CATEGORIES
Categories
ఇండోర్ తరహాలో హైదరాబాద్
రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించొద్దు
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ప్రాజెక్టులు
గోదావరి, కృష్ణా నదులకు పెరుగుతున్న వరదతో భద్రత అనిశ్చితి
'10 వేలు చెల్లిస్తే రక్షిస్తాం..'
ఈ లోగా కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్
మమతా సర్కార్ అత్యాచార వ్యతిరేక బిల్లు పేరు 'అపరాజిత’ నేడు అసెంబ్లీ ముందుకు
అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన బిల్లును పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమోదించనుంది.
మాజీ కార్పొరేటర్ హత్యలో బావలు, సోదరీమణులదే పాత్ర
పూణె మాజీ కార్పొరేటర్ వన్రాజ్ అండేకర్ హత్య కేసులో ఆతని సోదరీ మణులు, వారి భర్తలతో ఉన్న వివాదమే కారణ మని పోలీసులు నిగ్గుతేల్చారు.
కేంద్ర మంత్రి కారుకు చలానా!
కేంద్రమంత్రి చిరాగ్ పాస వాన్ వాహనానికి ఈ చలానా జారీ అయింది.
భూమికి చేరువగా గ్రహశకలం
రెండు ఫుట్బాల్ మైదానాల సైజులో ఉన్న ఒక గ్రహశకలం ఈనెలలోనే భూమికి చేరువగా రానున్నది.
సామాజిక ఆహార అలవాట్ల మార్పుతోనే పోషకాహార లోపనివారణ: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఎగ్జిబిట్లను ప్రారంభిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
త్వరలో వందేభారత్ స్లీపర్ కోచ్ ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడి
17న విమోచన దినోత్సవానికి అమిత్ రాక
కేంద్ర హోం శాఖ మంత్రి అమితా హైదరాబాద్ పర్యటన ఖరారైంది.
ఇళ్లు కూల్చేస్తారా?
నిందితుల ఇళ్లపై బుల్ డోజర్ ప్రయోగం సమర్థనీయం కాదు..
మేఘాలయ సరిహద్దులో బంగ్లానేత మృతదేహం
బంగ్లాదేశ్ ఆవామి లీగ్కు చెందిన ప్రముఖ నేత ఇషాక్ ఆలీఖాన్ పన్నా మృతదేహం మేఘాలయ సరిహద్దుల్లో లభిం చడంతో నాయకుడి భౌతిక కాయాన్ని బంగ్లా కమిషన్ అధికారులకు అప్పగించారు.
సాయం అందడంలేదని ఫినాయిల్ తాగిన యువకుడు
గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి.
హిమాచల్ వరదలకు 150 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లో సంభవిం చిన వరదలు వర్షాలకు ఇప్పటివరకూ 150 మంది చనిపోయినట్లు తేలింది.
భారత్-బంగ్లా సంబంధాల్లో హసీనా అప్పగింతే కీలకం
బిఎన్పి ప్రధాన కార్యదర్శి మిర్జాఫబ్రూల్ ఇస్లాం అలంగిర్
పుతిన్ కు ఐసిసి అరెస్ట్ వారంటు
మంగోలియాలో అరెస్ట్ చేసే అవకాశం
రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం
రష్యా తూర్పు ప్రాంతం లోని కమ్చత్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది.
అమెరికా పర్యటనకు రాహుల్గాంధీ
కీలక సమావేశాల్లో పాల్గొననున్న కాంగ్రెస్ నేత
మారిన హర్యానా పోలింగ్ తేదీలు
పండుగల కారణంగా తేదీలు మార్చినట్లు ప్రకటించిన ఇసి
ప్రభుత్వ పరిధిలో రిజర్వేషన్ల అంశం
ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఒకే వార్డులో ఉండాలి అధికారులకు ఇసి పార్ధసారథి సూచన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కమిషనర్ సమావేశం
ఉగ్ర కృష్ణమ్మ.. కృష్ణా బేసిన్లో పోటెత్తిన వరద
నిండు కుండల్లా ప్రాజెక్టులు జూరాల 45 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 2,95,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు శ్రీశైలం నుంచి 10గేట్ల ద్వారా దిగువకు
ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు
హైడ్రా ఫిర్యాదుతో నమోదు చేసిన సైబరాబాద్ సిపి చెరువుల్లో అక్రమ నిర్మాణాలను అనుమతించినందుకు చర్యలు
కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్య దర్శి రాహుల్ బొజ్జా శనివారం జీవో జారీ చేశారు.
బౌద్ధక్షేత్రాలకు మెరుగులు
రూ.25కోట్లతో బుద్ధవనంలో డిజిటల్ మ్యూజియం హుస్సేన్ సాగర్ చుట్టూ వలయాకారంలో స్కై వాక్ వే
ముంచెత్తిన వాన
ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం లోతట్టు ప్రాంతాలు జలమయం మునిగిన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి
జలదిగ్బంధంలో జడ్చర్ల
పలుచోట్ల అలుగులు పారిన చెక్ డ్యాములు
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంజూరుచేస్తే అవి ఇప్పటికీ పనిచేయలేదు
బెంగాల్ సిఎం మమతా లేఖపై కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి స్పందన
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేతికి ‘సూసైడ్ డ్రోన్'
ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించిన నియంత!
అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదరింపులు..
కోల్కతా వైద్య విద్యార్థిని ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొన సాగుతున్నాయి.
సూడాన్ కూలిపోయిన డ్యామ్..
భారీ వర్షాల కారణంగా సూడా న్లో ఓ డ్యామ్ కుప్పకూలింది.