CATEGORIES
Kategoriler
పల్లెకోసం ... మేము సైతం
గ్రామాల సరిహద్దుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల కాపలా.. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం సామాజిక దూరం పాటించాలని సూచన.. నిలిచిన రాకపోకలు
నిరాడంబరంగా బ్రహ్మోత్సవాలు భద్రాచలం,వే ములవాడలోవే డుకలు ప్రారంభం
భద్రాచలం,వేములవాడలోవే డుకలు ప్రారంభం
క్లోరోక్వితో ముప్పు
వైద్యుల సూచన మేరకే వాడాలి • లేదంటే ప్రాణాలకే చేటు: నిపుణల హెచ్చరిక
ఇంట్లోనే ఉందాం.. పండుగ చేసుకుందాం..
ఇంట్లోనే ఉందాం.. పండుగ చేసుకుందాం..
అనుక్షణం .. అప్రమత్తం
కరోనా వైరస్ ప్రభుత్వం మరింత అలర్ట్నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాతెలంగాణలో నాలుగో కరోనా కేసు నమోదుస్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
మహిళా శక్తికి నమో!
ఏడుగురు' నారీ శక్తి' గ్రహీతల చేతికి మోదీ సోషల్ మీడియా ఖాతాలు ఒక రోజంతా వారే నిర్వహణ..' షీ ఇన్ స్పైర్స్ అజ్' హ్యాష్ ట్యాగ్ తో వారి విజయాల ప్రస్తావన
అయ్యో అమ్మాయిలు!
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి.. 85 పరుగులతో ఆస్ట్రేలియా విజయం .. ఐదోసారి కప్ కైవసం
- కళ ఉంది.. కానీ.. అమ్మడం తెలియదని..
- కళ ఉంది.. కానీ.. అమ్మడం తెలియదని..
హైదరాబాదు 10 వేల కోట్లు
హైదరాబాదు 10 వేల కోట్లు
వ్యవసాయానికి ప్రాధాన్యం
వ్యవసాయానికి ప్రాధాన్యం
వైరస్ కట్టడికి విస్తృత చర్యలు
వైరస్ కట్టడికి విస్తృత చర్యలు గాంధీ, ఫీవర్, చెస్ట్ హాస్పిటళ్లలో ఏర్పాట్లు ప్రైవేటు దవాఖానల్లోనూ చికిత్స హైకోర్టుకు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
తమిళనాడుకు తాగునీరు
తమిళనాడుకు తాగునీరు ఆ రాష్ట్ర విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ అంగీకారం కేసీఆర్ను కలిసిన తమిళనాడు మంత్రుల బృందం ఏపీ సీఎంతోనూ మాట్లాడిన ముఖ్యమంత్రి
20న ఉరి - నిర్భయ కేసులో మరోసారి డెత్ వారెంట్లు జారీ - ఈసారి శిక్ష ఖాయం !
20న ఉరి- నిర్భయ కేసులో మరోసారి డెత్ వారెంట్లు జారీ- ఈసారి శిక్ష ఖాయం !
మన సాంస్కృతిక వైభవం.. రాచకొండ ఉత్సవాలు!
భూమి ఉన్నంతవరకూ చెప్పుకునే చరిత్ర తెలంగాణది. ఇక్కడ కంటికి కనిపించే ప్రతి రాయికీ.. కాలికి తగిలే ప్రతి మట్టి రేణువుకీ ఓ నేపథ్యం ఉంటుంది. బీటలువారిన ప్రతి కోటకూ.. కాట్లు పడిన ప్రతి కట్టడానికీ ఓ కథ ఉంటుంది. చరిత్ర పుటల్లో దాగివున్న అలాంటి ఓ అపురూప కట్టడమే రాచకొండ. ఆ రాజసం నేటి తరానికి తెలియ జేయాలని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంకల్పించింది రాచప్ప. సమితి సహకారంతో నేటి నుంచి ( 20వ తేది ) నుంచి 22 వరకు రాచకొండ సాంస్కృతిక పర్యాటక ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఆగొప్పదనమేంటో మనమూ చూద్దాం.. తెలుసుకుందాం పదండీ.!
