CATEGORIES
Kategoriler
పరుగులిడి గోదారి.. పండుగే రాగా!
కొండపోచమ్మ ఒడిలోకి నేడు కాళేశ్వర జలాలు
జజ్జలకరి జనారే!
మొత్తంగా లక్ష కోట్ల రూపాయల పంట పండించే బంగారు తెలంగాణ, భాగ్యరాశుల తెలంగాణ, పసిడి పంటల తెలంగాణ అనతికాలంలో తయారుకావడం గర్వకారణం. 'పల్లెపల్లెలో పల్లేర్లు మొలిచె తెలంగాణలోనా' అని కవులు పాటలు పాడుకున్న తెలంగాణ. తలాపున పారుతుంది గోదారి, మన సేను మన సెలక ఏడారి అని సదాశివుడు రాసిన పాటలు. ఒకనాడు ఏడుపు పాటల తెలంగాణ. ఇయ్యాల పసిడి ధాన్యపు రాశుల తెలంగాణ. ఇది నాకు చాలా గర్వంగా, చాలా సంతృప్తిగా ఉన్నది. -సీఎం కేసీఆర్
మరో ‘భూగ్రహం'!
భూమికి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో 'ప్రాక్సిమా సెంటారి' అనే నక్షత్రం ఉన్నది. దాని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో ఒకటైన 'ప్రాక్సిమా బి' అచ్చం భూమి మాదిరిగానే ఉన్నదని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
మిడతలపై దండయ యాత్ర
పడుకున్నప్పుడే పనిపట్టే వ్యూహం రసాయనాల పిచికారీకి ఏర్పాట్లు రంగంలోకి దిగిన అగ్నిమాపకశాఖ సరిహద్దు జిల్లాల్లో ఫైరింజన్లతో రెడీ మధ్యప్రదేశ్ దిశగా మిడతల దండు!
చైనాను దాటిన భారత్ దేశంలో 4,706కు చేరిన మరణాలు
విజృంభిస్తున్న కరోనా రికార్డు స్థాయిలో కేసులు ఒక్క రోజులో 7,466 మందికి పాజిటివ్
నకిలీ విత్తనంపై ఉక పిడి'కిలి
ప్రత్యేక బృందాలతో ముమ్మర దాడులు 2014 నుంచి 394 కేసులు నమోదు ఇప్పటివరకు 18 మందిపై పీడీయాక్ట్
కన్నీళ్లు ఆపుకొంటూ.. 2011 ప్రపంచకప్ ఫైనల్ పై సంగక్కర
టీమ్ ఇండియా రెండోసారి విశ్వ విజేతగా నిలిచిన సందర్భంలో జరిగిన ఆసక్తి కర విషయాలను అప్పటి శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర తాజాగా వెల్లడించాడు.
బ్యాంకులకు గుిదిబండే
• బలవంతపు రుణాలతో మిగిలేది మొండి బకాయిలే• వచ్చే రెండేండ్లలో 6 శాతం పెరిగే అవకాశం• కేంద్ర ఉద్దీపనల ప్యాకేజీపై 'ఫిచ్' హెచ్చరిక
కెన్యా మీదుగా దండెత్తిన మిడత
•పాకిస్తాన్ మీదుగా భారతదేశానికి•మధ్య భారతానికి విస్తరించిన దండు•గుంపులుగా దేశాంతరాలకు పయనం• ప్రయాణమార్గంలో పంటలు సర్వనాశనం
కూలీల నుంచి చార్జీలు వసూలు చేయొద్దు
• వారికి భోజన సదుపాయం కల్పించాలి• వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చాలి• సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఇల్లే బడి... అమ్మే పంతులమ్మ!
ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులే! పిల్లలు ఇంట్లో నుంచే పాఠాలు వింటారు. అయినా, సందే హాలు ఉంటే అమ్మనో నాన్ననో అడుగుతారు. ఏదో ఒక రోజు స్కూళ్లు తెరుచుకోవడం ఖాయం. బడికి వెళ్లక తప్పదు. వందలమంది కలిసి కూర్చుంటారు. కలిసి తింటారు. కలిసి ఆడుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనాతో సహజీవనం తప్పదని హెచ్చరిస్తు న్నది. మరి, పసివాళ్ల పరిస్థితి ఏమిటి? విద్యా సంస్థలు ఎంత సురక్షితం? ఈ భయంతోనే చాలా మంది తల్లిదండ్రులు హోమ్ స్కూలింగ్ గురించి ఆలోచిస్తున్నారు. 'వాట్ ఈజ్ హోమ్ స్కూలింగ్' అంటూ ఆన్లైన్లో శోధిస్తున్నారు.
సరిహద్దుల్లోనే సంహారం
• రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించకుండా చర్యలు• యంత్రాలు, క్రిమిసంహారక మందులతో సిద్ధం• రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తం• పర్యవేక్షణకు ఐదుగురు అధికారులతో కమిటీ• ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం
ప్రతి పల్లెలో అదే ప్రతిన
ముఖ్యమంత్రి మాటకే జైకొడుతామని ప్రతిజ్ఞ నియంత్రిత సేద్యానికి
సినీ కార్మికులకు మంత్రి తలసాని సాయం
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ, టీవీ కార్మికులకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం చేయనున్నారు.
నిరాహార యోగి జైనీ కన్నుమూత
76 ఏండ్లుగా ఆహారం, నీళ్లు లేకుండా జీవిస్తున్నానని గతంలో ప్రకటన
వెరస్ల దండు పొంచి ఉంది
మానవాళి ముంగిట్లో పెను ముప్పు
నావంతు 5 రైతు వేదికలు
• రాజన్నసిరిసిల్ల జిల్లాలో సొంత ఖర్చులతో నిర్మాణం• రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి రైతువేదికలే నాంది• రైతుబంధు పథకాన్ని తొలగించే ఆలోచనే లేదు• సంక్షోభంలోనూ రూ.1200 కోట్లు రుణమాఫీ• భూములకు నీళ్లు పారుతుంటే కాంగ్రెసోళ్ల కండ్లలో నీళ్లు• మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్• పలుచోట్ల రైతువేదికల నిర్మాణానికి శంకుస్థాపనలు
కోలుకునేవరకూ చికిత్స
• వెంటిలేటర్లు స్వయంగా సమకూర్చుకుంటున్నాం• మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి• 100 వెంటిలేటర్లు అందజేసిన గ్రేస్ ఫౌండేషన్హైదరాబాద్,
మండే సూరీడు
• వడగాడ్పుల ముట్టడిలో ఉత్తర తెలంగాణ• రాజస్థాన్ ఎడారుల నుంచి వేడిగాలులు• మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి
సాహసమే మార్గం
దేశ పారిశ్రామిక పురోగతికి కరోనా సంక్షోభం ఓ అవకాశం
తీర్మానాలు తీన్మార్!
నియంత్రిత సాగుపై ఏకమవుతున్న ఊర్లు
బ్యాంకులు నడిపిన వాళ్లనూ బురిడీ కొట్టించారు
సైబర్ నేరగాళ్ల వలలో రిటైర్డ్ బ్యాంకు మేనేజర్లుబాధితుల్లో ఆంధ్రాబ్యాంకు మాజీ ఉద్యోగులే ఎక్కువ
ఎన్ని రోజులు సింగిల్ గా ఉంటావో చూస్తా
సాయితేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'.
'బొగ్గు' ఆశలు బుగ్గిపాలు!
కొత్త బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో ముప్పుసింగరేణికి సంకటంగా కేంద్రం నిర్ణయంతీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు
సంపద నెరిగి సాగు
- డిమాండు అనుగుణంగా పంటలే లాభసాటి- పంటల మార్పిడిని ఆచరిస్తున్న రైతు వీరన్న- పండ్లు, పూలు, కూరగాయల సాగులో ఆదర్శం- మల్చింగ్, డ్రిప్, షేడ్ నెట్ పద్ధతుల్లో వ్యవసాయం
సీఎం, గవర్నర్ రంజాన్ శుభాకాంక్షలు
ఇంట్లోనే పర్వదినం జరుపుకోవాలి: సీఎం కేసీఆర్ పిలుపు
రిమోట్యాబ్లతో ఖాతాలు ఖాళీ!
రూటుమార్చిన జార్ఖండ్ సైబర్ మోసగాళ్లు
రైతుకష్టాలపై... 'ఫ్యామిలీఫార్మర్'
జాహ్నవికి సినిమాలంటే ప్రాణం. ఎలాగైనా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ల మెట్లు ఎక్కినా.. ఏ ఒక్కరూ ఆమెలోని ప్రతిభను గుర్తిం చలేకపోయారు. అయినా నిరాశపడకుండా సమాజం చులకనగా చూస్తున్న రైతులనే కథావస్తువుగా తీసుకొని డాక్యుమెంటరీని సిద్ధం చేసింది.
వర్ణ వివక్ష ఎదుర్కొన్నా!
చిత్రసీమలో తాను వర్ణ వివక్షను ఎదుర్కొన్నానని తెలిపింది ఐశ్వర్యారాజేష్.
నిద్రమాత్రలు ఇచ్చి హత్య!
. అపస్మారక స్థితిలోకి వెళ్లాక బావిలో పడేసి... నేరం అంగీకరించిన నిందితుడు?. గొర్రెకుంటలో 9 మంది మృతిపై వీడిన మిస్టరీ