CATEGORIES
Categorías
ఎలాంటి విచారణకైనా సిద్దమే
తాను ఎక్కడికీ పారిపోలేదు నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్‌తో పరిచయం ఉంది అతనితో ఎలాంటి లావాదేవీలు లేవన్న మాజీమేయర్ బొంతు
ఫామహౌజ్ కేసులో నిందితులకు ఊరట
ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మూడు లక్షల పూజీకత్తు..ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశం
గుజరాతీ అంటే కాంగ్రెస్‌కు భయమెందుకు?
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కలోల్ నగరంలో గురువారం చేపట్టిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీని ఎవరు ఎక్కువగా దూషిస్తారు, పదునైన వ్యాఖ్యలు చేస్తారు,
అయ్యో కవిత జైలుకెళితే..నాపై పోటీయో ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు.
యువతిని కాపాడిన పోలీసులకు అభినందన
రివార్డు అందచేసిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర
రేణిగుంటలో సిఎం జగన్‌కు ఘన స్వాగతం
జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ బుధవారం మదనపలెకు బయలుదేరారు.
ప్రభుత్వ విధానాన్ని సమర్థించిన సుప్రీం
మూడు రాజధానులే కరెక్ట్ అన్న మంత్రి సురేశ్
మా పొత్తు జనంతోనే
బాబు లాగా దుష్టచతుష్టయంతో కాదు తల్లుల ఖాతాలో 693 కోట్ల 79 లక్షల నగదు జమ విద్యాదీవెనను ప్రారంభించిన సీఎం జగన్
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు కృషి
పేదల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
విద్యార్థులను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలోను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు
వివేకా హత్యకేసు తెలంగాణకు బదిలీ
కూతురు సునీత అభ్యర్థన మేరకు సుప్రీం ఆదేశాలు మూడున్నరేళ్లు దాటినా కొలిక్కిరాని కేసు దర్యాపు
పంజాబ్ లో మరో పాక్ డ్రోన్ గుర్తింపు
కూల్చేసిన సరిహద్దు భద్రతా దళం
దీక్షాదివస్‌కు 13 ఏళ్లు
తెలంగాణ ఉద్యమంలో కీలక సన్నివేశo కేసిఆర్ దీక్షను గుర్తు చేసుకుంటూ కేటిఆర్, కవితల ట్వీట్
సీనియర్ జర్నలిస్ట్ గుంటి ప్రభాకర్ హఠాన్మరణం
ప్రభాకర్ మృతిపట్ల దిగ్భ్రాంతి తి వ్యక్తం చేసిన మిత్రులు
కంటి వెలుగుకు 200 కోట్లు
కోటిన్నర మందికి పరీక్షలు మంత్రి హరీష్ రావు ప్రకటన ప్రజా సంక్షేమం లక్ష్యంగా కేసిఆర్ నిర్ణయాలు జనవరి 18 నుంచి రెండో విడుత కార్యక్రమంపై సమీక్ష
సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ అభివృద్ధికి అందరి సహకారం
చరిత్ర కలిగిన సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ అని అంతేకాకుండా సింగరేణి కంపెనీకి గుండెకాయ లాంటిది కూడా అని సింగరేణి సెంటర్ వర్క్ షాప్ మాజీ కార్మికుల నాయకులు అన్నారు
యాదాద్రి ప్లాంట్..దేశ కీర్తి పతాక -దామరచర్లలో సీఎం కేసిఆర్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదా ద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పెర్కోన్నారు.
అమరావతిపై ప్రభుత్వానికి స్వల్ప ఊరట
హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే నిర్ణీత కాలంలో నిర్మాణాలు జరపాలని ఎలా చెబతాం హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరించరాదని సుప్రీం వెల్లడి విచారణ జనవరి 31 వాయిదా వేసిన ధర్మాసనం
వ్యవసాయరంగంలో కొత్త ఒరవడి
క్రమం తప్పకుండా రైతులు ఖాతాల్లో నగదు జమ 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేసిన సిఎం జగన్
బలవంతపు మతమార్పిళ్లపై త్వరలో చట్టం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా త్వరలో చట్టం తేవాలని నిర్ణయించింది.
ఆర్టికల్ 3తోనే తెలంగాణ కల సాకారం
అనేక దేశాలకు ఆదర్శంగా మన రాజ్యాంగం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై
మహిళల పట్ల బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రామ్వ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
చలికాలం ఆరోగ్య సమస్యలు
చలికాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. సీజన్స్ మారినప్పుడు వ్యాధుల ప్రభావం మరింత పెరుగుతుంటాయి.
వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం అమ్మవారు సూర్యనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఖాతాలో నగదు సఫా
ఆటోలో ఫోన్ పోగొట్టుకున్న ఓ వ్యక్తి యూపీఐ వ్యాలెట్ యాప్ ద్వారా ఖాతాలో ఉన్న రూ. అరలక్షకు పైగా డబ్బు గుర్తుతెలియని వ్యక్తికి బదిలీ అయినట్లు తెలుసుకుని కంగుతిన్నాడు.
క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు భద్రత
వారికి అండగా రంగంలోకి పోలీస్ యంత్రాంగం అధికారులతో సమీక్షలో ఆదేశాలు ఇచ్చిన డిజిపి ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు
• ఆర్థిక వనరులను కట్టడి చేసే కుతంత్రాలు • ఐటి దాడులు బిజెపి కుట్రలో భాగమే • కేంద్రం వైఖరి మారకుంటే గుణపాఠం తప్పదు. • ఘాటుగా హెచ్చరించిన మండలి చైర్మన్ గుత్తా
బిజెపి కండువా కప్పుకున్న మర్రి
కేంద్ర మంత్రుల సమక్షంలో పార్టీలో చేరిక తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని వ్యాఖ్య టిఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము బిజెపికే ఉందని వెల్లడి
హైదరాబాద్ నగర సిగలో మరో వంతెన
హైదరాబాద్ నగర సిగలో మరో వంతెన చేరింది. శిల్పా లేఅవుట్ మొదటి దశ ప్లె ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు.
జనావాసాల్లోకి వచ్చిన చిరుత
దాడిలో ముగ్గురికి గాయాలు ఎట్టకేలకు పట్టుకున్న అటవీ అధికారులు