CATEGORIES
Kategorier
పంచాయతీల అభివృద్ధికి సమిష్టిగా కృషి
ప్రతి పంచాయతీలోనూ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని నాగలాపురం ఎంపీడీవో పి.యం.కే. బాబు సూచించారు.
కాలువ పొరంబోకు స్థలం కబ్జా
పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పక్కన చంద్రగిరిలో 2 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ కాలువ పోరంబోకు భూమిని సింగం శెట్టి రాము అనే వ్యక్యి కబ్జా చేసినా అధికారులు పట్టించుకోకపోవటం సర్వత్ర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
రోప్ స్కిప్పింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం
రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లా గార్గేయపురం హైస్కూల్ 10,11 వ తేదీ లో జరిగిన రోప్ స్కిప్పింగ్ పోటీలలో స్థానిక చెన్నారెడ్డి కాలనీ (తిరుపతి) లోని లిటిల్ స్టార్స్ హై స్కూల్ నుండి 16 మంది పిల్లలు విజయదుందుబీ మోగించారు
హెచ్ఐవీ నిర్మూలనపై అవగాహన
ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి / ఎయిడ్స్ నియంత్రణ మండలి మరియు తిరుపతి జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ
తిరుపతి ఎస్పీతో ఎస్వీయూ రిజిస్ట్రార్ భేటీ
తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారితో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు గారు సోమవారం భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని కలిసిన పులివర్తి నాని
చంద్రగిరి ఎమ్మెల్యే నాని వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లో సోమవారం రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసారు.
విదేశీ విద్య సాయం అందించండి
కష్టాల్లో ఉన్నామంటే చాలు.. క్షణం ఆలోచించకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు
వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనే కూటమి సర్కార్ సంకల్పం
పరివర్తన పారిశ్రామిక యుగానికి ఆంధ్ర ప్రదేశ్ చేరువుగా ఉందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలియజేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 164 అర్జీలు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం
మోహన్ బాబు విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకలు
కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిక్షణ సంస్థ
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ
కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిక్షణ సంస్థ
నాటు బాంబుల కలకలంతో ఉలిక్కిపడ్డ పాకాల
నాటు బాంబులు పట్టు పడడం వలన రేగిన కలకలంతో పాకాల మండలం ఒక్క సారిగా ఉలిక్కిపడింది.
'మేతబీడు' పరుల పాలు..!
- పూడ్చుతున్న ఉపాధి హామీ ఫారం ఫండ్ గుంతలు - పట్టించుకోని అధికారులు
వాలు కుర్చీలో తలపోతలు..పుస్తకావిష్కరణ
అచారీ కూతాటి వెంకటరెడ్డి, పూర్వ వైస్ ఛాన్సలర్ 92 ఏళ్ళ వయస్సులో వాలుకుర్చీకి పరిమితమై తల పోతలు పేరు తో స్వీయ చరిత్ర రాయడం తెలుగు సాహిత్యంలో ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుందని స్విమ్స్ పూర్వ సంచాలకులు డాక్టర్ వెంగమ్మ అన్నారు.
తిరుమలలో పెరిగిన యాత్రికుల రద్దీ
తిరుమలలో సందర్శకుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి సందర్శకులు పెద్దసంఖ్యలో ఆదివారం తరలివచ్చారు.
ఎస్సీ, ఎస్టీలకు జగన్ తీవ్ర అన్యాయం
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు
1. తహసీల్దార్, 2.రెవెన్యూ ఇన్స్పెక్టర్, 3. గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్, 5. దేవదాయ, వక్స్ శాఖల ప్రతినిధులు, 6. రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, 7.అటవీ శాఖ అధికారి పాల్గొంటారు.
తెలుగు రాష్ట్రాల్లో..విమానయాన అభివృద్ధి
• ఆరునెలలకే భోగాపురం పూర్తి పనులు పూర్తి చేయిస్తాం • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించండి
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర | ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా |లో ఈనెల ఆగస్ట్ 12 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్థానంలో ఉండాలి
- రాష్ట్రంలో విద్యుత్ కోతలు కనిపించకూడదు -కలెక్టర్ల సమావేశంలో ఆయా శాఖలపై సీఎం
పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణ
- రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
నిర్దిష్ట సమయంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి - కమిషనర్ ఎన్. మౌర్య
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని సంస్థ కమిషనర్ నగరపాలక ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు.
ఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదు
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
స్పెషల్ చిల్డ్రన్కు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలి - ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
రోటరీ క్లబ్, టిటిడి చెన్నై స్థానిక సలహా సంయుక్తంగా స్పెషల్ చిల్డ్రన్ లకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 201 అర్జీలు - డీఆర్వో పెంచల కిషోర్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం
దుస్తుల పంపిణీ
ఏర్పేడు మండలం పాపానాయుడు లోని జెడ్.పి.హై స్కూల్లో అంబేద్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ అధ్యక్షతన పేద విద్యార్థినీ, విద్యార్థులకు ఉ నోటు పుస్తకాలు, యూనిఫాం దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
స్నేహానికి స్వర్ణోత్సవం
ఎస్.వి. వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థుల కలయిక
ఎల్లమ్మ ఆలయ కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహిద్దాం
చంద్రగిరి గ్రామ దేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునః నిర్మాణ ఆలయ శిఖర ప్రతిష్ట, శత చండి సహిత, సహస్ర కలస కుంబాభిషేక మహోత్సవంను అమ్మవారి మహిమను చాటే విధంగా ఘనంగా నిర్వహిద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం..!
- జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం - ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామని..కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు.