CATEGORIES
Kategoriler
భయపడే వాళ్లు ఆర్ఎస్ఎస్లోకి వెళ్లండి
కాంగ్రెస్ పార్టీకి భయంలేని నాయకులు మాత్రమే కావాలని ఆ పార్టీ అగ్రనేత వాహుల్ గాంధీ అన్నారు. పిరికివారికి పార్టీలో స్థానం లేదని ఉద్ఘాటించారు.
థర్డ్ వేవ్ ముంపు పొంచి ఉంది
తస్మాత్ జాగ్రత్త.... డబ్ల్యూహెచ్ వో హెచ్చరిక
చలో రాజభవన్ ఉద్రిక్తం
ఇందిరాపార్కును దిగ్రంధించిన పోలీసులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదం
ఖానామెలో ఎకరం రూ.55 కోట్లు
ఖానామెట్ భూముల వేలం ప్రక్రియ ముగిసింది. ఖానామెలో ఉన్న 14.91 ఎకరాలను 5 ప్లాట్లుగా విభజించి శుక్రవారం హెచ్ఎండీఏ ఆన్లైన్ వేలం నిర్వహించగా రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది.
తెలంగాణ, ఆంధ్రాకు కెఆర్ఎంబీ లేఖలు
జల వివాదంపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు
కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయండి
ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలా కర్ ను ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలకళ
• జోరుగా వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు • ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతున్న వరదనీరు
ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్
2022లో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం కేజీవాల్ ప్రజలకు హామీలు కురిపిస్తున్నారు. ఇటీవల పంజాబ్, ఉత్తరాఖండ్లో పర్యటించిన ఆయన తాజాగా గోవా సందర్శించారు.
పెరిగిన కరోనా ఉదృతి
• కోవిడ్ నిబంధనల అమలులో విఫలమైతే అధికారులే బాధ్యులు • ఆర్ ఫ్యాక్టర్ పెరగడం ఆందోళనకరమే • రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచనలు
కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ -2000 సెక్షన్ 66ఏ కింద నమోదైన కేసులు ఎత్తివేయాలని నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభ వార్తను అందించింది. శాతం పెంచేందుకు కేంద్ర ప్రభు త్వం అంగీకారం తెలిపింది.
ఉద్యోగ నియామకాలపై కెసిఆకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని రూపొందించడతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మంగళవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్ఞతలు
భారత్లో తొలి కరోనా పేషెంటు మళ్లీ కరోనా కాటు!
భారతదేశపు తొలి కరోనా పేషెంట్ గా రికార్డులకెక్కిన కేరళ యువతి తాజాగా మరోసారి కరోనా బారిన పడ్డారు.
లండన్లో నిరాడంబరంగా ' టాక్ లండన్ బోనాల జాతర
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా నుంచి ప్రజలని రక్షించాలని ప్రార్థనలు
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రసమయి పునర్నియామకం
తెలంగాణ సాం స్కృతిక సారథి చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమ యి బాలకిషన్ ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల ఘన విజయం
హుజురాబాద్,జమ్మికుంటలతో సహా అన్ని మండలాలలో ఈటల లీడ్ కౌశిక్ హవా కేవలం కొసంత... టీఆర్ఎస్ కు బీసీ అభ్యర్డే కావాలి.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండాలి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ అభ్యర్థి అయితే.. ఈటలకు గట్టి పోటీ ప్రజల్లో ఈటల పట్ల సానుభూతి పోటీ ఈటల(బీజేపీ),టీఆర్ఎస్ మధ్యే.. కాంగ్రెస్ నామమాత్రపు పోటీ ఎన్నిక ఆలస్యమయితే టీఆర్ఎస్ పుంచుజుకునే అవకాశం
రెండు కొత్త జిల్లాల పేరుమార్పుకు నోటిఫికేషన్
వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీ ణ జిల్లాలను హన్మకొండ, వరంగ ల్ జిల్లాలుగా మార్చేందుకు తెలం గాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా
పరాసెల్స్ దీవుల వద్ద తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడిన అమె రికా యుద్ధనౌకను తరిమికొట్టినట్లు సోమవారం చైనా సైన్యం ప్రకటించింది.
సెకండ్ వేవ్ నుంచి రాష్ట్రం బయటపడింది
కోవిడ్ కట్టడిలో, వ్యాక్సినేషన్లో మోడల్ గా నిలిచాం తెలంగాణలో ఎక్కడా నిస్సహాయ పరిస్థితులు లేవు వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు
ఎల్.రమణ టీఆర్ఎస్ తీర్థం
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్ రమణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు
ఉత్తర భారతంలో వర్షాలు దండికొండుతున్నాయి. రుతుపవనాల కారణంగా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురుస్తున్నాయి.
టీజేఎస్ ను బలోపేతం చేస్తాం
తెలంగాణ జన సమితి(తెజస) పని విధానాన్ని పార్టీ కమిటీలో సమీక్షించుకున్నాం. ప్రజా సంఘాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాం.. పార్టీ నిర్మాణ లోపాలను గుర్తించి బలోపేతం అవుతాం” అని ఆ పార్టీ అధ్యక్షుడు కోదం డరాం అన్నారు.
మంత్రులు పెరిగారు.. టీకాలు తగ్గాయి
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ అవుతున్న తీరుపట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు.
కొంచెం దిగిన ట్విట్టర్ పిట్ట
భారత్ లో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి నియామకం నెలవారీ పారదర్శక నివేదిక విడుదల
రోదసీ యాత్ర సక్సెస్
వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగం విజయవంతం యూనిటీ 22 ద్వారా దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకున్న రిచర్డ్ బ్రాన్సన్ బృందం ఆకాశమంత ఎత్తుకు మహిళ ఖ్యాతిని పెంచిన శిరీషకు జేజేలు
ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ కసరత్తు
తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఖాళీలకు సంబంధించి ఆ ర్థికశాఖ కసరత్తు చేశారు.
కత్తి మహేష్ ఇకలేరు
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రం గా గాయపడిన సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేశ్ కన్నుమూశారు. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుది శ్వాస విడి °చారు.
50వేల కొలువులే ఇస్తారా!
• రెండు లక్షల ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలి • స్టాఫ్ నర్సుల తొలగింపు అన్యాయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ఊపందుకున్న థర్డ్ వేవ్..
మెక్సికోలో కరోనా మూడో దశ ప్రారంభమైందని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గతవారం నమోదైన కొవిడ్ కేసుల కంటే ఈ వారం 29 శాతం అధిక నమోదైనట్లు తెలిపింది.
ఇద్దరు పిల్లలు దాటితే సర్కారు కొలువులు ఇవ్వరట!
యోగి ఆదేశాలు జనాభా నియంత్రణ బిల్లు రూపొందించిన ఉత్తరప్రదేశ్