CATEGORIES
Categories
బిసి మహిళలకు వాటాలేని బిల్లును అంగీకరించం
రౌండేబుల్ సమావేశంలో వక్తలు
తెలుగు వర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలి.
తెలంగాణ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్
పగలు మండుటెండ.. సాయంత్రం జోరువాన
తెలంగాణ వ్యాప్తంగా అనూహ్య వాతావరణం భారీ వర్షానికి నదుల్లా మారిన 'గ్రేటర్' రహదారులు
ప్రభుత్వ ప్రాధాన్యతలు భేష్
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ
ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాలి
స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్
టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం పనిచేయాలి
కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్లలో నిత్యం తనిఖీలు జరపాలి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ
తిరుమల లడ్డూల్లో అపవిత్ర పదార్థాలా?
పలువురు మఠాధిపతులు, స్వామీజీల ఆగ్రహం సిజెఐ చంద్రచూడక్కు లేఖ రాసిన 'సుదర్శన్' పత్రిక ఎడిటర్
భాగ్యలక్ష్మి మందిరంలో గవర్నర్ పూజలు
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సతీసమే శుక్రవారం రాత్రి చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మీ మంది రాన్ని సందర్శిం చారు
భట్టి అమెరికా పయనం
మైనింగ్, గ్రీన్ పవర్ రంగంలో పెట్టుబడులు లక్ష్యంగా రెండు దేశాల్లో పర్యటన
అమెరికాలో మోడీకి ఘనస్వాగతం
నేడు క్వాడ్ సదస్సు, వివిధ కంపెనీల సిఇఒలతో భేటీ ఐరాస సదస్సులోనూ ప్రధాని ప్రసంగం
భారత్లో అతి పెద్ద నౌకాశ్రయం
మహారాష్ట్రలో రూ.76 వేల కోట్ల ఖర్చుతో నిర్మితమౌతున్న అత్యంత భారీ వాధ్వాన్ నౌకాశ్రయం
భారత్ చేతిలో పాక్ ఓటమి
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేసింది.
మోడీ పర్యటనవేళ జమ్ముకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ల మోత!
కేంద్రపాలితప్రాంతం జమ్ముకాశ్మీర్ లో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలుప్రారంభం కానున్నాయి.
అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్!
బోయింగ్ స్టార్నర్ సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలి యమ్స్, బుచ్ విల్మెర్ తాజాగా ప్రజల నుద్దేశించి మాట్లాడారు
వ్యవసాయ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాసరెడ్డి
వ్యవసాయ శాఖ సలహాదారునిగా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు
టాలివుడ్ నటి సమంతకు ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
దక్షిణాది చలనచిత్రనటి సమంతా రూత్ ప్రభుకు ప్రతిష్టాత్మక ఐఐఎఫ్ఎ అవార్డు లభించింది.
ఏచూరి భౌతిక కాయం ఎయిమ్స్కు అప్పగింత
వామపక్ష ఉద్యమనేత సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి భౌతిక కాయాన్ని పార్టీ సాంప్రదాయాన్ని పాటిస్తూ కుటుంబసభ్యులు అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థకు అప్పగించారు
కోల్కతా హత్యాచారం కేసు: మాజీ ప్రిన్సిపాల్ అరెస్టు
నగరంలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైడాక్టర్ హత్యా చారం కరేసులో సిబిఐ మొట్టమొదటి అరె స్టునుప్రకటించింది.
మహేశ్ కుమార్ గౌడ కు నేడు పిసిసి పగ్గాలు
మ.2:45కు బాధ్యతల స్వీకరణ ఇందిరాభవన్ ముందు బహిరంగ సభ
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు
మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రజావాణిలో ప్రత్యేక కౌంటర్ మంత్రి పొన్నం ప్రభాకర్
మాజీ సిఎస్ సోమేశ్కు సిఐడి నోటీసు
వాణిజ్య పన్నుల శాఖలో రూ.1400 కోట్ల కుంభకోణం బోగస్ ఇన్వాయిస్లతో స్కామ్, కేసులో ఎ-5గా సోమేశ్కుమార్
కేదార్నాథ్ చిక్కుకున్న తెలుగు యాత్రికులు
ఉత్తరాఖండ్లోని కేదా ర్నాథ్ తెలుగు యాత్రికులు చిక్కుకు న్నారు. ఈ నెల 11నుంచి వారు అక్కడే ఉండి పోయా రు.
సిక్కు అల్లర్ల కేసులో నిర్దోషిని
దేశ రాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు మరింత ఆజ్యం పోసినట్లు కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
హత్యాచార నిందితునికి నార్కో పరీక్ష?
దేశవ్యాప్తంగా సంచ లనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై హత్యా చార ఘటనలో దర్యాప్తు మరో మలుపు తిరి గింది.
రిజర్వేషన్ల ఎత్తివేత యోచన కాంగ్రెస్ నేత రాహులే
కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్
పంజాబ్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ అరెస్టు
రూ.1.49 కోట్ల నగదు, 260 గ్రాముల బంగారం స్వాధీనం ఏడు కోట్లకుపైబడిన నగదు ఉన్న 24 బ్యాంకు ఖాతాల స్తంభన
దిగిరానున్న పెట్రో,డీజిల్ ధరలు
ప్రపంచ ఇంధన మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుం డటంతో దేశీయ మార్కెట్లలో పెట్రోడీజిల్ ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
17 నుంచే పితృపక్ష కాలం
అక్టోబరు 2వరకూ శ్రాద్ధక్రతువులకు మూలం
ఆరుగురు బ్రిటిష్ దౌత్యవేత్తలపై రష్యా వేటు
గూఢచర్యం ఆరోపణ లతో మాస్కోలోని ఆరుగురు బ్రిటన్ దౌత్య వేత్తలను బహిష్కరించినట్లుగా రష్యా భద్రతా ధికారులు తెలిపారు.
నిమజ్జనం రోజున రాజకీయ ర్యాలీలపై నిషేధం
17న మూడు ప్రధాన కార్యక్రమాలు హైదరాబాద్లో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు