CATEGORIES
Categories
బిజెపి సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎండల లక్ష్మీనారాయణ బాధ్యతల స్వీకరణ
శనివారం పార్టీ కార్యాలయంలో కార్యాలయాన్ని ప్రారం భించాక బాధ్యతలు స్వీకరించారు
లెక్చరర్లే స్వీపర్లు స్టూడెంట్లే అటెండర్లు!
ప్రభుత్వ కాలేజీలకు వేలల్లో.. ప్రైవేటుకు లక్షల్లో చేరుతున్న విద్యార్థులు
'పొంగులేటి బాంబ్' ఏమిటో!
నేనూ ఎదురుచూస్తున్నా.. కేబినెట్ విస్తరణ హైకమాండ్, సిఎం చేతుల్లోనే..
మాకు న్యాయం చేయండి.
బెటాలియన్ కానిస్టేబుళ్ల ప్రత్యక్ష ఆందోళన మామునూర్ వద్ద యూనిఫాంతోనే నిరసన
గిలి.. గిలి చలి..చలి! చ
రాష్ట్రంలో మారిన వాతావరణం వేడినుంచి ఎట్టకేలకు ఉపశమనం
గాంధీభవన్ లో ముఖాముఖికి 328 విన్నపాలు
పోలీసు అభ్యర్థుల సమస్య పరిష్కారానికి సిఎస్ తో సమావేశం: మంత్రి శ్రీధర్ బాబు
అటవీ శాఖ సిబ్బందికి ప్రతి యేటా ప్రెసిడెన్షియల్ గ్యాలంటరీ అవార్డులు ఇవ్వాలి
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు మంత్రి కొండా సురేఖ లేఖ
అసలు చట్టాలు అమలవుతున్నాయా?
ఉన్నచట్టాలను నీరుగార్చారు... జరిమానాతో సరా! హర్యానా, పంజాబ్లపై సుప్రీం ఆగ్రహం
బిష్ణోయ్ సోదరునితో సిద్దిఖీ హంతకుల చాట్..
ఎన్సీపి సీనియనర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య మహారాష్ట్రతో పాటు బాలీవుడ్లోనూ సంచలనం రేపింది.
బాంబు బెదరింపుల హెచ్చరికలపై ఈ చర్యలేమిటి?
సోషల్ మీడియా సంస్థలను ప్రశ్నించిన కేంద్రం
నోయిడాలో టయోటా ఫార్చూనర్ దగ్ధం
గ్రేటర్ నోయిడాలోని దాద్రిపోలీస్ స్టేషన్ పరిధి లోఒక టయోటా ఫార్చూనర్ మంటల్లో చిక్కుకోగా ఆ కారులోనే ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు.
గ్యాంగ్స్టర్ చోటా రాజన్ కు బెయిల్ మంజూరు
ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ గా పేరొందిన చోటా రాజన్కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది
మహారాష్ట్ర ఎన్సీపి అభ్యర్థుల మొదటి జాబితా విడుదల
త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) 38 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది.
సంపన్నుల జాబితాలో మరోసారి ట్రంప్ !
మరో రెండువారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీనుంచి కమలా హారిస్లు బరిలో ఉన్నారు.
బిష్ణోయ్గ మొత్తం లారెన్స్క మద్దతు
సుదీర్ఘకాలంగా అనేక క్రిమినల్కేసులు నమోదయి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్కి ఆతని కుటుంబం పూర్తి మద్దతు ప్రకటించింది.
బోగస్ కోర్టు, నకిలీ న్యాయమూర్తి
గుజరాత్లో బట్టబయలు చేసిన పోలీసులు
టాలీవుడ్ హీరో నాగార్జున పరువు నష్టం దావా కోర్టులో కొండా సురేఖ వకాలత్ దాఖలు
మంత్రి కొండ సురేఖపై టాలీవు హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా స సంబంధించి నాంపల్లి స్పెషల్ కోర్టులో బుధవారం విచారణ జరిగింది.
వారం - వర్యం
వార్తాఫలం
టెస్ట్ జేబుకా! ఆరోగ్యానికా?
ప్రైవేటు ఆస్పత్రులకు అనుబంధంగా ఏర్పాటు పరీక్షను బట్టి డాక్టర్కు కమిషన్
పియుసిలకు కొత్త టానిక్
లోపాలను సరిదిద్దడం ద్వారా బలోపేతం సమావేశంలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్, చైర్మన్ సుఖేందర్, మంత్రి శ్రీధర్ బాబు
టీమిండియా ప్రక్షాళన
టెస్ట్ లో ఘోర ఓటమి ఫలితం సిరాజ్, రాహుల్, రిషబ్ ఔట్ ఆత్మశోధనలో భారత్ క్రికెట్ బోర్డు
ఆసియా కప్లో సెమీస్ కు యువ భారత్
10.5 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో యుఎఇ చిత్తు
డ్రోన్ షోకు 5 గిన్నెస్ రికార్డులు
విజయవాడలో ఆకాశంలో అద్భుతం, 5,500 డ్రోన్ల ప్రదర్శన
ప్రజావాణిని సందర్శించిన త్రివిధ దళాలు, అఖిల భారత సర్వీసు అధికారులు
ప్రజావాణి కార్యక్రమం ఎంతో బావుందని, ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికా రుల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఆత్మగౌరవ పోరాటాలకు, అస్తిత్వ ఉద్యమాలకు స్పూర్తి కొమురం భీం
ఆత్మగౌరవ పోరాటాలకు, అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తి కొమురం భీం అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
కాంగ్రెస్పై బురద చల్లడమే కెటిఆర్ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడమే మాజీ మంత్రి కెటిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
ఉదయనిధి మరోమారు 'సనాతన' దుమారం
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోమారు ఆ వ్యాఖ్యలపై స్పందించారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు
16 మందికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
కోల్కతా వైద్యురాలి తండ్రి అమితాకు లేఖ
దేశవ్యాప్తంగా సంచల నం సృష్టించిన ఆర్జీకర్ హత్యాచార ఘటనలో మృతురాలి కుటుంబం న్యాయం కోసం డిమాం డ్ చేస్తోంది.
పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్ప్రెస్
షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది.