CATEGORIES
Kategorier
తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని ఇన్ని అసత్యాలా
సిఎం రేవంత్ రెడ్డి తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం సిఎంకు లేఖ రాసిన కేంద్రమంత్రి
పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న పోరు
చంద్రబాబుకు ఓటేస్తే పథకాన్నా మాయం జగన్ కు ఓటేస్తేనే సంక్షేమం ముందుకు సాగుతుంది
పిఠాపురంలో రామ్చరణ్, సురేఖ
పవన్ అభిమానులకు అభివాదం వీరి రాకతో పవన్ గెలుపుపై ప్రభావం
ఎక్కువ ఎంపిలు గెలిపిస్తే కెసిఆర్ రాజ్యం
పార్లమెంటులో మన గళం వినిపించాలి హుజారాబాద్ ప్రచారంలో కెటిఆర్ పిలుపు
పదేళ్లలో స్వచ్ఛమైన పాలన ఇచ్చిన మోడీ
- ఒక్క అవినీతి మరకా లేని నిఖార్సయిన నేత - బిజెపికి కాంగ్రెస్ నేత రాహుల్ పోటీయే కాదు - వికారాబాద్ సభలో ప్రచారంలో పాల్గొన్న షా
అతిలోక సుందరికి అరుదైన గౌరవం..ముంబైలోని ఒక ఏరియాకు శ్రీదేవి పేరు
ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉన్న లోఖండ్వాలా కాంప్లెక్స్లోని ఒక జంక్షన్కి అక్కడి ప్రజలు శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టారు.
2024 సార్వత్రిక ఎన్నికలు బందోబస్తుకు 3446 మందితో సిబ్బంది
ప్రజలు తమ ఓటు హక్కు స్వేచ్చగా వినియోగించుకోవాలి పారదర్శక, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం
ఎన్నికల కోడ్ లో యథేచ్చగా అక్రమ కట్టడాలు
ఎన్నికల కోడ్ కు నీళ్లు వదిలి 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్న రెవెన్యూ అధికారులు
కేంద్రంలో మా మద్దతు ఉంటే ప్రభుత్వం రావాలి
అప్పుడే ఎపికి న్యాయం జరుగుతుంది రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ఇచ్చినా అబద్దాలా
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గౌరు చరిత
పాణ్యం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో గడివేముల మండలం ఉండు, పైబోగుల, కిందిబోగుల, తాండ, వైకే ఎల్కే తాండ, మంచాలకట్ట, గని, గ్రామల లో దూసుకుపోతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
సామాజిక ఆరోగ్య కేంద్రంలో నీటి కొరత
తాత్కాలికంగా నీటి సమస్య పరిష్కారం త్వరలో పూర్తి స్థాయిలో నీటి సమస్య పరిష్కారిస్తాం సిహెచ్సి వైద్యాధికారిణి కె. గీతాంజలి
సంప్రదాయ కళల పరిరక్షణ సంస్థలో మహిళ అధ్యక్షురాలుగా ధనాసి ఉషారాణి
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన సంఘ సేవకురాలు తెలుగు ఉపన్యాసకురాలు రచయిత్రి ధనాసి ఉషారాణి ని సంప్రదాయ కళల పరిరక్షణ సంస్థలో మహిళ అధ్యక్షురాలుగా కీలక పదవిలో నియమించడం జరిగిందని సంప్రదాయ కళల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు మడవలి చిరంజీవి తెలియజేశారు
శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం, ఫిర్యాదు చేయవచ్చు
నంద్యాల జిల్లాకు సంబంధించి ఎన్నికల ర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణ ఎన్నికల నిబంధనలను నిమి ఉల్లంఘించే చర్యలపై సమాచారం, నగదు, బంగారం, మద్యం తదితర ఓటర్లను మభ్యపెట్టే వస్తువుల పంపిణీ జరిగినా, అక్రమంగా రవాణా జరిగినా, మరేయితర ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగిన ఎన్నికల ప్రత్యేక పోలీస్ పరిశీలన అధికారి హిమాన్సూ శంకర్ త్రివేది ఐపీఎస్ కు ఈ క్రింది నెంబర్ కు వెంటనే ఫోన్ చేసి సమాచారం అందించండి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి
ఉపాధి హామీ చట్టం పనులు 200 రోజులు కల్పించాలి
రోజు కూలీ 600ఇవ్వాలి ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు డిమాండ్
ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం..అధికారుల లోపం వల్ల బలైతున్న చెట్లు
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కరువైంది పట్టమంటే కప్పకు కోపం విడువమంటే పాము కోపం అన్న చందంగా తయారైంది విద్యుత్ అధికారులు పని
ఆటల్లో ప్రతిభను వెలికితీయటానికె అండర్ 14 క్రికెట్
విజేత స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూపతిపూర్ ప్రీమియర్ లీగ్ అండర్ 14 సీజన్ 1 క్రికెట్ పోటీలు ప్రారంభించిన స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సోమ రమేష్ రెడ్డి, భూపతిపూర్ సీనియర్ క్రీడాకారుడు మంగళారపు ఆనంద్. వీరు మాట్లాడుతూ.. ముందు తరం ప్రవర్తన మీదే వెనుకతరం ఆధారపడి ఉంటుందని.. ఆటైనా, పాటైనా ఇంకా ఏదైనా కానీ పెద్దల నడవడికని పిల్లలు అవలంబిస్తారని తెలిపారు
బిఎల్వోలు ఇంటింటికి తిరిగి వాటర్ స్లిప్ల పంపిణీ
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తిరుమలాయపాలెం మండల పరిధిలో మేడిదపల్లి, పిండిప్రోలు, ఎర్రగడ్డ, కొక్కిరేణి తిమ్మక్కపేట, జల్లేపల్లి, ఆయా గ్రామాల్లో బిఎల్వోలు ఇంటింటికి తిరిగి వాటర్ స్లిప్ల పంపిణీ చేయడం జరిగింది.
డోర్నకల్ గద్వాల్ రైల్వే లైన్ ను వ్యతిరేకిస్తూ బాధిత రైతులు ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ డోర్నకల్ జంక్షన్ నుండి సుమారు 267కిలో మీటర్ల మేర గద్వాల్ వరకు రైల్వే లైను నిర్మించేందుకు రైల్వే శాఖ అధికారులు భూ సర్వే నిర్వహించారు
అంగరంగ వైభవంగా శ్రీ సిద్దేశ్వర రథయాత్ర జాతర
సంగారెడ్డి జిల్లాలోని కంగ్రి మండల కేంద్రంలో బుధవారం శిఖర ఆరోహణ జరిగి జాతర ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.శుక్రవారం రోజున ఉదయం 5 గంటల నుంచి గ్రామంలోని సిద్ధేశ్వర మఠం నుండి శివుడి విగ్రహము ఊరేగింపు అంబేడ్కర్ కూడలి వరకు ఘనంగ కనసాగింది
కన్నుల పండువగా గురువమ్మ తల్లి సర్వయ్యల కళ్యాణం
మండల పరిధిలోని పేరుపల్లిలోగల గురువమ్మ తల్లి దేవాలయంలో శ్రీ గురువమ్మ తల్లి సర్వయ్యల కళ్యాణం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.
ఎన్నికల్లో అందర్నీ కలుపుకొని పనిచేయండి
పార్లమెంట్ ఎన్నికల్లో అందరినీ కలుపుకుని పని చెయ్యండని రాష్ట్ర,రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సమాచార విశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారేపల్లి మండల నాయకత్వనికి సూచించారు.
కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
అసెంబ్లీకి వచ్చే దమ్మెక్కడిది
రాష్టాన్ని భ్రష్టు పట్టించి యాత్రలా కెసిఆర్పై విరుచుకుపడ్డ కొండా సురేఖ
మరోమారు ప్రధానిగా మోడీ రావాలి
తెలంగాణలో 12 సీట్లు గెలవాల్సిందే అవినీతిలో కూరుకుపోయిన బిఆర్ఎస్, కాంగ్రెస్ రఘునందన్కు మద్దతుగా సిద్దిపేట సభలో అమిత్ షా
పులివెందులలో నామినేషన్ వేసిన జగన్
పసుపుమూకలతో చేతులు కలిపిన చెల్లెమ్మలు కుట్రలు చేసిన వారితో చేతులు కలిపిన వారు వారసులా? అవినాశ్ రెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని వ్యాఖ్య చెల్లెళ్లపై ఘాటుగా విమర్శలు చేసిన సిఎం జగన్
సామాజిక ఆరోగ్య కేంద్రంలో నీటి కొరతపై నిర్లక్ష్యం
ఆదివాసి గిరిజన మహిళా సంఘం (ఐద్వా) అధ్యక్షురాలు సోనియా ఈశ్వరి
శ్రీశైల క్షేత్రంలో దత్తాత్రేయస్వామికి విశేషపూజలు
శ్రీశైల దేవస్థానంలో లోకకల్యాణంకోసం గురువారం ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామికి విశేషపూజలను నిర్వహించింది.
ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన పేదింటి ఆడబిడ్డ చీనూరి కీర్తన
సంగారెడ్డి జిల్లాలోని జిల్లా కల్హర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన తండ్రి చీనూరీ బాలయ్య తల్లి చినూరి భారతమ్మ కుమార్తె మియాపూర్ ఎన్నారై కాలేజ్ లో ఇంటర్ చదువుకొని బైపీసీ గ్రూప్ లో 1000 మార్కులకు గాను 974 మార్కులు సాధించి తల్లిదండ్రుల పేరును నిలబెట్టింది.
లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే..
తొలి విడతలో రికార్డు స్థాయిలో పట్టుబడిన నగదు
పసుపుబోర్డు పేరుతో బిజెపి నాటకాలు
ఐదేళ్లయినా తేలేక పోయిన ఎంపి అర్వింద్ రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్దితో ఉంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు