CATEGORIES
Kategoriler
గజ్వేల్ కు గంగమ్మ పరుగులు
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో గంగమ్మ అడుగిడింది.
సర్కారు మాటే సాగు బాట
నానబోసిన వడ్ల గింజల నుంచి తెల తెల్లటి మొలకలు రావడం... మడిలో ఆ మొలకల్ని చల్లితే నారుగా ఊపిరి పోసుకోవడం... నాటేసిన నారు, పిలకలు వేసి గుత్తులుగా కంకులు కాయడం... ఆ బంగరు కంకుల గింజలు తలెలో మెతుకులుగా, అన్నం ముద్దగా మారడం.. ఇది పరంపరగా జరిగే మార్పుల ఫలితం!!
కేటాయింపుల మేరకే వాడుకొంటాం
• అదనంగా చుక్క నీటిని కూడా వాడుకోం• నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డు పర్యవేక్షణ• జలవనరులశాఖ అధికారుల సమావేశంలో ఏపీ సీఎం జగన్
కరోనావైరస్ లో మార్పు లేదు
• విదేశాల్లో, భారత్ లో విస్తరిస్తున్నది ఒక్కటే• జన్యుక్రమంలో 99 శాతం ఒకటే పోలిక• భారతీయులపై వైరస్ ప్రభావం తక్కువ• మహిళలకన్నా పురుషులపై అధిక ప్రభావం• ఇందుకు కారణాలను అన్వేషిస్తున్నాం• సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడి
వరిపంటతోనే మార్పు మొదలు
• 50 లక్షల ఎకరాల్లో వరి.. 50 లక్షల ఎకరాల్లో పత్తి• ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం
ఆమె ఓకే చెప్పింది
నచ్చిన నెచ్చెలి పరిణయానికి పచ్చజెండా ఊపితే అంతకుమించిన ఆనందానుభూతి మరొకటి ఉండదు.
ధూపంతో దూరం
• ఐసొలేషతోనే కరోనా నివారణ• భౌతికదూరం పాటించాల్సిందే• ఆయుర్వేద కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సులోచన అరిగె
ఏపీ తీరు ఏకపక్షం ఎదిరిస్తాం
స్నేహహస్తం అందించినా.. సంప్రదించకుండా నిర్ణయమా?
ఉద్యోగాలూ ఊడుతయ్!
కొత్త ఉద్యోగాల ఊసే ఉండదు
ఇప్పుడే రైళ్లు వద్దు
ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికం ఎవరు ఎక్కడికెళ్లారో.. ఎవరికి వైరస్ ఉన్నదో తెలియదు
అండగా ఉంటాం
కరోనా వేళ నేత కార్మికులు అధైర్యపడొద్దు
5 కోట్ల వీక్షణలు
'ఓ యువజంట ప్రేమకు సముద్రం వారధిగా నిలిచింది.
సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్రస్థాయి సమావేశాలు
త్వరలో జిల్లా, మండల వ్యవసాయాధికారులతో చర్చ వ్యవసాయ విస్తరణాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ రైతుబంధు సమితి ప్రతినిధులతోనూ మాట్లాడనున్న సీఎం ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
సీజనల్ వ్యాధులను తరిమేద్దాం
ప్రతి ఆదివారం.. పదిగంటలకు.. పది నిమిషాలు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
రాష్ట్రాలకు శరాఘాతం
కొత్త విద్యుత్ చట్టం.. మా హక్కులు హరించడమే
పార్టీ చేసుకోవాల్సిందే!
్రీముఖి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఇట్స్ టైమ్ టు పార్టీ'. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శ కత్వం వహిస్తూ అల్లం సుభా తో కలిసి ఈ సినిమాను నిర్మి స్తున్నారు.
