CATEGORIES
Kategorier
![ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/fHCqvIJdv1730095534878/1730095682899.jpg)
ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
![ఐఏఎస్ కు పోస్టింగులు ఐఏఎస్ కు పోస్టింగులు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/viDJHuzAY1730095446588/1730095509693.jpg)
ఐఏఎస్ కు పోస్టింగులు
- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి
![నేడు మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నేడు మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/K7UChbTTr1730095261125/1730095445041.jpg)
నేడు మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
అర్జీదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి, పనిచేయు ఫోన్ నంబర్లను పొందుపర్చాలని కమిషనర్ తెలిపారు.
![మరో 50 విమానాలకు బెదిరింపులు మరో 50 విమానాలకు బెదిరింపులు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/Vst8BQc5m1730095129256/1730095261826.jpg)
మరో 50 విమానాలకు బెదిరింపులు
-14 రోజుల్లో 350 ఘటనలు
![అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/dcYkqEX851730094799534/1730095129623.jpg)
అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు
అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
![పల్లె పండుగతో పంచాయతీ వారోత్సవాలు పల్లె పండుగతో పంచాయతీ వారోత్సవాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1874287/9prgC8xLN1729768575012/1729768734259.jpg)
పల్లె పండుగతో పంచాయతీ వారోత్సవాలు
- సంక్షేమ బాటకు వాస్తవ రూపం · ఎమ్మెల్యే పులివర్తి నాని రామచంద్రాపురం
![అన్నా క్యాంటీన్ పేదలకు గొప్ప వరం అన్నా క్యాంటీన్ పేదలకు గొప్ప వరం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1874287/04Er07iks1729768416965/1729768569985.jpg)
అన్నా క్యాంటీన్ పేదలకు గొప్ప వరం
* జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ * కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి * ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ
![పేదలకు మెరుగైన వైద్యం అందించాలి పేదలకు మెరుగైన వైద్యం అందించాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1874287/J5ajYGrAd1729768302886/1729768417978.jpg)
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
- జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
![కోహ్లికి 12వ ర్యాంక్ కోహ్లికి 12వ ర్యాంక్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1866651/EKwpRaLBL1729183099318/1729183188501.jpg)
కోహ్లికి 12వ ర్యాంక్
కోహ్లికి 12వ ర్యాంక్-ఐసిసి ఆల్టైమ్ టెస్ట్ ర్యాంకింగ్స్
![రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1866651/OY3-zOdZ31729182971653/1729183019677.jpg)
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు
కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై తుమిసి రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు
![లోకా ఫౌండేషన్లో అన్నదానం లోకా ఫౌండేషన్లో అన్నదానం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1866651/vg8mus6Rs1729182870893/1729182973061.jpg)
లోకా ఫౌండేషన్లో అన్నదానం
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం అనిల్ పురం గిరిజన కాలనీ, మరియు బి జి ఆర్ కాలనీ వాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
![వరద ప్రభావిత ప్రాతాలలో ఎస్పీ పర్యటన వరద ప్రభావిత ప్రాతాలలో ఎస్పీ పర్యటన](https://reseuro.magzter.com/100x125/articles/26890/1866651/xWJLGF4ZT1729182652046/1729182871198.jpg)
వరద ప్రభావిత ప్రాతాలలో ఎస్పీ పర్యటన
తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహిచే అవకాసం ఉన్న నేపధ్యంలో ముందస్తూ ప్రణాళికలో భాగంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వివి నగర్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పర్యటించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
![చిన్నేరు, పెద్దేరు ప్రాజెక్టులను పరిశీలించిన అధికారులు చిన్నేరు, పెద్దేరు ప్రాజెక్టులను పరిశీలించిన అధికారులు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1866651/bvbOdD2hY1729182537805/1729182610885.jpg)
చిన్నేరు, పెద్దేరు ప్రాజెక్టులను పరిశీలించిన అధికారులు
తుఫాను కారణంగా తంబళ్లపల్లి మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తహసీల్దార్ హరి కుమార్, ఇరిగేషన్ డీఈ సురేష్ కుమార్, ఏఈ సతీష్ కుమార్ లతో కలసి బుధవారం పెద్దేరు, చిన్నేరు, గోపిదిన్నె పెద్ద చెరువులను సందర్శించారు
![భారీ వర్షం టిటిడి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షం టిటిడి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1866651/rCeFGGY0A1729182297358/1729182536897.jpg)
భారీ వర్షం టిటిడి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
- భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు - 17 న శ్రీవారి మెట్టు నడక మార్గం మూత - టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలరావు
![రెండు నెలల్లో టెండర్లు రెండు నెలల్లో టెండర్లు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1866651/VbYFsQOrv1729181640229/1729182082678.jpg)
రెండు నెలల్లో టెండర్లు
- అమరావతిలో పనులపై సీఆర్డీఏ నిర్ణయం
![సూపర్ హిట్ జోడీ సూపర్ హిట్ జోడీ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1866651/6-UDFoMie1729180902037/1729181648965.jpg)
సూపర్ హిట్ జోడీ
సీఎంగా సుదీర్ఘ అనుభవం గల ఆ నేత.. తన ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు
![మసీదులో జైశ్రీరాం నినాదాలు మత విశ్వాసాలను దెబ్బతీయవు మసీదులో జైశ్రీరాం నినాదాలు మత విశ్వాసాలను దెబ్బతీయవు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1866651/-h43Jkuz81729180728460/1729180903209.jpg)
మసీదులో జైశ్రీరాం నినాదాలు మత విశ్వాసాలను దెబ్బతీయవు
మసీదులో జైశ్రీరాం నినాదాలు చేయడం వలన ఏ మత పరమైన విశ్వాసాలను దెబ్బతీయవని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది.
