CATEGORIES
Kategoriler
'యాంటీ రయట్' (Anti- Riot ) డ్రిల్ పునశ్చరణ తరగతులు
అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక పోలీసు నిష్ణాతుడు కావాలని ఏఆర్ డి.ఎస్.పి మురళీధర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఏ ఆర్, సివిల్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులకు స్థానిక పెరేడ్ గ్రౌండ్ లో రిఫ్రెషెర్ కోర్స్ లా పలు ముఖ్యమైన అంశాలను శిక్షణలో భాగంగా నిర్వహించారు
భారీగా ఎండు గంజాయి స్వాదీనం
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు
గంజాయి కేసును చేదించిన పోలీసులు...
మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధి లోని ఐ ఎన్ టి యు సి 327 యూని యన్ ఆఫీసులో దొరికిన 5.3 కేజీల గంజాయి కేసును పోలీసులు చేదిం చారు.
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినచర్యలు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, పిడి యాక్ట్ అమలు తప్పదని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు హెచ్చరించారు.
నాటు సారతో వ్యక్తి అరెస్ట్
15 లీటర్ల నాటుసారాను స్వాధీన పరుచు కుని ముద్దాయిను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తులసీధర్ తెలిపారు.
- ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి
ఉమ్మడి జిల్లా రాప్తాడులో నిన్న సిద్ధం సభ సందర్భం గా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై విచక్షణ రహి తంగా దాడి జరిగిం ది.
ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్
ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రముఖ ఇంధన సంస్థలకు తెలిపిన ఎస్పి రాహుల్ హెర్డే ఐపిఎస్ గారు
ప్రమాదాల నివారణకు చర్యలు
ట్రాఫిక్ పోలీస్, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థల సహకారంతో రోడ్డు ప్రమాదాలను జిల్లాలో కొంత మేర తగ్గించ గలిగామని జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున పేర్కొన్నారు.
పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి
అనకాపల్లి జిల్లా పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరిం చేందుకు అదనపు ఎస్పీ పి. సత్యనారాయణ రావు జిల్లా పోలీసు కార్యాలయంలో వినతులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.
వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్ ఫ్యాక్టరీ..!
75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే..
పోలీసులకు, ఎన్నికల కమీషన్‌కు సవాలుగా మారనున్న సార్వత్రిక ఎన్నికలు
త్వరలో ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఏడు రాష్ట్రాల శాసనసభల, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ అటు పోలీసులకు, ఇటు ఎన్నికల కమీషన్‌కు సవాల్‌గా మారనున్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సంపాదకీయం
పోలీసుల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు
ప్యాడి కుంభకోణం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే పై కేసు
నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యేపై ప్యాడి కుంభకోణంలో పోలీసులు కేసు నమోదు చేశారు
లోక్ సభ ఎన్నికలకు 3.4 లక్షల కేంద్ర బలగాలు: ఈసీ
ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణకు ఆటంకాలు లేకుండా రైళ్ళలో అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపింది.
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది.
గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్
గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్
పోలీస్ ఉద్యోగంతో పాటు వారి సంక్షేమం కూడా ముఖ్యమే
చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం ఒక్కో శాఖ వారితో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు ఈరోజు జిల్లాలోని సాయుధ పోలీసు అధికారులతో చిత్తూరు పట్టణము లోని పోలీస్ గెస్ట్ హౌస్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు పరిచయ సమావేశం నిర్వహించారు.
డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,061 (11టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం
జిల్లాలోని 17 పోలీస్ స్టేషన్లలో 14 కేసుల్లో వివిధ సం దర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసి న 11,061 కేజిల నిషేధిత గంజాయిని ఈ రోజు హేమచం ద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.
ఆక్రమణల తొలగింపుతో చెలరేగిన అల్లర్లు పోలీసులకు గాయాలు, కనిపిస్తే కాల్చివేత ఆర్డర్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్లర్లు హల్ద్వానీలో ఆక్రమణల తొలగింపు ప్రచారం సందర్భంగా చెలరేగిన హింసాత్మకంగామారాయి
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలనం ఒక్క సంతకంతో..
* ప్రక్షాళన చేసిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ * వివాదాస్పదమైన పోలీస్ స్టేషన్ గా పేరు
నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం...
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి
గుంటూరు జిల్లా డీజీపీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా
ఎన్నికల వేళ.. కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెచ్ ప్రతాప్ రెడ్డి..తన సర్వీసుకు రాజీనామా చేశారు.
రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఆటోలకు, క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించిన రవాణా అధికారులు
బ్లడ్ షుగర్ టెస్టు నిర్వహించి కంటి పరీక్షలు క్యాంపు నిర్వహణ
మాదక ద్రవ్యాల నిలయంగా “తెలంగాణ"
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణా గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు నిలయంగా మూరిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభా అవార్డు
బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డును అం దుకున్న ఎస్పీ డా. వినీత్. జి ఐపిఎస్ గారికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐవిఎన్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
గంజాయి చాక్లెట్ల పట్టివేత
గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 51 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్‌పై ఉక్కుపాదం
డ్రగ్స్క బానిసలుగా మారి, మత్తుపదార్థాలకు బానిసలైన మహిళల ఉదంతం ఇది. హార్డ్
ఆపరేషన్ స్మైల్ ద్వారా 162 మంది బాలకార్మికుల విముక్తి
జిల్లా ఎస్పీ ఆపరేషన్ స్మైల్ ముగింపు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నెల మొదటి రోజు ప్రారంభం అయి నెల మొత్తం కొనసాగిన నిన్నటితో ముగిసిన ఆపరేషన్ స్మైల్‌లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి 162 మంది బాలకార్మికులను కాపాడటం చాలా గొప్ప విషయమన్నారు.
సిఆర్పిఎఫ్ క్యాంపులను సందర్శించిన ఎస్సీ
తెలంగాణ- చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చెన్నాపురం మరియు ధర్మారం సిఆర్పీఫ్ క్యాంపులను ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సందర్శించారు.
న్యాయవాదులను, పోలీసులను అభినందనందించిన హెగ్దే
న్యాయవాదులను, దర్యాప్తు పోలీసు అధికారులను అభినందనందించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే IPS గారు.