CATEGORIES
Kategoriler
ఎర్ర బెండీ.. భలే భలే.. వాళ్లకి మేలు!
బెండకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నది నిపుణుల మాట. రక్తహీనతను నివారించడంలోనూ.. చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి.
వారెవా క్యా బాత్ హై హుజరాబాద్ ఉప ఎన్నిక కేసీఆరే ఆపారు : రాజాసింగ్
హుజురాబాద్ ఉప ఎన్నిక కేసీఆరే ఆపారని.. కానీ.. అక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా గెలిచేది బీజేపీనేనని స్పష్టం చేశారు.
వీవీకి ఊరట
విరసం నేత, ప్రముఖ రచయిత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆయ న బెయిల్ ను మరోసారి పొడిగిం చింది.
వాన.. వాన.. వల్లప్ప
అల్పపీడనానికి దోడు చురుకుగా రుతుపవనాలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నిజాంసగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కందకుర్తివద్ద గోదావరి ఉధృతి..జూరలకు పెరిగిన వరద
బహుజన రాజ్యం నిర్వాసితులకు అండగా ఉంటుంది ప్రవీణ్ కుమార్
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో పరిస్థితులు దారు ఉన్నాయని మాజీ ఐపిఎస్ అధి కారి, బిఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కు మార్ తెలిపారు.
పంజ్ షీర్ గెలిచేసాం
ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా మారిన పంజి షేర్ ప్రావిన్ను చేజిక్కించు కున్నామని ప్రకటించిన తాలిబన్లు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
రైతు చట్టాలకు నిరసనగా 27న భారత్ బంద్
యూపీ ముజఫర్ నగర్ లో భారీ బహిరంగ సభ కొద్దిమంది కాదు కోట్ల మంది ఉన్నాం రైతు సంఘాల నేతలు
గణపతి ఉత్సవాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
'మట్టి గణపతే మహాగణపతి' అనేది ఎప్పటికప్పుడు నినాదంగానే మిగిలిపోతోంది. గణపతి ఉత్సవాలను పర్యావరణ హితంగా నిర్వహించాలనే అంశం ఏటా ప్రచారానికే పరిమితమవుతోంది.
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్...తగనున్న ఔషధాల ధరలు.. వివరాలివే.!
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఔషధాల ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా క్యాన్సర్, టీబీ, షుగర్ వ్యాధుల నివారణకు ఉపయోగించే 39 రకాల మందులు, టీకాల ధరలు త్వరలోనే తగ్గనున్నాయి.
సర్కారు బడుల్లోకి పోటెత్తిన విద్యార్థులు
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2.50 లక్షల మంది చేరారు. 1.20 లక్షల మంది ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ కు మరో బయో ఫార్మా హబ్
రాష్ట్రంలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీకి అదనంగా హైదరాబాద్ లో మరో బయో ఫార్మాస్యూటికల్ హబ్ ఏర్పాటు కానుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తం
స్పర్మ్ హాస్మిన్ ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్ మంచి చేసినప్పుడు ఆత్మసంతృప్తి ఉంటుందని వ్యాఖ్య
దసరా తర్వాతే హుజరాబాద్ ఉప ఎన్నికలు
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకం గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
భారత్ తో స్నేహం
తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన అఫ్ఘానిస్థాన్లో పాక్ చర్యల్ని భారత్-అమెరికా నిశితంగా గమనిస్తున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రీంగ్లా తెలిపారు.
భవానీపూర్ కు ఉప ఎన్నిక దీదీకి ఊరట
బెంగాల్ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం పచ్చజెండా 30న ఉప ఎన్నికలు..అక్టోబర్ 3న ఫలితాలు భవానీ పూర్ నుంచి పోటీ చేయనున్న మమతా బెనర్జీ ఒడిషాలోని పిప్లీ స్థానానికి కూడా ఎన్నికల నిర్వహణ
విద్యాసంస్థల్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ 100% వ్యాక్సిన్
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు 18 ఏళ్లు పైబడిన విద్యార్థులందరికీ వందశాతం టీకాలు లక్ష్యంగా పెట్టుకొంది.
హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయండి
న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సింది గా ప్రధాని మోడీని సీఎం కేసిఆర్ కోరారు. తెలంగాణకు సంబంధించిన పది అంశాలపై ప్రధానికి లేఖలు అందజేశారు. ప్రధానికి అందించిన లేఖలు
రకుల్ పై ప్రశ్నల వర్షం
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. నటి రకుల్ ప్రీత్ సింగ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రణాళికాబద్ధంగా తెలంగాణ గ్రామాణ అభివృద్ధి ప్రశంసించిన కేంద్రమంత్రి
తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారమై ప్రణాళిక బద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నా యని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు.
మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ భేష్
బాలలు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతుంగా ఉన్నాయని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కొనియాడారు.
ఐదా హరికేన్ ధాటికి న్యూయార్క్ అతలాకుతలం
వరద బీభత్సానికి 44మంది మృత్యువాత
పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీల అమలు
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఫీజులతో పాటు సర్వీసు ఛార్జీలు, శాఖ ద్వారా అందించే సేవల ఫీజులను ప్రభుత్వం పెంచింది. సొసైటీల రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు, చిట్ ఫండ్ లకు సంబంధించిన ఛార్జీలను భారీగా పెంచింది.
హురియత్ నేత గిలాని ఇకలేరు
వయో సంబంధ సమస్యలతో మరణం సంతాపం తెలిపిన మెహబూబా ముఫ్రీ పాక్ లో సంతాపదినం ప్రకటించిన ప్రధాని ఇమ్రాన్ ముందస్తు చర్యగా కాశ్మీర్లో కఠిన నిషేధాజ్ఞలు అమలు
దేశంలో ప్రతి విషయాన్ని మతం కోణంలో చూపుతున్నారు
తబ్లీగి జమాత్ పై దుష్ప్రచారం చేశారు తప్పుడు ప్రచారాలు వల్ల దేశానికి చెడ్డపేరు వస్తుంది సోషల్ మీడియాలో ఫేక్ వార్తలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
తాలిబన్ల నూతన సర్కార్ !
తాలిబన్ ఆక్రమిత అఫ్ఘానిస్థాన్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగు తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పాలనా వ్యవహారాలను చేపట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసిన తాలిబన్లు.. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.
కరోనా ప్రమాద ఘంటికలు
దేశంలో మళ్లీ ఆందోళనకరంగా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా కొత్తగా 47,092 కేసులు నమోదు కేరళలో అమాంతంగా పెరుగుతున్న కరోనా కేసులు థర్డ్ వేవ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
హిందువుల కోసం ప్రధానితో మాట్లాడు
జర పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించు బండి సంజయ్ కు జగ్గారెడ్డి సవాల్
వాటాలో రాజీ లేదు తెలంగాణ వాకౌట్
కృష్ణా జలాలపై ఎవరి వాదనలు వారివే విద్యుత్ ఉత్పత్తిని ఆపాలన్న బోర్డు చైర్మన్ సమావేశం నుంచి తెలంగాణ అధికారుల వాకౌట్
మరోమారు నడ్డి విరిచిన గ్యాస్ బండ
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. రాయితీ వంటగ్యాస్ సిలిండర్ పై రూ.25, వాణిజ్య సిలిండర్ పై రూ.75 పెంచారు.
కరోనాతో అగ్రరాజ్యం గజగజ
అగ్రదేశం అమెరికాను ఇప్పుడు కొత్త సమస్య వేధిస్తోంది. డెల్టా వేరియంట్ విజృంభణతో ఆసుపత్రులు కిక్కిరిస్తున్నాయి.