CATEGORIES
Kategoriler
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు
తెలం గాణ రాష్ట్రంలోని పాఠశాలలకు నేటి (బుధ వారం) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
మద్యం పాలసీలో స్కామ్ లేదు.. అది మోడీ పొలిటికల్ స్కీమ్
కెసిఆర్ ఆనవాళ్లు తీసేయాలంటే.. తెలంగాణనే తీసేయాలి బిఎల్ సంతోప్పై కేసు పెట్టామనే కక్షతోనే ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాళేశ్వరం నేను డిజైన్ చేయలేదు, నాకు ఇంజనీరింగ్ భాష రాదు
బిజెపి స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణకు తమిళిపై
రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
బ్రిడ్జి పూర్తి కాకుండానే 5 రూ.47 కోట్లు నీటిపాలు.. - కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రెండు జిల్లాలకు శాపం
మోడీ ‘చొరబాటుదారు' వ్యాఖ్యలపై ఫిర్యాదు
పరిశీలిస్తున్నామన్న ఇసి!
స్టోయినిస్ విధ్వంసం
ఆరు వికెట్ల తేడాతో ఎల్ఎస్జీ విజయం చెన్నై బ్యాటర్లను వణికించిన లక్నో బౌలర్లు
తైవాన్ 80సార్లు కంపించిన భూమి!
తూర్పు ఆసియా దేశం తైవాను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి.
యూసుఫ్‌గుడాలో అగ్ని ప్రమాదం.. 24 కార్లు దగ్ధం
యూసుఫ్‌గూడాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గణపతి కాంప్లెక్స్ వద్ద సెకెండ్ హ్యాండ్ కార్లు విక్రయించే 'నానీ కార్స్' షోరూమ్‌లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు!
బెంగళూరులోని గౌడ అంతర్జాతీయ విమనాశ్రయంలో అందరినీ షాక్‌కు గురిచేసే సంఘటన చోటు చేసుకుంది.
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా!
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమితా తీవ్ర విమర్శలు చేశాయి. అవినీతి ఆరోపణలు గుప్పించారు.
నూడుల్స్‌లో రూ.6కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్ లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.అక్రమంగా విదేశాలకు రవాణా చేసేందుకు కొందరు కొత్త మార్గాలను వెతుకుతున్నారు.
ఆవిష్కృతం కానున్న అద్భుతం! బెంగళూరులో జీరో షాడో డే..
కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఒక దివ్యమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది.
విమానాలకు అంతరాయం రష్యా 'రహస్య ఆయుధం' టోబోల్ పనేనా?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జిపిఎస్ జామ్ సమస్యను ఎదు ర్కొంటున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంత రాయం కలుగుతోంది.
సీటు కోసం ఖరీప్ వేసుకోవాలేమో..
కాంగ్రెస్ అగ్రనాయకులు సోని యాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసే అవ కాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ పై ప్రతిదాడుల ఆలోచన విరమించండి
ప్రతిసారి మీకు సహకరించలేం.. ఇజ్రాయెల్‌కు అమెరికా హెచ్చరిక
న్యాయవ్యవస్థను కాపాడండి
న్యాయవ్యవస్థను కాపా డాలని కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడక్కు సోమవారం లేఖ రాశారు.
ఇండోనేషియాలో కొండచరియలు విరిగి 18 మంది మృతి
సులవేసి దీవుల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ఘటనలో 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
అఫ్ఘానిస్థాన్‌లో ఆకస్మిక వరదలు.. 33 మంది మృతి!
అఫ్గానిస్థాన్‌లో కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సాన్ని సృష్టించాయి.ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు.
అమర్నాథ్ యాత్ర ముందస్తు రిజిస్ట్రేషన్ షురూ!
అమర్నాథ్ వార్షిఖయాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19వరకూ కొనసాగు తుందని అమర్నాథ్ తీర్థ క్షేత్ర బోర్డు శనివారం ప్రకటించింది
ఎసిబికి చిక్కిన నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్
మెడికల్ షాప్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ట్రస్టు నుంచి లంచం తీసుకుంటూ నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు.
భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల పట్టుచీరెలు
సీతారాముల ప్రతిరూపాలతోపాటు రంగులు మారేలా వైనం మగ్గంపై నేత కళాకారులు విజయ్‌కుమార్, హరిప్రసాద్ అద్భుతం
ఒకే కుటుంబంలో 350 మంది ఓటర్లు!
ఎన్నికలనందర్బంగా చిత్రవిచిత్రమైన అంశాలు తెరపైకి వస్తుంటాయి. ఒక కుటుంబంలో సాధారణంగా నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు.
పోటీ ప్రపంచంలో విద్యార్థులు సక్సెస్ కావాలి
విశ్వవిద్యాలయాల వైస్ఛన్స్లర్ల పాత్ర కీలకం రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దేశంలోని విసిల మూడు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం
ప్రణీత్ రావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ల ఉపసంహరణ
రాష్ట్రంలో సంచలనం ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో రిమాండులో వున్న మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్నలు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సోమవారం నాడు ఉపసంహరించుకున్నారు.
'నైరుతి'లో అధిక వర్షపాతం
మరికొన్ని వారాల్లో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది.
భర్తకు రూ.10వేలు భరణం!
ఆనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యే మాజీ భర్తకు నెలవారీ భరణం కింద రూ. 10వేలు చెల్లించాల్సిందేని ఓ మహిళను బాంబే హైకోర్టు ఆదేశించింది.
ఆముగ్గురి కోసం..
నేటి సిఇసి సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సిఎం రేవంత్ ముగ్గురు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు
ఇక జనంలోకి కెసిఆర్
రేపు చేవెళ్లలో భారీ బహిరంగ సభ బస్సు యాత్రలు, రోడ్లు సెగ్మెంట్ల వారీగా కెటిఆర్, హరీష్ భేటీలు
‘ఉచిత’ భారంతో ఆర్టీసీ లబోదిబో!!
‘ఉచిత' ఖర్చు రూ.200 కోట్లు పైనే..ప్రభుత్వం ఇస్తున్నది దాదాపు రూ.60 కోట్లు
భారత్ అథ్లెట్ హిమానీపై నాలుగేళ్ల నిషేధం
డోపింగ్ టెస్టులో విఫలమైన భారత్ అథ్లెట్ హిమానీ చందేలపై నిషేధం పడింది. డోపింగ్ టెస్టులో దొరికిపోయిన హిమానీపై నాలుగు సంవత్సరాల పాటు వేటు వేశారు.