CATEGORIES
Kategorier
వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతాం
గత పదేళ్ల అనుభవం.. సభ్యుల సహకారంతో ప్రజలకు సేవ 140కోట్ల ప్రజల ఆకాంక్షలు గుర్తెరిగి పనిచేస్తా రాజ్యాంగానికి అనుగుణంగా పాలన సాగిస్తా విపక్షాలు కూడా ప్రజల పక్షాన బలంగా నిలబడాలి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ వ్యాఖ్యలు
అట్టహాసంగా పూర్వ విద్యార్థుల అపురూప ఆత్మీయ సమ్మేళనం
16 సంవత్సరాల తర్వాత అందరం మళ్ళీ కలుసుకోవడం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మోమిన్ పేట్, స్నేహిత ఎక్స్ ప్రెస్: వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ మండల పరిధిలోగల టేకులపల్లి గ్రామంలో 2007-08 బ్యాచ్ కి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపురూప ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో 1996 - 1997 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం
మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల 1996-97 పదవతరగతి బ్యాచ్ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనము
కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలు
మంథని నియోజకవర్గ కేంద్రంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలు ఘనంగా జరిపారు.
కొక్కిరేణి రామస్వామి మృతి పార్టీకి తీరని లోటు
సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు
రాష్ట్రమంతటా సమీకృత గురుకుల విద్యాలయ క్యాంపస్లు..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తోంది.
ఘనంగా సంత్ కబీర్ దాస్ జయంతి
డాక్టర్ బూర్గుల రామ కృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిందీ విభాగం ఆధ్వర్యంలో హిందీ భక్త కవి సంత్ కబీర్ దాసు జయంతిని ఘనంగా నిర్వహించారు.
కూరగాయల ధరలు పైపైకి
• అమాంతంగా పెరిగిన టమాటా ధరలు తగ్గిన దిగుబడులతో ధరలకు రెక్కలు
తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తున్న ప్రభుత్వం
బొగ్గు గనుల వేలంలొ పాల్గొనడమే నిదర్శనం కాంగ్రెస్, బిజెపిలు తోడు దొంగలన్న కెటిఆర్
గంగుల కూడా కాంగ్రెస్లో చేరుతారు
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి లీక్ శ్రీధర్ బాబుతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భేటీ చేరికలపై జోరుగా సాగుతున్న ఊహాగానాలు
బిజెపిలో అధ్యక్షపదవిపై పోటాపోటీ
రాజాసింగ్ వీడియోతో పార్టీలో కలకలం అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న రఘునందన్
నేటినుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు
ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం
నీట్ అవతవకలపై మోడీ నోరు మెదపరేం
లీకు ఆరోపణలు వస్తున్నా చర్యలు లేవా మోడీ ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్
అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో మోకరిల్లిన బాబు
ప్రజావేదిక శిథిలాలను పరిశీలించిన సిఎం
ఘనంగా బోనాల జాతర నిర్వహణ
ఈ ఏడాది ఘనంగా నెల రోజులపాటు బోనాల పండుగను నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట
సినిమా షూటింగ్లకు అనుకూలంగా కోనసీమ స్టూడియోల నిర్మాణాలకు నిర్మాతలు ముందుకు రావాలి పర్యాటక రంగాన్ని విస్మరించిన గత వైసిపి ప్రభుత్వం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కందుల దుర్గేశ్
ఎపి అంటేనే పోలవరం..అమరావతి
ఈ రెండో రాష్ట్రానికి జీవనాడి అమరావతి నిర్మాణం కోసం ఇక ప్రత్యేక శ్రద్ధ రైతుల త్యాగం మరువలేనిదని వెల్లడి అమరావతిలో పర్యటించిన సిఎం చంద్రబాబు
సింగరేణిని కాపాడుకుంటాం
అవసరమైతే ప్రధానిని కలుస్తాం వేలాదిమంది కొంగుబంగారం సింగరేణి డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క
ప్రైవేట్ స్కూళ్ల విద్యా వ్యాపారం
పిల్లల చదువు భారం తడిసి మోపెడు
పాఠశాలల్లో యోగాకు ప్రణాళిక
స్కూళ్లలో కరికులమ్ లో చేర్చే యత్నాలు పిల్లలకు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
జోరుగా మంచినీటి వ్యాపారం
నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటులో నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. ఇళ్ల సమీపంలోనే గొట్టపుబావులను తవ్విస్తూ అనుమతులు లేకుండానే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు
అస్తవ్యస్థంగా డ్రైనేజీ వ్యవస్థ
దశాబ్దాల కాలంగా మున్సిపల్ పట్టణాలకు డ్రైనేజీలకు వెచ్చిస్తున్న నిధులు నిష్ఫలం అవుతున్నాయి.
సంక్షోభంలో వ్యవసాయ రంగం
దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని కౌలు రైతు సంఘ నేతలు అన్నారు.బడా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు వ్యవసాయ భూములు లాక్కుని రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2023-24 రబీలో కరువు పై కేంద్ర కరువు బృందం సమీక్ష
ఇంటర్ మినిస్ట్రీ రియల్ సెంట్రల్ టీం అన్ని శాఖల విధి విధానంపై ఆరా
వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనదే అధికారం
హామీలు నెరవేర్చని చంద్రబాబుకు సింగిల్ డిజిట్ ప్రజల్లోకి వెళ్లి వారికి అండగా పోరాటం చేద్దాం
ఉపాధిహామీ పనుల్లో సోషల్ ఆడిటింగ్
• నిధుల దుర్వినియోగం కాకుండా చర్యలు • అధికారులకు డిప్యూటి సిఎం పవన్ సూచన
19న వైకాపా విస్తృతస్థాయి సమావేశం
ఈనెల 19న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.
వానాకాలంలో ఎండాకాలం
= నైరుతి ప్రవేశించినా తగ్గని ఎండల తీవ్రత = పెరుగుతున్న కరెంట్ వినియోగం
సంస్థాగత మార్పులపై బిజెపి దృష్టి
సంస్థాగత మార్పులపై బిజెపి దృష్టి నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు రాష్ట్రాల్లోనూ బిజెపికి కొత్త అధ్యక్షులపై దృష్టి
గడీల పాలన నుంచి విముక్తి
= తట్టుకోలేక పోతున్న పింక్ మీడియా = దుష్ప్రచారం చేస్తే చట్టబద్దంగా చర్యలు = ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరిక