CATEGORIES
Kategorier
సోమవారం మద్యం మాంసం బంద్
శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట రోజున మద్యం మాంసం బంద్ కు విజ్ఞప్తి. చారిత్రాత్మకమైన అయోధ్య శ్రీ రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజున మద్యం, మాంసం, బందు చేసి సహకరించాలని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శనివారము నాడు అయో ధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు ఇందు ధర్మ పరిరక్షణ సమితి, మరియు గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
విద్యార్థి దశ నుండియే మొక్కలునాటి సంరక్షించాలని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని వన క్షేమమే మన క్షేమమని, పుడమికి అందం వృక్షాలని సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యం. వినయ్ నాయక్ అన్నారు.
చెత్తకుప్పలో వేలకోలది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లు
ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్న తహసిల్దార్ ప్రభూలు
పెద్దిరెడ్డికి అంగన్ వేడి షాక్
ఏపీలో గత కొన్నిరోజులుగా ఏదో చోట మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఏదో చోట అంగన్వాడీల నుంచి సెగ తగులుతోంది.
ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.
జెడ్డాలో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షో
తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే T లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు.
తమ్మినేని హెల్త్ బులెటిన్ విడుదల
సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు లోనయ్యారు.
రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం
• దాదాపు ఆరువేల మంది అతిథుల సమక్షంలో రామయ్య ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం
సీఎం జగన్కు మరో చెల్లెలు షాక్ ?
ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సో దరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతు న్నారు
బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలో చెప్పిన కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు.
ర్యాష్ డ్రైవింగ్ కేసులో షకీల్పై ఎఫ్ఐఆర్
గతేడాది డిసెంబరులో హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముందు జరిగిన ర్యాష్ డ్రైవింగ్ లో కీలక మలుపు జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో డార్లింగ్
సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి కూడా సలార్ సినిమాలోని సూరీడే గొడుగు పట్టి సాంగ్కు ఫిదా అయ్యారు. ఆ పాటకు పొలిటికల్ వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేయడంతో ఇప్పుడు ఆ పాట మరింత వైరల్ గా మారింది.
కాంగ్రెస్ లోకి వైసీపీ అలక ఎమ్మెల్యేలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో తన మార్కును చూపించుకునేందుకు, కనీసం 40 మంది అలక ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్పించి తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండడం వైసీపీ నేతలను ఇరకాటంలో పడేసింది.
ఏపీలో మైండ్ గేమ్...
ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు మార్చి, ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది.
భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు
ఈ కొత్త సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
ఆత్మగౌరవ పోరాట ప్రతీక “భీం కోరేగాం”యుద్ధం
భీం కోరేగాం అమరవీరుల స్పూర్తితో మనువాదం పై పోరాటం
సోది చెబుతూ అంగన్వాడీలు నిరసన
జీతాలు పెంచాలని డిమాండ్ 3న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు
దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా
తాజాగా 636 కేసులు నమోదు
మంత్రి రజని కార్యాలయంపై దాడి
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై కొందరు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు.
భారతదేశానికి 2024 కీలకమైనది
భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర నూతన మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఆర్టీసీలో రాయితీ టిక్కెట్ల ఉపసంహరణ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులకు నూతన సంవత్సరం వేళ ఆర్టీసీ షాక్ ఇచ్చింది.
త్వరలోనే ఓటిటిలోకి మంగళవారం
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మంగళవారం.
అంగన్వాడీల సమస్యలపై స్పందించాలి
వెంటనే వారి సమస్యలపై చర్చించాలి సిపిఎం రాష్ట్రకార్యదర్శి డిమాండ్
వైనాట్ 15 అంటున్న టీ కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత దూకుడు మీదున్న కాంగ్రెస్ అదే జోష్తో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పని చేస్తుంది.
సలార్ కదిలించే ఏమోషన్సూ ఉంటాయి
సలార్' చిత్రంలో యాక్షన్తో పాటు హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి.
వైసీపీలో టిక్కెట్ల అలజడి
ఎన్నికలకు ముందు ఓ రాజకీయ పార్టీపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ఆ పార్టీలో ఉండే చేరికల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
10 ఏళ్లలో 14 దేశాల అవార్డులు
మోదీఅంటే ఒక బ్రాండ్. భారత దేశ ప్రధానిగా పదేళ్ళుగా ఉన్న మోదీకి ఇక్కడ వారే కాదు ప్రపంచ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు
వంద రోజులు... అగ్ని పరీక్షే
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు.
మోడీ ఛరిష్మా ముందు కాంగ్రెస్ నిలవగలదా!
పార్లమెంట్ ఎన్నికలకు ఇక ఎంతో దూరం లేదు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాకమమైనవి.
ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం
కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలి కమిట్మెంట్తో ఇచ్చిన హామీలు అమలు చేయండి