CATEGORIES
Kategoriler
చిప్కో ఉద్యమనేత ఇకలేరు
కరోనా బారినపడి సుందర్‌లాల్ బహుగుణ కన్నుమూత ప్రధాని మోడీ,సీఎం కేసీఆర్ తదితర ప్రముఖుల సంతాపం
ఢిల్లీలో కదంతొక్కిన అన్నదాత
వారంపాటు సరిహద్దుల్లో సామూహిక భోజన కార్యక్రమం 26న 'బ్లాక్ డే పాటించాలని పిలుపునిచ్చిన రైతు సంఘాలు
కరోనాతో 420 డాక్టర్ల బలి
కొవిడ్ మహమ్మారిపై పోరులో భా గంగా నిత్యం కరోనా రోగుల ప్రా ణాలు కాపాడుతున్న వైద్యులు కూడా కరోనా కాటుకు గురవుతున్నారు. గత ఏడాది కాలంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆస్పత్రులకే పరిమితమైన వైద్యులు ఎంతోమంది ఉన్నారు.
ఈటల కుమారుడిపై భూకబ్బా ఆరోపణలు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డిపై సీఎం కేసీఆర్‌కు ఎ నిర్యాదు అందింది. తన భూమిని నితిన్ కw చేశారంటూ మేడ్చల్ మండలం రావల్కల్ వాసి మహేశ్ ఫిర్యాదు చేశారు.
పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గం టల నుంచి ఆన్లైన్లో ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.
దీదీ నన్ను పార్టీలోకి తీసుకో
భాజపాలో చేరి తప్పు చేశా వేడుకున్న మాజీ ఎమ్మెల్యే
కాల్పుల విరమణకు ఒప్పుకున్న ఇజ్రాయిల్
పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య శాంతి ఒప్పందం ఇరుదేశాల మధ్య ఒప్పందానికి కృషి చేసిన ఈజిప్టు
ఆరోగ్య శ్రీ ఇలా.. ఆయుష్మాన్ అలా..పేదోడి వైద్యానికి భరోసా ఎలా?
ఆటో,టూవీలర్, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా ఆయుష్మాన్ భారత్ కు అర్హత లేదు
కోవిడ్ తో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య
రూ.1500 పెన్షన్, రేషన్. పంజాబ్ సర్కారు సంచలన నిర్ణయం
కోవిడ్ ఆంక్షలు కఠినతరం..
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరా బాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
జూన్ చివరినాటికి కోవిడ్ తగ్గుదల
జూన్ చివరి నాటికి దేశంలో కోవిడ్ కేసులు 15,00025,000 స్థాయికి పడిపోతాయని నిపుణుల కమిటీ అంచనా వేస్తున్నది. కానీ టీకాల కార్యక్రమానికి చురుగ్గా చేపట్టి నియంత్రణలు పకడ్బందీగా అమలు చేయకపోతే ఆరు నుం చి ఎనిమిది నెలల్లో థర్డ్ వేవ్ వస్తుందని హెచ్చరించింది.
ఎపిడమిన్గా బ్లాక్ ఫంగస్..
బ్లాక్ ఫంగస్ లేదా ముకోరేమైకోసిస్ వ్యాధి కేసులు ప్రస్తుతం ఆందోళన కలి గిస్తున్నాయి.
ఇక ఇంటి వ కోవిడ్ పరీక్షలు
కిట్ ధర రూ. 250గా నిర్ణయించిన ఐసీఎంఆర్
లాక్న్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు
లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
టీఎస్ పీఎస్సీ చైర్మన్‌గా జనార్ధన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులుగా అర్హులైన సమర్థత కలిగిన నిజాయితీ పరులైన ఉన్నతాధికారులు, భాషా పండితులు, డాక్టర్, ఇంజనీర్, మహిళ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు జర్నలిస్టు రంగాలకు, బడుగు బలహీన వర్గాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంపిక చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
వ్యాక్సిన్‌పై టెండర్లకు పిలుపు
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
కరోనా వచ్చి పోతే..మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్
వ్యాక్సినేషన్ విధానంలో పలు కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని తెలిపింది. కొవిడ్ 19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
కేసులు తగ్గినా.. ఆగని మరణాలు
24గంటల్లో 4,529కు చేరిన కరోనా మృతుల సంఖ్య కొత్తగా 2,67,334 కేసులు నమోదు
రాష్ట్రంలో 30 వరకు లాక్ డౌన్ పొడగింపు
తెలంగాణలో లాక్ డౌనను పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయిం చారు. ఈ మేరకు ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
తీరం దాటిన ' లౌక్ట్' తుపాను
లౌక్టీ' తుపాను ధాటికి దేశ పశ్చిమ తీరం వణు కుతోంది. మహారాష్ట్ర, గుజరాత్ తో పాటు పలు తీర రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టించింది.
నైతికత ఉంటే రాజీనామా చేయ్
ఉప ఎన్నికల్లో గెలిచి నీరూపించుకో.. ఈటలకు గంగుల సవాల్
ఉధృతమవుతున్న బ్లాక్ ఫంగస్
నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాధి లక్షణాలతో చిక త్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. వేరువేరు ప్రాం తాలకు చెందిన వీరు ఇరవై నాలుగు గంటల్లోనే మృతి చెందడంపై జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది.
ప్రారంభమైన స్పుత్నిక్వి వ్యాక్సినేషన్
కొవిడ్ పై పోరుకు కొవిషీల్డ్, కొవా గ్రితో పాటు భారత్ లో అత్యవసర వి నియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్వి.. వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రా రంభమైంది.
లాక్ డౌన్ భేష్
హైకోర్టు సంతృప్తి భవిష్యత్ లోనూ ఇలాగే ముందుకు సాగాలని హితవు
దేశంలో కనిష్టస్థాయిలో కోవిడ్ కేసులు
3 లక్షలకు దిగువన కొత్త కేసులు కొత్తగా 2,81,386 కరోనా కేసులు సత్ఫలితాలు ఇస్తున్న కరోనా కట్టడి చర్యలు ఆగని మరణాలు.. ఒక్కరోజే 4, 106 మంది మృతి
పరిఢవిల్లిన మానవత్వం
కరోనా హిందూ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న మజీద్ కమిటీ నిర్వాహకులకు పిపిఇ కిట్లు అందజేసి సౌభ్రాతృత్వం చాటిన మార్వాడి యువ మంచ్
తౌక్టే తుఫాను బీభత్సం
ముంబయి, గుజరాత్ అలర్ట్ నేటి ఉదయం గుజరాత్ లో తీరం దాటనున్న తుపాన్
బ్లాక్‌ఫంగస్ పై తెలంగాణ రాష్ట్రం అప్రమత్తం
• నోడల్ కేంద్రంగా ఈఎనీ ఆస్పత్రి • ప్రభుత్వం ప్రకటన
ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనపరుచుకున్న గోవాసర్కారు
కౌవిడ్ మహమ్మారి విజృంభణ వేళ గోవా ట్ర యత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లోని కొవిడ్ చికిత్సకు కేటాయించిన ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసు కుంటున్నట్లు ప్రకటించింది.
దేశంలో కోవిడ్ తగ్గుముఖం
• తగ్గుతున్న కరోనా కేసులు.. మరణాలు • మహారాష్ట్ర, ఢిల్లీలో అదుపులో కరోనా! • దేశవ్యాప్తంగా నడుస్తోన్న టీకా కార్యక్రమం