CATEGORIES
Categorías
నేడు తేజ్ బహద్దూరు 400వ జయంతి
ఎర్రకోట నుంచి ప్రసంగించనున్న ప్రధాని మోడీ
దళితబంధును వేగవంతం చేయాలి: సీఎం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తల్లి ఇందిరకు మహేష్ విషెస్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు చేసిన స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. '
డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
చంద్రబాబకు విషెస్ తెలిపిన చిరు
మాజీ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడు 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపిలో కొనసాగుతున్న విద్యుత్ ఆందోళనలు
కొందామన్నా విద్యుత్ దొరకని పరిస్థితి అదనపు విద్యుత్ కోసం యత్నిస్తున్న ప్రభుత్వం
ఆరుతడితో లాభాలు
తెలంగాణ ప్రభుత్వానికి సహకరించండి రైతులకు తుంపరసేద్యం పరికరాల అందచేత దేశంలో 24 గంటల కరెంట్ అదిస్తున్నది మనమే అంబేడ్కర్ ఆలోచనలతో ముందుకు సాగాలి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
ఆత్మహత్యల ఘటనలపై జోక్యం చేసుకోండి
సిబిఐ విచారణలకు ఆదేశించేలా చేయండి మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేయించండి గవర్నర్ తమిళసైని కలసి కోరిన బిజెపి నేతలు
హనుమత్ జయంతిపై సందేహాలు
పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించాడట. కనుక అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి.
సంచార జాతుల సమస్యలపై ఆరా
నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులతో బిజీబిజీగా గడిపే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రత్యేకంగా గడిపారు.
శ్రీ రామాలయంలో అత్యంత వైభవోపేతంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
కూకట్ పల్లి శ్రీ రామాలయం పునః ప్రతిష్ట కార్యక్రమం త్వరలో జరుపనున్నామని కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని ప్రజలు నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
బాధ్యతలు స్వీకరించిన పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ముత్యాల నాయుడు
జిల్లా పరిషత్ లను ఉమ్మడి జిల్లాలోనే కొనసాగించే దస్త్రంపై తొలి సంతకం 9వేల 222 కి.మీ రోడ్ల మరమ్మత్తులకు 1072కోట్ల మంజూరు
కేటీఆర్ సైనికుడై.. ప్రజా సేవకుడిగా ముందుకెళ్తున్న
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ అజయ్ ఆత్మీయుడే' అని మంత్రి వెల్లడి
కాంగ్రెస్ లో హిందుత్వ ఎజెండా కోసం కసరత్తు
కాంగ్రెస్ హిందుత్వకు అనుకూలమన్న భరోసా రాహుల్,ప్రియాంకలు హిందుత్వ అనుకూల ధోరణి
ధాన్యం రవాణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
యాసంగి ధాన్యం రవాణాలో ఇబ్బందులు లేకుండా లారీలు అందు బాటులో ఉంచాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రా క్టర్ లు,లారీ...అసోసియేషన్ నాయకులను అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ ఆదేశించారు.
ప్రభాస్ కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. కారుపై జరిమానా విధించారు. కారు నెంబర్ ప్లేట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటం, ఎంపీ స్టిక్కర్ ఉండడంతో పోలీసులు రూ. 1450 ఫైన్ వేశారు.
దళితబంధు మహత్తరమైన పథకం
ఎస్సీల జీవితాలలో వెలుగులు నింపే గొప్ప పథకం మంత్రి కొప్పుల ఈశ్వర్
డ్రంకన్ డ్రైవ్ లాగే డ్రగ్ టెస్టులు
జంటనగరాల్లో డ్రగ్స్ తీసుకుంటున్న వారి శాతం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఇక నుంచి డ్రగ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు.
కెజిఎఫ్-2 కలెక్షన్ల వర్షం
కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన చిత్రం 'కేజీఎఫ్'.అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకునే వారు కాదు.
కబడ్డార్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
కబడ్డార్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మోత్కూరి నాగార్జున ఆదేశాల మేరకు స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు లింగాల మండల బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఒలెక్జా గ్రీటెక్ ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్ రన్
భారత్ లో మొట్టమొదటి హెవీ డ్యూటీ టిప్పర్ త్వరలో అత్యాధునిక సదుపాయాలతో హైదరాబాద్ లో యూనిట్
అందరివాడు...అంబేద్కర్
భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం పట్టణం లోని మర్రిగూడ బైపాస్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, డిఈ. ఓ. కార్యాలయం ఎదురుగా వున్న అంబేద్కర్ విగ్రహానికి శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ లు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
హనుమాన్ శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలి
-జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి
యదేచ్చగా కాలువలు భూముల కబ్బా
అధికారుల నిర్లక్ష్యం వీడి ఇకనైనా చర్యలు చేపట్టాలి
తిరుమలకు పోటెత్తిన భక్తులు
శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర తోపులాట జరిగింది. గోవిందరాజస్వామి సత్రాల దగ్గర తోపులాటలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.
మీడియాకు ఇచ్చే గౌరవం ఇదేనా?
స్వరూపానందేంద్రస్వామి ఆగ్రహం ఎర్రటి ఎండలో మీడియా సమావేశంపై స్వామిజీ అసంతృప్తి
తండ్రీ తనయుల కేబినేట్ లో ఆ నలుగురు
నలుగురు మంత్రుల ప్రత్యేకతను సాధించారు. వారు తండ్రీ, తనయుల మంత్రివర్గాల్లో చోటు దక్కించుకుని, పనిచేయడం అరుదు.
మీరంతా సత్యహరిశ్చంద్రులా
మాపైకే సిబిఐ, ఇడిలను ఉసిగొల్పుతారా! దమ్ముంటే రండి... జైలుకెలా పంపుతారో బిజెపిపై ఘాటుగా స్పందించిన కేసిఆర్
నెరవేరిన నటి ఆర్కె రోజా కల
మంత్రిగా ప్రమాణంతో ఇకటీవీ షోలకు దూరం