CATEGORIES
Categories
పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవు
• పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం • ఎట్టి పరిస్థితుల్లోనూ అందరం ఐక్యంగా ఉండాలి
ఆర్టీసీ బస్సు బోల్తా..
• 9మంది దుర్మరణం • మరో 25 మందికి గాయాలు
నేడు చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
• కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ప్రారంభం • రూ. 428 కోట్లతో అత్యాధునికంగా స్టేషన్ నిర్మాణం
ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్
• టైం వచ్చినప్పుడ కేసీఆర్... కేటీఆర్ అరెస్టు అవుతారు • సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖ
డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
• సోనియా జన్మదినం కావడంతో ఇదే రోజును ఫిక్స్ చేసిన రాష్ట్ర నాయకులు • ఢిల్లీ నేతల రాకతో నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం
నిరుపేదలకే తొలి ప్రాధాన్యం
• ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం • లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి
లగచర్లలో భూసేకరణ రద్దు
లగచర్ల, హకీంపేట్ పోలేపల్లి గ్రామాల ప్రజలకు ఊరట ఆ గ్రామాల్లో ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం..
•హెచ్చరించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్, ఐపీఎస్.. • యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది.
అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ఆకట్టుకున్న బుద్ధవనంపై ప్రసంగం
డా. ఈమని శివనాగిరెడ్డి, కన్సెల్టెంట్, బుద్ధవనం
మరోసారి పోరుబాట తప్పట్లే..
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అందరికీ అన్యాయం జరుగుతుందనీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి మరోసారి పోరాబట తప్పట్లేదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రైతులంతా సంతోషంగా ఉన్నారు
· గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి
బుమ్రాను ఊరిస్తోన్న వరల్డ్ రికార్డ్
టీమిండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించనున్నాడు.
సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ శ్రీనివాస్ రెడ్డి
అభినందించిన మంత్రి పొంగులేటి
ఉత్పత్తి ఉత్పాదకతో కార్మికుల పాత్ర కీలకం
- సంస్థలో 50 నిర్మాణాత్మక సమీక్షా సమావేశం - శుభాకాంక్షలు తెలిపిన మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్
గోదావరికి మహా హారతి
స్థానిక సమ్మక్క సారలమ్మ జాతర స్థలంలో గోదావరి తీరాన ఘనంగా గోదావరి నదిమ్మ తల్లికి మహా హారతి కార్యక్రమం నిర్వహించారు.
చరిత్రలో నేడు
నవంబర్ 29 2024
మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
- ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన - గద్దెల ప్రాంగణం విస్తరణకు చర్యలు
దర్జాగా 'పల్లా' పట్టా చేసుకుండు
ప్లాట్స్ యజామానులను మోసం చేసిన కొమిడి సంజీవ రెడ్డి, కొమిడి సుజాత, కొమిడి శ్రావణి, గూడురు నారాయణ రెడ్డి, గూడురు సర్వోత్తమరెడ్డి కలిసి దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్
మూడో రోజూ.. అదే రచ్చ
• తొలిసారి పార్లమెంట్ లో అడుగు పెట్టిన ప్రియాంక గాంధీ
ఇకపై 100 మార్కులు
పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు ఇంటర్నల్ మార్కులు ఎత్తివేత
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
రోహిత్ ధోండ్లే ఫస్ట్ ర్యాంక్
జార్ఖండ్లో కొత్త సర్కార్
కొలువుదీరిన కూటమి ప్రభుత్వం 14వ సీఎంగా బాధ్యతలు చేపట్టిన హేమంత్ సోరేన్
కేసీఆర్ ఆమరణ దీక్షతోనే ఉద్యమం కీలక మలుపు
• తెలంగాణ భవన్ లో నేడు దీక్షా దివస్ • సిటీలో 3వేల బైకులతో భారీ ర్యాలీ నిర్వాహన
విద్యార్థుల మీద పాలిటిక్స్ చేయొద్దు
• మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి
ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉంది
దిలావర్పూర్ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్సే సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి సీతక్క
ఫుడ్ పాయిజన్పై సీఎం సీరియస్
పిల్లల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు : సీఎం రేవంత్రెడ్డి
పేదోడి పిల్లలంటే ఎందుకుంత నిర్లక్ష్యం
• రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ : హైకోర్టు • విద్యార్థులు చస్తుంటే సోయి లేదా..?
చరిత్రలో నేడు
నవంబర్ 26 2024
పుజిఫిల్మ్ బ్రాండ్ అంబాసిడర్ గా తిరుపతి
పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతి నిరూపించారు.
మొక్కుబడిగానే గ్రీవెన్స్..
- పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు... -సమయపాలన పాంటించని మరికొంతమంది అధికారులు.. -కలెక్టర్ ఉన్న, హాజరుకాని అన్ని శాఖల అధికారులు