నేడు గజ్వేలకు కాళేశ్వరం నీళ్లు
తుక్కాపూర్ పంప్ హౌజ్లో ట్రయల్ రను సిద్ధం
నూలుపై 50% సబ్సిడీ
• చేనేత, జౌళిని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి• వస్త్రాలపై రెండేండ్ల పాటు జీఎస్టీ ఎత్తేయాలి• రుణ వసూళ్లపై ఏడాది మారటోరియం• నిల్వ ఉన్న వస్త్రాలను కొనుగోలు చేయాలి• చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి• ఆపత్కాలంలోనూ అవకాశాలున్నాయి• నూతన పథకాలతో భారీగా పెట్టుబడులు• 'బీ ఇండియన్, బై ఇండియన్'ను చేపట్టాలి• కేంద్ర టెక్స్ టైల్ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ
రైతుల కర్జా మాఫ్ రుణ మాఫీకి 1210 కోట్లు
రూ.25 వేలలోపు రుణం ఒకే దఫాలో రద్దు రైతుల బ్యాంకు ఖాతాల్లో వెంటనే జమవానకాలంరై తుబంధుకు 7 వేల కోట్లుసమన్వయంతో ఆర్థిక, వ్యవసాయశాఖలు: మంత్రులు హరీశ్, నిరంజన్ రెడ్డి
విశాఖలో మహా విషాదం
ఎల్జీ పాలిమ లో స్టెరిన్ గ్యాస్ లీక్11 మంది మృతి.. 1000 మందికి అస్వస్థత13 కిలోమీటర్లు విస్తరించిన విషవాయువు
మాస్క్ లేకుంటే వెయ్యి జరిమానా
లాక్ డౌన్ కు మార్గదర్శకాలు విడుదల ఉత్తర్వులు జారీచేసిన సీఎస్
తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటుతాం
రాష్ట్రాలవారీగా ఈవోడీబీ ర్యాంకులిస్తే వరల్డ్ టాప్ 20లో తెలంగాణ• విదేశాల్లోని పారిశ్రామికవర్గాలతో త్వరలోనే సమావేశాలు• రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం• ఈబీజీ ప్రతినిధులతో మంత్రి కే తారక రామారావు
జూన్- జూలైలో కరోనా వైరస్ విజృంభణ!
• లాక్ డౌన్లో తగ్గిన కేసులు• హాట్‌స్పాట్లపై దృష్టిపెట్టాలి: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా
కరెంటుతో పనిలేని ఫ్రిజ్
పద్మావతీరావు కన్నడ నటి.
హిజ్బుల్ అధిపతి నైకూ హతం
• కశ్మీర్ లో మట్టుబెట్టిన సైన్యం• 8ఏండ్లుగా మోస్ట్ వాంటెడ్• బుర్హాన్ వనీ హతమైన తర్వాత బాధ్యతలు చేపట్టిన నైకూ
రాజధాని దిగ్బంధం
• వ్యాప్తి తీవ్రంగా ఉన్నచోట్ల కట్టుదిట్టం• కర్నూలు, గుంటూరు సరిహద్దుల్లో చెక్• హైదరాబాద్ చుట్టుపక్కలే కొత్త కేసులు• వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు• చురుకైన అధికారులను నియమించండి• అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
మద్యం అమ్మకాలు షురూ
భౌతికదూరం పాటించి కొనుగోళ్లు తొలిరోజు 45 కోట్ల మద్యం అమ్మకం నిబంధనలు పాటించని 28 షాపుల లైసెన్లు రద్దు చేశాం కలీమద్యం, గుడుంబా తయారుచేస్తే పీడీయాక్ట్ కింద కేసులు పెడుతాం మీడియా సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఫార్మారంగానికి ఊతమివ్వాలి
• ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలి• ఐటీ, జీఎస్టీ రిఫండ్ వెంటనే చెల్లించాలి• ఎగుమతి ప్రోత్సాహకాలు పెంచాలి• ఔషధ రంగంలో సంస్కరణలు అవసరం• కేంద్రానికి మంత్రి కే తారకరామారావు లేఖ
కేంద్రం గుప్పిట కరెంటు!
వినియోగదారుడి నెత్తిన విద్యుత్ పిడుగుచట్టసవరణ బిల్లులో ప్రమాదకర ప్రతిపాదనలు
కరోనా వ్యాక్సిన్ సిద్ధం!
ఇటలీ శాస్త్రవేత్తల ప్రకటన.. మానవ కణాలపై సానుకూల ఫలితాలు