CATEGORIES
Categories
వారం - వర్ణం
వారం - వర్ణం
డిఎస్సీ నియామకాలకు అంతా సిద్దం
ముగిసిన సర్టిఫికెట్ వెరిఫికేషన్
జానీ మాస్టర్కు వచ్చిన నేషనల్ అవార్డు రద్దు
మహిళా కొరియోగ్రాఫ ర్పై అత్యాచారం కేసులో జైలుకువెళ్లిన జానీ మాస్టర్కు బెయిల్ లభించినప్పటికీ ఆయనకు అవార్డు దక్కలేదు.
హెజ్ బొల్లా కొత్తచీఫ్గన్నూ మట్టుబెట్టిన ఇజ్రాయెల్
హెజొ బొల్లాచీఫ్ దివంగత హసన్ నస్రల్లా స్థానంలో కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తారని చెపు తున్న హషీమ్ సైఫిద్దీన్ కూడా దక్షిణ బీరూట్ లోని వైమానిక దాడుల్లో హత మైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
జమైకా అభివృద్ధికి భారత్ బాసట
జమైకా అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతున్నదని అభివృద్ధి ప్రయాణంలో జమైకాకు తోడుగా నిలిచిందని ప్రధానిమోడీ పేర్కొన్నారు.
వైద్యపరీక్షల కోసం ఎజిఐ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.
ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తున్నా
ముడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముప్పుతిప్పలు పెడుతున్న వేళ ఆయన సతీమణి పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
న్యాయం కంటే స్వేచ్ఛనే ఎంచుకున్నా: వికీలీక్స్ అసాంజె
అమెరికా సైనిక రహస్యా లను బహిర్గతం చేశాడన్న ఆరోపణలపై జైల్లో ఉన్న వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె ఈ ఏడాది జూన్లో విడుదలైన విష యం తెలిసిందే.
లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారత జవాన్లు..
ఇజ్రాయెల్, హెచ్ బొల్లా మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది.
సోనమ్ వాంగచ్చుకన్ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సిఎం అతిశీ
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగుక్, ఆయన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
మీరిప్పుడు డిజిటల్ అరెస్ట్ అయ్యారు!
రూ.7 కోట్లు చెల్లించండి వర్ధమాన్ అధిపతికి సైబర్ టోపీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 'మహా మంగళ వారం
నవంబరు మొదటి సోమవారం తర్వాత రోజునే దేశవ్యాప్తంగా పోలింగ్
కొత్త ఎయిర్ చీఫ్ మార్షల్ బాధ్యతల స్వీకరణ
భారత వాయుసేన అది . పతిగా ఎపిసింగ్ బాధ్యతలు స్వీకరించారు.
దసరాలోపే అర్హులకు డబుల్ బెడ్ ఇళ్లు
ప్రతి కుటుంబానికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఏమతానికి చెందినా..అక్రమ కట్టడం కూల్చాల్సిందే
సుప్రీం కోర్టు స్పష్టీకరణ
బుల్డోజర్ వస్తే అడ్డుపెట్టండి
మలక్పేట్ శంకరనగర్ మంగళవారం హైడ్రా కూల్చివేసిన ఇంటి వద్ద వేదనతో చిన్నారులు
హోరా హోరీ
ఇజ్రాయిల్పైకి దూసుకువస్తున్న ఇరాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్నపశ్చిమాసియా
భవిష్యత్ గ్రీన్ హైడ్రోజన్దే
తెలంగాణలో ప్లాంట్ల ఏర్పాటుకు జపాన్ నిపుణులతో చర్చలు జరిపిన డిప్యూటీ సిఎం భట్టి
14 రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం 5858.60 కోట్లు
ఆంధ్రప్రదేశ్కు రూ.1036 కోట్లు తెలంగాణకు రూ.416.80 కోట్లు
కర్ణాటక సిఎం సిద్దరామయ్యపై ఇడి కేసు
మనీలాండరింగ్ అభియోగాలతో ఇసిఐఆర్ దాఖలు
మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే
కెరీర్ ప్రారంభంలో 1976లోనే జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం..
టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
తమిళ నాడులోని కోయంబత్తూర్లో టాటా ఎలక్ట్రానిక్స్ కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది.
పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన ఎపి మంత్రిసత్యకుమార్
స్వచ్చభారత్ నిర్మాణానికి పారిశుద్ధ్య కార్మికులే స్పూర్తి ప్రదాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ S యాదవ్ పేర్కొన్నారు.
లెబనాన్ జనం బీరుట్ను విడిచివెళ్లాల్సిందే
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరిక
ఒకే ఇంట్లో తండ్రి నలుగురు కుమార్తెల అనుమానాస్పద మృతి
ఒకే ఇంట్లో నలుగురు కుమార్తెలతో సహా తండ్రి హతుడయి కనిపిం చడం పోలీసులను విస్మయానికి గురిచేసింది.
భద్రతామండలిలో భారత సభ్యత్వ డిమాండకు పెరుగుతున్న మద్దతు
తాజాగా భూటాన్, పోర్చుగీస్ ప్రధానుల మద్దతు
కుల్గాంలో ఎన్ కౌంటర్, ఇద్దరు మిలిటెంట్లు హతం
నలుగురు సైనికులు, అదనపు ఎస్పీకి తీవ్రగాయాలు
నేరం రుజువయితే మాజీ ప్రిన్సిపాల్కు ఉరిశిక్షే
బెయిల్ నిరాకరించిన సిబిఐ కోర్టు జడ్జి
ముంబయికి మరోసారి ఉగ్రముప్పు
నగర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు
ఐఎన్ఎస్ అధ్యక్షుడుగా శ్రేయామ్స్ కుమార్
ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడుగా ఎంవి శ్రేయామ్స్ కుమార్ ఎన్నికయ్యారు.