బయాఏషియా-2020 . సూపర్ హిట్
• హైదరాబాద్ లోనే వైద్యపరికరాల తయారీ • సుల్తాన్పూర్ మెడిటెక్ లో 20 కంపెనీలకు భూ కేటాయింపులు • జూలై నుంచి 6 కంపెనీల వాణిజ్య కార్యకలాపాలు • తక్కువ ఖర్చులో వైద్యం అందుబాటులోకి.. • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్• దిగ్విజయంగా ముగిసిన బయోఏషియా సదస్సు
గోదారమ్మ పరుగులు
.కాళేశ్వరం లింక్ 1, 2లో దిగ్విజయంగా ఎత్తిపోతలు . తాజాగా ఎస్సారెస్పీ పునర్జీవానికి నీటి తరలింపు మొదలు
ఆర్మీ లో 'షీ ' కమాండర్స్
- శారీరక లక్షణాల ఆధారంగా సైన్యంలో మహిళలపై వివక్ష తగదు - వారు కమాండ్ విధులను సమర్థంగా నిర్వహించగలరు - మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా కల్పించండి - కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు - స్త్రీల పట్ల ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని హితవు
వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్
ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లలో మూడోవంతు తెలంగాణలోనే తయారు: మంత్రి కేటీఆర్
హెచ్ పీవీ వ్యాక్సిన్ తో సర్వైకల్ కాన్సర్ నివారణ
మీరు తరచూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాల ప్రకటనలు చూసి కూడా పట్టించుకోలేదా? మీరు మరోసారి తప్పక ఆలోచించండి. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.
నేటినుంచి బయోఏషియా సదస్సు
- జీనోమ్ వ్యాలీ అవార్డు ప్రదానం చేయనున్న మంత్రి కేటీఆర్ - రేపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరు
కొమరవెల్లిలో భక్తుల సందడి
మల్లన్నను దర్శించుకున్న మంత్రి తలసాని
కాళేశ్వరం జలాధాారలు
ప్రపంచంలో నిర్మాణమయిన అన్ని డ్యాంలు ఆయాదేశాల ఆర్థిక ప్రగతికి దోహదంచేశాయి. వాటిని నిర్మించడానికి పాలకులు అనేక అడ్డంకులు, , పర్యావరణవేత్తల నుంచి సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రపంచబ్యాంకు లాంటి ఆర్థిక సంస్థలు ఆ డ్యాంల నిర్మాణానికి ఆర్థికసహాయం అందించడానికి నిరాకరించాయి.
'గోలీ మారో' కొంపముంచింది
. పార్టీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలు నష్టం కలిగించాయి . ఢిల్లీ ఫలితాల విషయంలో నా అంచనా తప్పింది . ప్రజలు బీజేపీని తిరస్కరించలేదు . నన్ను చాణక్యునితో పోల్చవద్దు . అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై అమిత్ షా
నూనెగింజల సాగుకే మొగ్గు
ఉత్పాదకత పెంపుపై ప్రత్యేక దృష్టి • ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు • జాతీయ సదస్సులో ఇదే అంశంపై కీలక చర్చ
తొలిదశ బడ్జెట్ సమావేశాలు పూర్తి
పార్లమెంట్ తొలిదశ బడ్జెట్ సమావే శాలు మంగళవారం ముగిశాయి. ఉభయ సభల కార్యక్రమాలు మార్చి 2 వరకు వాయిదాపడ్డాయి. జనవరి 31న బడ్జెట్ సమావే శాలు ప్రారంభంకాగా, రాష్ట్రపతి కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు.
కరోనాపై వినూత్న పోరాటం
కరోనాపై వినూత్న పోరాటం కరోనా వైరస్ ఎంతో మందిని పొట్టనబె ట్టుకుంటున్నది. దీని వల్ల మరికొందరు ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారికి అవగాహన కల్పించేందుకు ఓ వైద్యురాలు ముందుకు వచ్చింది. ఈ వైరస్ గురించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా జనాలను చైతన్య పరుస్తున్నది.
రోదసిలో 328 రోజులు!
రికార్డు సృష్టించిన క్రిస్టినా కోచ్ సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన తొలి మహిళా వ్యోమగామిగా గుర్తింపు కజకిస్థాన్ లోని దట్టమైన మంచు ప్రాంతంలో సురక్షితంగా దిగిన క్యాప్సూల్ క్రిస్టినాతోపాటు భూమికి చేరుకున్న మరో ఇద్దరు వ్యోమగాములు
రాష్ట్రంలో కరోనా కేసుల్లేవ్
పాజిటివ్ కేసులన్న ప్రచారంలో వాస్తవంలేదుస్పష్టంచేసిన వైద్యారోగ్యశాఖ మంత్రి కార్యాలయం
పిల్లలకు ఎలాంటి ఆహారం తినిపించాలి?
మొదటిసారి పిల్లలకు భోజనం తినిపించడం ప్రారంభించినప్పుడు ప్రతి తల్లి మనసులో ఎన్నో సందేహాలుంటాయి.
జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రోనేటినుంచి
4 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ - మంత్రులతో కలిసి ఎంజీబీఎస్ వరకు ప్రయాణం - మొత్తం 3 కారిడార్లలో 69 కి.మీ. అందుబాటులోకి - దేశంలో రెండో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు - 11 కిలోమీటర్లు.. 9 స్టేషన్లు