CATEGORIES
Kategoriler
తెలంగాణకు పెరిగిన రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్
కరోనా నియంత్రణ లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమి డిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్ల సర ఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణ యించింది.
కేరళలో తుపాన్ బీభత్సం
గోవాకు 350 కి.మీ దూరంలో కేంద్రీకృతం కొల్లాం జిల్లాలో తుపాను ధాటికి నేలకూలిన చెట్లు లోతట్టు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు తుపాన్ పరిస్థితులతో పలు విమానాలపై ప్రభావం
దేశంలో కరోనా తగ్గుముఖం
• పెరుగుతున్న రికవరీ రేటు • వరుసగా మూడో రోజూ తగ్గిన కేసులు
గ్రామాల్లోనూ పడకలు ఏర్పాటు చేయండి
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు తాకిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు దాదాపు 30శాతం నమోదవు తోంది.
తుపాన్ కల్లోలం
లౌక్లే తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇది ఈ నెల 18న మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల సమయంలో గుజరాత్ లోని పోర్బం దర్నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.
కరోనా మృతుల అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
వారికి రూ. 15 వేల ఆర్థిక సహాయం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఎంతైనా ఖర్చు చేస్తాం
నిధుల కొరతలేదు: మంత్రి కేటీఆర్ గ్రీన్ కో ఉదార సహాయం
ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ పర్వదినం సంద ర్భంగా ముస్లిం సోదర, సోదరీమ ణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శు భాకాంక్షలు తెలిపారు.
ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు
ప్రజలు గుమిగూడే అసెంబ్లీ, తదితర ఎన్నికలను నిర్వహించిన కేంద్ర ఎన్నిక కల సంఘం ...ప్రజలతో సంబంధం లేని ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేసింది.
రెండో రోజు లా జాన్ విజయవంతం
• ఉదయం నుంచే కిక్కిరిసిన మార్కెట్లు • రంజాన్ పండగ నేపథ్యంలో పెరిగిన కొనుగోళ్లు
కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధి మళ్లీ మారింది
రెండో డోసు కాలపరిమితి 12 నుంచి 16 వారాలకు పెంపు అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఎన్టీఏజీఐ వెల్లడి కోవాగ్జిన్‌పై ఎలాంటి మార్పులకు ఆస్కారం ఇవ్వని ప్రభుత్వం
18 ఏళ్లకే టీకా సాధ్యంకాలేదు
యువతను కాపాడుకోవడం ఎటా! తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళన
పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు
పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతోంది. నిన్న ఇజ్రాయెల్ విమానాలు నిర్వహించిన దాడిలో గాజాలోని 13 అంతస్తుల హందాయి టవర్ కుప్పకూలింది.
డీ ఎస్ తో ఈటల మంతనాలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ రాజకీయం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. భూకబా ఆరోపణలు, మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈటల తన రాజకీయ వ్యూహరచనలో నిమగ్నం అయ్యారు.
పురానా షెహర్ కరోనాకే బాహర్
• హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 40 శాతానికి పైగా పాజిటివిటి • పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో 99 శాతం నెగిటివ్ • పాతబస్తీ మొత్తం మీద ఐదు శాతం లోపే పాజిటివిటీ • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న వైద్యవర్గాలు • వలసలు తక్కువగా ఉండటం, పౌష్టికాహారం తీసుకోవడమే కారణమని భావిస్తున్న నిపుణులు
తెలంగాణలో కరోనా తగ్గుముఖం
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్,మందులు, వ్యాక్సిన్ల సరఫరాకు హామీ
అవసరమైన వనరులు అందిస్తాం
• వ్యాక్సిన్ ఉత్పత్తికి సహకరించండి • ప్రధానికి మమత లేఖ
సడన్ లాక్ డౌన్ విధిస్తే ఎలా!!
ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదయం 10 గంటల వరకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
సంపన్నదేశాల వద్దే 83శాతం టీకాలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యా క్సిన్ అందుబాటులోకి వచ్చినప్ప టికీ అన్ని దేశాలకు సమతుల్యంగా అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా ధనిక దేశాలే వ్యాక్సిన్ డోసుల్లో ముందున్నాయని పేర్కొంది.
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన టాఫోర్స్ ఏర్పాటు
అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమి టీ వేయాలని నిర్ణయం.
కరోనా టీకా కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు
యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది
అకాల వర్ష బీభత్సం
తడిసిన ధాన్యంతో రైతుల కన్నీరు పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం
కోవిడ్ వేళ కట్టడాలా!
సెంట్రల్ విస్టాకు అయ్యే ఖర్చుతో 66 కోట్ల మందికి టీకా ఇవ్వొచ్చు కాంగ్రెస్ నేత ప్రియాంక
సరిహద్దులోనే అంబులెన్సుల నిలిపివేత
ఇకపోతే కరోనా కట్టడిలో భాగంగా సరిహద్దులను మూసే స్తున్నారు. ఎపితో పాటు, మ హారాష్ట్ర సరిహద్దలును మూసే సారు. మహారాష్ట్రతెలం గాణ అంతర్రా రహదారిని తెలంగాణ పోలీసులు సోమ వారం మూసివేశారు.
ప్రముఖ జర్నలిస్టు టీఎస్ఆర్ కరోనాతో మృతి
కరోనా మహమ్మారికి జర్న లిస్టులు వరుసగా మృత్యు వాత పడుతున్నారు. ఇటీవలే వి6 జర్నలిస్ట్ సందీప్ మృతి చెందగా తాజాగా మరో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీ.నరసింహా రెడ్డి(టీఎస్ఆర్) మరణించారు.
మోదీ బాధ్యతా రాహిత్యమే ఈ దుస్థితికి కారణం
దేశంలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పి స్తూనే ఉంది. కరోనా సమయంలో కేంద్రం తన బాధ్య తలను సరిగా నిర్వర్తించి ఉంటే విదేశాల నుంచి భార త్ సహాయం పొందే అవసరం వచ్చేది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
మాజీ డీజీపీ ప్రసాద్ రావు గుండెపోటుతో అమెరికాలో కన్ను మూశారు. తీవ్రమైన ఛాతి నొ ప్పితో బాధపడుతున్న ప్రసాద్ రావును కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
లక్షణాలు లేకుంటే...పదిలోజులే ఐసోలేషన్
సెంకడ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా క రోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థా యిలో నమోదవుతున్నాయి.
వ్యాక్సిన్‌పై జీఎస్టీ..
టీకాపై 5శాతం, ఆక్సిజన్ కాన్సట్రేటర్లపై 12 శాతం పన్ను మంచి కోసమే విధించాం : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
సత్పలితాలిస్తున్న రాపిడ్ ఫీవర్ సర్వే..
కొవిడ్ నియంత్రణకు గ్రేటర్ హైద “రాబాద్ పరిధిలో తెలంగాణ ప్రభు త్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 1,82,924 ఇళ్లలో సర్వే నిర్వహించారు.