CATEGORIES
Kategoriler
6 నెలల్లో ఎండెమిక్ దశకు కోవిడ్?
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. రానున్న రోజుల్లో ఇది స్థానికంగా ఎప్పటికీ ఉండిపోయే దశలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి.
రైతు ఉద్యమంపై కేంద్రానికి ఎన్హేస్ఆర్సీ నోటీసులు
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర తీసుకోచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన దీక్ష ఇప్పటికే పలుసార్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
పెట్రోఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి..?
గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
నిమజ్జనంపై సుప్రీంకు సర్కారు..
హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హు స్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
కుట్ర భగ్నం
పండుగలను లక్ష్యంగా చే సుకొని భారీ పేలుళ్లకు ప్రణాళికలు రచించిన పాక్ ఐఎస్ఎ ప్రేరేపిత ముష్కర గ్రూపు కుట్రలను దిల్లీ పోలీ సులు భగ్నం చేశారు.
71శాతం చిన్నారుల్లో కరోనా యాంటీబాడీలు
కరోనా మూడోముప్పు చిన్నా రులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలు నివేదికల్లో నిపుణులు అం దోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) నిర్వహిం చిన సీరో సర్వేలో ఆశాజనక ఫలితాలు వెలువడ్డాయి.
తెలంగాణకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రశంస
తెలంగాణ రాష్ట్రం వయసులో చిన్నదే అభివృద్ధిలో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసించా రు.
రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్
• కోవిడ్ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలి • రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ • ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలి • వైద్యశాఖ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
తాలిబన్లు మారారు..
తాలిబన్లు అనౌనను తమ ఆదీనంలోకి తీసుకున్నాక మొదటిసారిగా మహిళలు తిరిగి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు.
కోవిడ్ లెక్కలకు పరీక్షలే ప్రామాణికం
కోవిడ్ సంబంధిత మరణాలకు ధ్రువపత్రాలు జారీ చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మార్గ దర్శకాలు రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది.
కేంద్రం 1 కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనడంలేదు
కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని చెప్పిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, తెలంగాణలో రైతులు ఇకముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రగతిభవన్ లో జరిగిన వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు అభిప్రా యపడ్డారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరిస్తాం
• ఆరు ఏయిర్పోర్టుల నిర్మాణానికి సహకరిస్తాం • కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ
ముంబైలో మరో నిర్భయ తరహా దారుణం
ఢిల్లీలో జరిగిన నిర్భయ లాం టి ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మానవ మృగాల పైశాచికత్వానికి మరో మహిళ బలైంది.
వైద్యరంగంలో మరో విప్లవం
డ్రోన్ టెక్నాలజీతో మందుల సరఫరా వికారాబాద్లో ప్రారంభించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందున్నదని ప్రశంసలు
చాకలి ఐలమ్మ జయంతి,వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి
లంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ, చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి , వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధి కారికంగా నిర్వహించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్ణయించారు
అమెరికా నిఘా డొల్లతనం
ఆగస్టు 26న కాబుల్ విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులతోపాటు సుమారు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తర్వాత 29న ఎయిర్పోర్ట్ సమీపంలో ఓ రాకెట్ దాడి జరిగింది.
హైదరాబాదు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. 2వ తేదీన ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవనకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.
బడిపిల్లల టీకాపై క్లారిటీలేదు
దేశంలో పాఠశా లలు తెరవాలంటే చిన్నారులకు తప్పనిసరిగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ విభాగం గానీ, నిపుణులు గానీ సూచించలేదని కేంద్ర ప్రభు త్వం స్పష్టం చేసింది.
డ్రగ్స్ కేసులో నటుడు రవితేజ విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు రవితేజ విచారణ ఎదుర్కొ న్నారు. ఆయనతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యా లయంలో విచారణకు హాజరయ్యా రు.
టీకా వల్లే మరణాలు తగ్గాయి
కరోనా వైరసను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నా యని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఒక్క డోసు తీసు కోవడం ద్వారా కొవిడ్ మరణాన్ని 96.6శాతం నివారించవచ్చని ఉద్ఘాటించింది.
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు
•ఆఫ్ఘాన్ ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి • బ్రిక్స్ సమ్మిట్లో తెలిపిన మోదీ చైర్మన్ హోదాలో సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని
వినాయకచవితి పండగ రోజునే.. దీదీ నామినేషన్
పశ్చిమబెంగాల్ లో ఉప ఎన్నికల జోరు మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్న భవానీపూర్ నియోజకవర్గం ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా మారింది.
శశికళకు ఝలక్
అన్నాడిఎంకె బహిష్కృత నేత శశికళకు ఆదాయ పన్ను శాఖ మరో భారీ షాక్ ఇచ్చింది. పనయూలో శశికళకు చెందిన రూ.100 కోట్ల విలువైన 49 ఎకరాల భూమిని బినామీ చట్టం కింద అటాచ్ చేసింది.
మర్లవడ్డ రైతులు
లాఠీచార్జి కు నిరసనగా హర్యానాలో మహాందోళన ఆదేశించిన అధికారిని సస్పెండ్ చేయాల్సిందే
పుట్టుక నీది ... చావు నీది బతుకంతా దేశానిది ప్రజా కవి కాళోజీ కి సీఎం కేసీఆర్ నివాళి
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకుని, ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావు, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తుపాకీ ఎదురొడ్డి నిలిచిన మహిళ
కలుస్తావా కాల్చు. .?చంపుతావా చంపు..? బిత్తరపోయిన ఆఫ్ఘాన్ జవాన్
వ్యాక్సిన్ డెలివరీలో సంచలనం! దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో...
కరోనా వ్యాక్సిన్ డెలివరీలో తెలంగాణ సరికొత్త రికార్డు సృ?షించేందుకు రెడీ అయ్యింది. మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగంగా చేసేందుకు వీలుగా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించనుంది. ఈ ప్రయోగం తెలంగాణలో సఫలమైతే దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించారు.
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
కరోనా కేసులు ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి.
చేనేత రంగానికి సర్కార్ చేయూత
రూ.73.50 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న కెటిఆర్
కేరళలో కుదిపేస్తున్న నిఫా వైరస్.. సోకితే ప్రాణాలకే ముప్పు.. అసలు దీని లక్షణాలేంటి..?
కరోనా కల్లోలం నుంచి బయటపడక ముందే కేరళను మరో మహమ్మారి వణికిస్తోంది. ఓ వైపు కరోనా, మరోవైపు నీఫా వైరస్ కేరళను అతలాకుతలం చేస్తోంది. నీఫా కలకలంతో అప్రమత్తమైన కేరళ సర్కార్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.