!['ప్రజాదర్బార్ ' కు వినతుల వెల్లువ 'ప్రజాదర్బార్ ' కు వినతుల వెల్లువ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1866651/gNqrJLOx71729180611653/1729180736694.jpg)
'ప్రజాదర్బార్ ' కు వినతుల వెల్లువ
ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ 42వ రోజు నిర్వహించిన \"ప్రజాదర్బార్\" కు వినతులు వెల్లువలా వచ్చాయి.
![కూటమి పాలనలో..మద్యం పిండి'కేటు'ల ఆటలు సాగవు! కూటమి పాలనలో..మద్యం పిండి'కేటు'ల ఆటలు సాగవు!](https://reseuro.magzter.com/100x125/articles/26890/1860879/5pR2HZ-K21728636272856/1728636800693.jpg)
కూటమి పాలనలో..మద్యం పిండి'కేటు'ల ఆటలు సాగవు!
- టిడిపి అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి స్పష్టీకరణ
![పాక్ టెస్టు.. బ్రూక్ 317, రూట్ 262 పాక్ టెస్టు.. బ్రూక్ 317, రూట్ 262](https://reseuro.magzter.com/100x125/articles/26890/1860879/tOg7hiE3e1728636091519/1728636273651.jpg)
పాక్ టెస్టు.. బ్రూక్ 317, రూట్ 262
పాకిస్తాన్తో జరుగు తున్న రెండోటెస్ట్లో ఇంగ్లండ్ జట్టు రికార్డు స్కోర్ నమోదు చేసింది.
![శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా శ్రీచాముండేశ్వరీ దేవి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా శ్రీచాముండేశ్వరీ దేవి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1860879/gUpekhqMs1728635677536/1728636098557.jpg)
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా శ్రీచాముండేశ్వరీ దేవి
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట క్రాస్ రోడ్డు ఎల్ఎస్ నగర్ కాలనీ ప్లై ఓవర్ బ్రిడ్జి ప్రక్కన గల శ్రీ శక్తి చాముండేశ్వరీ దేవి దేవాలయము నందు శరన్నవరాత్రులు 8వ రోజున చాముండేశ్వరి దేవి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారములో భక్తుల కు దర్శన భాగ్యం కల్పించడమైనది
![ప్రభుత్వ మందులే కదా పారేద్దాం ప్రభుత్వ మందులే కదా పారేద్దాం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1860879/HqAvVhdKv1728635604368/1728635676961.jpg)
ప్రభుత్వ మందులే కదా పారేద్దాం
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో సరఫరా చేసే మందులను అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కిందిస్థాయి అధికారులు ప్రభుత్వ మందులే కదా పారేద్దా కాల్చేద్దం అనే ధోరణి లో వ్యవహరిస్తున్నారు .
![సూర్యప్రభపై గోవిందుడు సూర్యప్రభపై గోవిందుడు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1860879/NwzT38_b61728631215127/1728635533550.jpg)
సూర్యప్రభపై గోవిందుడు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు
![మెగా డీఎస్సీకి అంతా సిద్ధం... మెగా డీఎస్సీకి అంతా సిద్ధం...](https://reseuro.magzter.com/100x125/articles/26890/1860879/8reYaxov01728631045809/1728631202701.jpg)
మెగా డీఎస్సీకి అంతా సిద్ధం...
ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలోనే విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ను నవంబరు 3న విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
![పవన్ మార్క్ పాలిటిక్స్... పవన్ మార్క్ పాలిటిక్స్...](https://reseuro.magzter.com/100x125/articles/26890/1860879/CKkiFJy341728630973559/1728631046012.jpg)
పవన్ మార్క్ పాలిటిక్స్...
గతంలో ప్రజా ప్రతినిధిగా కూడా చేయని ఆయన నేరుగా డిప్యూటీ సీఎం
![సూర్యునిపై అనంత తేజోమయుడు సూర్యునిపై అనంత తేజోమయుడు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1860879/NNO2ttoWO1728630920239/1728630967833.jpg)
సూర్యునిపై అనంత తేజోమయుడు
తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలలో సాగుతున్నాయి.ఏడవరోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు అనంత తేజోమయుడుగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు.
![ఇసుక అక్రమ రవాణా ఉపేక్షించేది లేదు ఇసుక అక్రమ రవాణా ఉపేక్షించేది లేదు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1860879/oIdsWXJow1728630713032/1728630844105.jpg)
ఇసుక అక్రమ రవాణా ఉపేక్షించేది లేదు
- జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
![సరసమైన ధరలకే నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకే నిత్యావసర వస్తువులు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1860879/wcbdqu9Uq1728630404559/1728630713276.jpg)
సరసమైన ధరలకే నిత్యావసర వస్తువులు
మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే వంట నూనెలు వినియోగదారుల కు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
![నాగ సాధుగా తమన్నా నాగ సాధుగా తమన్నా](https://reseuro.magzter.com/100x125/articles/26890/1859737/fOA-TdgDd1728542930216/1728543442468.jpg)
నాగ సాధుగా తమన్నా
తమన్నా ప్రధాన పాత్రధారిణిగా 'ఓదెల 2'లో మునుపెన్నడూ చూడని పాత్రలో మెస్మరైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు.
![ప్రతిష్టాత్మకంగా టెంపుల్ సిటీ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా టెంపుల్ సిటీ నిర్మాణం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1859737/jhvj5l3jB1728542843305/1728542902342.jpg)
ప్రతిష్టాత్మకంగా టెంపుల్ సిటీ నిర్మాణం
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఇటుక నెల్లూరు గ్రామానికి చెందిన ఎస్ కే వెంకటరమణారెడ్డి