CATEGORIES
Categories
మహా ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్..?
• కూటమి నిర్ణయం ప్రకారం నడుచుకుంటా: అజిత్ ఢిల్లీ వేదికగా మహాయుతి పదవుల పంచాదీ
ఈ ఇంజనీర్ మాకొద్దు
• నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిని సాగనంపండి • ఇంజనీర్ అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టండి
తెలంగాణలో..అంబర్-రెసోజెట్ పెట్టుబడులు
• ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సంభాల్ కాల్పులు దురదృష్టకరం..
• హింస, కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి
రేవంత్ సర్కార్పై వ్యతిరేకత నిజమేనా
• తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం... • పొలిటికల్ కరెస్పాండెంట్ కే. వాసుకుమార్
13 ఏళ్లకే..రూ. 1.10కోట్లు
• అనికేత్ వర్మను కనీస ధర రూ.30 లక్షలకు దక్కించుకున్న సన్ రైజర్స్ • రాజ్ అంగద్ బవాను కనీస ధర రూ.30 లక్షలకు దక్కించుకున్న ముంబై
మానుకోట అంటేనే ఉద్యమాల కోట
0 అబద్ధాలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్కి రోజులు దగ్గర పడ్డాయి 0 ఈ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు తమ సైన్యం రెడీగా ఉంది
రౌడీయిజం చేస్తే..చూస్తు ఊరుకోరు
• గూండాయిజంతో పార్లమెంట్ను అదుపు చేయాలనుకోవడం దురదృష్టకరం
100 కోట్లు మాకొద్దు
స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ విరాళం తిరస్కరణ
పీపీపీ విధానంలో నిర్మాణాలు
• టోల్ వసూలుతో తగ్గనున్న నిర్వహణ భారం • ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా అమలు
జేఈఈ దరఖాస్తు గడువు పూర్తి
బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, యుఏఈలలో కొత్త ఎగ్జామ్ సెంటర్స్
ఈగం.. ఈగం
• ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా చలి • అక్కడక్కడ 10 డిగ్రీల కన్న తక్కువ ఉష్ణోగ్రతలు
బీజాపూర్ హైవే పూర్తయ్యేదెన్నడు..?
జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు ప్రస్తావించాలి టీజేఏసీ జిల్లా చైర్మన్ ముకుంద నాగేశ్వర్
రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం
నార్సింగి పిఎస్ లో జీరో ఎఫ్ఐఆర్.. హయత్ నగర్లో కేసు నమోదు!!
పత్రికా కథనానికి స్పందించిన మానవతా మూర్తి..!
పేద విద్యార్థి చదువుకు రూ. 10 వేలం ఆర్థిక సాయం అందించిన చదువుల తల్లి అరుణకుమారి!!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీఎంట్రీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది... ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనంతరం కొంతకా లంగా క్రియ శీలక రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత.. ఇప్పుడు క్షేత్ర స్థాయి పర్యటనలు కూడా ప్రారంభించారు.
కేంద్రంపై..యుద్దమే
• మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సంచలన ప్రకటన • బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి
ఊడలు దిగిన మత్తు..ఉద్యమిస్తేనే చిత్తు..!
• సహాకార చర్యల ద్వారా నశా ముక్త్ : రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
• రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
పాతరోజులు మళ్లీ వచ్చినయ్..
• ఇప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు.. • కాంగ్రెస్, బీజేపీ పార్టీల మెడలు వంచుతాం..
సమగ్రంగా సర్వే పూర్తి చేయాలి
• వలసలు వెళ్లిన వారి వివరాలు సేకరించాలి • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..
• గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అబ్బయ్య (70) మృతి
ఆసుపత్రి అంటే భయం కాదు.. భరోసా
మెడికోవర్ ఆసుపత్రి “మెడికోవర్డ్ ఫ్యామిలీ కార్డును\" ప్రవేశపెట్టడం గొప్ప విషయం..
రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత నిజమేనా..?
• పార్టీని కాపాడుకునేందుకే అధికారపార్టీపై విమర్శలు చేస్తుందా ?
యూపీలో సర్వే..హింసాత్మకం
• సర్వేచేయడానికి మసీదు వద్దకు సర్వేబృందాలు
ఏం జరిగిందో..అర్థం కావట్లేదు..
• కాంగ్రెస్ పరాజయం మాత్రమే కాదు మహా వికాస్ అఘాడీ మొత్తానిది..
నేను కూడా..ఎన్.సీ.సీ క్యాడేట్ నే
పూర్తి విశ్వాసంతో ఈ మాట చెబుతున్నాను నవంబర్ 24 ఎంతో ప్రత్యేకమైన రోజు
ఏసీబీ వలలో సీనియర్ డ్రాఫ్ట్మెన్ జ్యోతిక్షేమాబాయి
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో సీనియర్ జ్యోతిక్షేమాబాయి రూ. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది.
ఎస్టీపీ కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం
శ్రీ రామానుజ సేవా ట్రస్ట్, జనహిత సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి సహకారంతో అంబర్పేట్లోని మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ)లో పనిచేస్తున్న కార్మికుల కోసం గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
మహారాష్ట్ర ఎన్నికలలో వార్ వన్ సైడే
ప్రముఖ ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