CATEGORIES
Kategoriler
22 నుంచి పార్లమెంట్ ఎదుట నిరసనలు
కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో చర్చిం చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ తెలిపారు.
తాలిబాన్ల విజయం
నాటోదళాల ఉపసంహరణ ఇప్పుడేం చేద్దాం.... భారత్ నిశితపరిశీలన
టీటీడీపీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా
టీఆర్ఎస్లో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటన ముఖ్యమంత్రి అభివృద్ధి నమూనాకు ఫిదా అయినట్లు వెల్లడి
కోవిడ్ రెండోదశ ఇంకా ముగియలేదు
కరోనా తగ్గిపోయిందనే భ్రమలో ఉండకండి.. కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక
కేరళలో జికా వైరస్ కలకలం
కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో ఊపిరి పీల్చుకొంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య 14కి చేరడం కలవరపెడుతోంది.
పర్యాటక రంగానికి పూర్వవైభవం తెస్తా
• ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని కృషి • కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మీరు చట్టాలను గౌరవించండి
కేంద్ర ఐటీ మంత్రిగా అశ్వనీ వైష్ణవ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రావడం రావడమే ట్విట్టరు వార్నింగ్ ఇచ్చారు. భారత భూభా గంపై రూపొందించిన చట్టాలే అత్యంత ఉన్నత మైనవని, కచ్చితంగా కొత్త రూలు పాటిం చాల్సిందేనని ట్విట్టరు తేల్చి చెప్పారు.
నేటి కృష్ణాబోర్డు సమావేశం వాయిదా
నేడు జరుగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. మళ్లీ సమావేశం నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.
థర్డ్ వాక్కు ఆధారాల్లేవ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్ తీవ్రత తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రత్త గా ఉండాలని సూచించారు.
రైతుల కోసం రూ.లక్ష కోట్లు..
కోవిడ్ ఫండ్ కొరకు రూ.23,123 కోట్లు ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
మహారాష్ట్రలో సాగుచట్టాలకు సవరణ
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. వాటికి ప్రతిగా మహారాష్ట్ర ప్రభు త్వం వ్యవసాయం, సహకారం, ఆహార-పౌర సరఫరాలకు సంబంధించి మూడు సవరణ బిల్లులను అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టింది.
పత్రికాస్వేచ్ఛను హరిస్తున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని 'రిపోర్టర్స్ వితాట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్)' అనే అంతర్జాతీయ సంస్థ ఆరోపించింది. మీడియా అండతో ఆయన తన సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసు కుంటున్నారని పేర్కొంది.
హైతీ అధ్యక్షుడి దారుణహత్య
హైతీ దేశ అధ్యక్షుడు జావెనెల్ మో సె దారుణ హత్యకు గురయ్యారు. తన ప్రైవేట్ నివాసంలో ఉన్న మో సెను మంగళవారం అర్థరాత్రి కొం దరు గుర్తు తెలియని సాయుధ వ్య క్తుల బృందం హత్య చేసినట్లు తా త్కాలిక ప్రధాన మంత్రి క్లాడ్ జోసెఫ్ ఓ ప్రకటనలో ప్రకటించారు.
కేబినెట్లో మహిళాశక్తి
మొత్తం ఏడుగురు మహిళలకు కొత్తగా స్థానం మీనాక్షి లేఖి, అనుప్రియలకు చోటు
కిషన్ రెడ్డికి కేబినెట్ ర్యాంకు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి మరోసారి తన ప్రత్యేకత "ను చాటుకున్నారు. మోదీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన త ర్వాత తొలిసారి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ మంత్రిగా పదో న్నతి పొందారు.
విద్యాసంస్థలు మానవీయంగా వ్యవహరించాలి
కరోనా విపత్తు వేళ రుసుముల విషయంలో విద్యా సంస్థలు మానవీయంగా వ్యవహరించాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.
నేడు కేంద్ర కేబినెట్ విస్తరణ
రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రమాణస్వీకారం సుమారు 20మందికి మంత్రులుగా ఛాన్స్ ఆశావహులకు పిలుపుతో ఢిల్లీ చేరిక
బెంగాల్ లో మళ్లీ మండలి ఏర్పాటు
పశ్చిమబెంగాల్ శాసనసభ కీలక తీర్మానం చేసింది. రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు తీర్మానానికి బెంగాల్ శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది.
ప్రజాసంఘాలపై నిషేధం ఎత్తివేత
విరసంతో సహా మరో 15 సంఘాలపై కూడా... సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కేంద్రం నిధులివ్వడంలేదు
• కరీంనగర్, సుచిత్రల వద్ద పై వంతెనలకు దక్కని మోక్షం • కేంద్రం అనుమతుల కోసం నాలుగేళ్లుగా ఎదరుచూపు • హైదరాబాద్ అభివృద్ధిపై కేంద్రం తీరు దారుణం • బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ • వనపర్తి కూలీ శివమ్మతో రిబ్బన్ కట్ చేయించి ప్రారంభోత్సవం
బాలానగర్ ఫ్లైఓవర్ నేడు ప్రారంభం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా వేయండి
• కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ • రాయలసీమపై ఎన్జీటీలో తెలంగాణ పిటీషన్ • ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ధిక్కరిస్తోందని ఆరోపణ • రాయలసీమకు అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ
మహారాష్ట్రలో 12 మంది భాజపా ఎమ్మెల్యేలపై వేటు
రెండు రోజుల పాటు కొనసాగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమా వేశాలు రసాభాసగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్ష భాజపా పట్టుబట్టింది.
థర్డ్ వేవ్ గుబులు
ఆగస్టు నుంచి ఉండొచ్చని అంచనా సెప్టెంబరు నాటికి పీక్ స్టేజ్ దాటవచ్చు నిబంధనలు పాటించకపోతే ముప్పే ఎస్బీఐ రిపోర్ట్
అవిశ్రాంత యోధుడు ఇకలేరు
గిరిజన హక్కుల కార్యకర్త, ఎల్గార్ పరిషత్ కే సులో నిందితుడు ఫాదర్ స్టాన్ స్వామి(84) కన్ను మూశారు. గత కొంతకాలంగా పలు అనారో గ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం మృతిచెందినట్లు ఆయన న్యాయ వా ది తెలిపారు.
మళ్లీ రఫేల్ రగడ
రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల సయమంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
భాజపాలో చేరితే బెయిల్ ఇస్తామన్నారు
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద నమోదైన రెండు కేసుల్లో నిర్దోషిగా బయటపడిన అస్సాంకు చెందిన రైజోర్ దళ్ అధినేత, ఆర్టీఐ కార్యకర్త అఖిల్ గొగొ య్ ఎఏపై సంచలన ఆరోపణలు చేశారు.
సరికొత్త గ్రీన్ రికార్డు
నాలుగవ ఏట అడుగు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అదిలాబాద్ కేంద్రంగా సరికొత్త అడుగు వేసింది. ఎమ్మెల్యే జోగు రామన్న 58 వ పుట్టిన రోజు సందర్భంగా వన్ అవర్ ..వన్ మిలియన్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజ యవంతంగా పూర్తి చేసింది.
దేశంలో తగ్గుతున్న కోవిడ్ ఉధృతి
దేశంలో కరోనా ఉదృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది.
హిందువులు ముస్లింల డీఎన్ఏ ఒక్కటే..
ఇక విడదీసి మాట్లాడవద్దు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్