CATEGORIES
Kategorier
ఉప్పాడ బీచ్‌లో ముందుకు వచ్చిన సముద్రం తీవ్రంగా ఎగసిపడుతున్న అలలు
- బంగాళాఖాతంలో 'రెమాల్' తుపాను - ఉప్పాడ బీచ్‌లో అలల తీవ్రత - నేడు మరింత ఉదృతంగా మారిన అలలు ఉప్పాడు
సన్ రైజర్స్‌కు తీవ్ర నిరాశ...ఐపీఎల్-2024 విజేత కోల్ కతా నైట్ రైడర్స్
- ఫైనల్లో సన్ రైజర్స్ ఘోర పరాజయం - 8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ - 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించిన కేకేఆర్
ఆరణి జోలికొస్తే... ఊరుకోం
తిరుపతి కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు జోలికి వస్తే వదిలే ప్రసక్తి లేదని బలిజ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ అన్నారు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా బలిజన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు భద్రత పెంచారని చెప్పారు.
గాయకుల గానామృతంతో తరలివచ్చిన శ్రీవారు
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వంశానికి చెందిన 13వ తరం వారసులు ఆలపించిన కీర్తనలతో సాక్షాత్తు శ్రీవారు తరలి వచ్చారు.
సర్వ మానవ సమానత్వాన్ని ప్రబోధించిన అన్నమయ్య
అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించారని సంచాలకులు డా ప్రాజెక్టు అన్నమాచార్య ఎ. ఆకెళ్ల విభీషణ శర్మ పేర్కొన్నారు.
వైభవంగా గంగ జాతర
మండలం లోని బసవరాజు కండ్రిగలో శనివారం రాత్రి గంగ జాతర వైభవంగా నిర్వహిం చారు.
గౌహతిలో అమ్మవారిని దర్శించుకొన్న మాజీ మంత్రి అమర్
రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షముగా, సంతోషంతో ఉండాలని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి వేడుకున్నారు
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు పొడిగించాలి
- 2014లో ఉమ్మడి విభజన - పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
ఏపీలో దంచికొడుతోన్న వాన!
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎపిలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఎపి డిప్యూటీ సిఎం బోడి ముత్యాలనాయుడు, ఎపి మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు బ్రిజేంద్ర నాథ్ రెడ్డి, అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
కోనేటి రాయస్వామి బ్రహ్మోత్సవాలలో పుష్పయాగం
పట్టణ సమీపంలోని కీలపట్ల గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ కోనేటి రాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 న ప్రారంభమయ్యాయి.
టపాకాయలు అమ్మితే కఠిన చర్యలు · సిఐ లక్ష్మయ్య
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఎన్నికల కౌంటింగ్ ముగిసేంత వరకు ఎవరుగాని టపకాయలు అమ్మరాదని దుకాణాలు యజమానులకు సిఐ లక్షుమయ్య తెలిపారు.
కౌంటింగ్ రోజున అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు
- అల్లర్ల నియంత్రణకు సినీ ఫక్కిలో మార్క్ డ్రిల్లింగ్ - జిల్లా ఎస్పీ మణికంఠ చందూల్
కల్యాణ వెంకన్న వార్షిక వసంతోత్సవాలు
చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగా పురంలో కొలువు తీరి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 సోమవారం నుంచి 29వ తేదీ బుధవారం వరకు ఘనంగా నిర్వహించ నున్నారు.
ఆరణికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసిన వాకర్స్
తిరుపతి ప్రెస్ క్లబ్ వినాయక సాగర్ వాకర్స్ తో కలిసి శనివారం ఉదయం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నడిచారు.
కుప్పంలో ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు...!
- భరత్‌ను అనుసరించి రెచ్చిపోతున్న వైసీపీ మూకలు -గాయపడిన కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనం కోసం 30 గంటలు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
సీఎస్ జవహర్ రెడ్డి బరితెగించారు
భూబకాసురుడి అవతారమెత్తారు సీఎస్ జవహర్ రెడ్డిపై భూ అక్రమాల ఆరోపణలు
నాపై అనవసరంగా నిందలు వేస్తున్నారు
ఇటీవల తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఓటమి తెలియడంతో విచక్షణ కోల్పోతున్నారు
టీడీపీ కార్యకర్త శేషాద్రిపై దాడిని ఖండించిన చంద్రబాబు
టైటిల్ కొట్టేదెవరో..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్-17 చివరి దశకు చేరింది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడి యంలో స్టేడి యంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఆదివారం టైటిలో పోరు జరగనుంది.
42 ఏళ్ల క్రితం నా తండ్రితో కలిసి ఇక్కడకు వచ్చా
- తన తండ్రికి, అమేథికి ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినన్న రాహుల్ - రాజకీయాల గురించి తాను అమేథీ నుంచే నేర్చుకున్నానని వ్యాఖ్య
లక్నో సూపర్ జెయింట్స్‌పై టాస్ గెలిచిన ముంబయి
- ఐపీఎల్ తాజా సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబయి - టోర్నీ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ అయిన టీమ్
ఆ నోట్ల గుట్టలను పేదలకు పంచే మార్గం వెతుకుతున్నాం
- ప్రధాని మోదీ - ఈడీ సీజ్ చేసిన సొమ్ముపై కీలక వ్యాఖ్యలు
13 మంది సభ్యులతో సిట్
- అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం - ఏపీలో పోలింగ్ రోజున, తర్వాత అల్లర్లు
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో గోవిందుని అభయం
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
ప్రపంచ రక్తపోటు దినోత్సవం
ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా గుంతకల్లు ప్రభుత్వ హాస్పటల్లో పీపీ యూనిట్ విభాగంలో పని చేస్తున్న వైద్యురాలు డాక్టర్ అరుణ యూ పి హెచ్ సి భాగ్యనగర్ నందు ర్యాలీ | నిర్వహించారు.
విరబూసిన మే పుష్పాలు
పలమనేరు ప్రకృతి కన్వీనర్ మల్లిచెట్ల దేవేంద్ర ఇంటి ప్రహరీ లోపల (పలమనేరు పట్టణంలో) మే పుష్పాలు శుక్రవారం విరగభూసాయి.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
మండలంలోని బేలుపల్లి పంచాయతీ, పట్నపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 21 నుండి 26 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు శు క్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
మండల కేంద్రంలోని యాదమరి హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్మీడియట్ ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ గిరి రాజా ఒక ప్రకటనలో పేర్కోన్నారు.