్మిది నెలలు శ్రమించి తీసుకొచ్చామని, ఇది ప్రతి తెలుగువారి ఇంట్లో ఉండాలని ఛైర్మన్ టీ.డీ. జనార్థన్ తెలిపారు.
మహిళా సంక్షేమానికి జగన్ ప్రభుత్వం పెద్దపీట
రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, భూ గర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి
విమానాశ్రయం పరిశీలించిన కలెక్టర్
రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం జిల్లా కలెక్టర్ రమణారెడ్డి ఎస్ పి పరమేశ్వర్ రెడ్డి బృందం పరిశీలించారు.
పేదలకు రక్ష.. జగనన్న సురక్ష
• అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమమే లక్ష్యంగా... ఇంటింటికి ప్రభుత్వం • ప్రజా సమస్యలు సంతృప్తి స్థాయిలో పరిష్కారమే లక్ష్యం
ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు
325 నుంచి 388 పోలింగ్ బూతులు సమాచారం లేకుండా 63 పోలింగ్ బూతులు మార్పు 43 పోలింగ్ బూతులలో గందరగోళమే లక్ష్యం
తిరుచానూరు పార్కింగ్‌లో రగడ
తిరుపతి మండలం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులపై దౌర్జనకాండ జరిగింది.
రూ.34 కోట్లతో బడబడ్ల వంక ప్రాజెక్ట్
34 రూపాయలతో బడబండ్ల వంక ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి అన్నారు.బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో 2020 సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది
పాడి రైతులకు బోనస్, 5 లీటర్ల స్టీల్ క్యాన్స్ పంపిణీ
వెదురుకుప్పం మండలంలోని లో శ్రీజ కంపెనీ ఏరియా మేనేజర్ పి కుమార రాజా, సూపర్వైజర్ ఎస్.కృష్ణా రెడ్డి, కె.నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో పాడి రైతులకు బోనస్ మీటింగ్ ఏర్పాటు చెయ్యడం జరిగింది,శ్రీజ కంపనీ 10 సంవత్సరాల ప్రస్థానాన్ని గురించి రైతులకి వివరించడం జరిగింది.
టీటీడీకి బ్యాటరీ వాహనం విరాళం
హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బాల భాస్కర్ రెడ్డి బుధవారం టీటీడీకి రూ.4.5 లక్షల విలువైన బ్యాటరీతో నడిచే వాహనాన్ని ( బగ్గీ) విరాళంగా అందించారు.
నేను బతికే ఉన్నా... చనిపోయానని నా ఆస్తి అమ్మేశారు
- రెండేళ్ల క్రితం చనిపోయిన భర్త... అతని పేరిట విక్రయ రిజిస్ట్రేషన్ - తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటూ సబ్ రిజిస్టర్ ను నిలదీసిన మహిళ
ఆగష్టు 5వ తేదీకి శ్రీనివాస సేతు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
శ్రీనివాస సేతు నిర్మాణ పనులు ఆగష్టు 5వ తేదీకి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకు రావా లని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారు లను ఆదేశించారు.
అమర రాజా సంస్థని సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
తిరుపతి సమీపంలోని అమర రాజా ఫ్యాక్టరీని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గరెత్ విన్ ఓవెన్, వారి బృందం సందర్శించారు.
అంగన్వాడీ సహాయకురాలు పోస్టుకు దరఖాస్తు చేసుకోం
గొల్ల చీమనపల్లి పంచాయితీ, గాజీపేట గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో 16 నెలలుగా అంగన్వాడీ సహయకురాలు లేక అంగన్వాడీ టీచరే ఆమె పని, సహయకురాలు పనులు చేసుకొంటుంది.
108 అంబులెన్స్ నే మహిళ ప్రసవం.....
పురిటి నొప్పులతో ఉన్న గర్భిణీని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే ప్రసవం అయిన ఘటన రొంపిచెర్ల మండలంలో జరిగింది.
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు భేఖాతర్
* కంచే చేనుమేస్తే ఆ చట్టాలను కాపాడేదెవరు? * స్వర్ణముఖిలో ఇసుక తోడుస్తున్న అక్రమార్కులు? * అడ్డుకున్న స్థానికులు.. చంద్రగిరిలో ఉద్రిక్తత
భక్తులకు అందుబాటులో సంపూర్ణ రామాయణం : టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి
లోక కల్యాణార్థం సృష్టిలోని సకల జీవరాసులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 16 రోజుల పాటు నిర్వహించిన కిష్కింధాకాండ పారాయణం శనివారం మహా పూర్ణాహుతితో ముగిసిందని టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి తెలిపారు.
లోక్ అదాలత్న సద్వినియోగం చేసుకోండి
మోటర్ వాహన కేసులు, ఆస్తి తగాదాల కేసుల పరిష్కారానికి స్పెషల్ లోకదాలత్ జూలై 22 న నిర్వహించడం జరుగుతుందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు నాయక్ తెలియజేశారు
జగనన్న సురక్షలో ప్రతి కుటుంబం కవర్ చేయాలి
- ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు సెప్టెంబర్ నాటికి ఆయా శాఖలకు అప్పగించాలి. - ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్