CATEGORIES
Kategoriler
సుప్రీం ఆగ్రహం.. బేషరతుగా క్షమాపణలు చెప్పిన రామ్ దేవ్ బాబా
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విచారణలో భాగంగా యోగా గురువు రామవ్ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు.
తీహార్ జైలులో కేజ్రివాల్ పక్కనే మాఫియాడాన్లు, ఉగ్రవాదులు!
లిక్కరాలసీ కుంభకోణంలో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి పక్కనే మాఫియా డాన్, ఉగ్రనేతలు ఉన్న జైలు సెల్లు ఉన్నాయి.
రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసును విచారణ చేయాలి
2014 నుంచి పూర్తిస్థాయిలో ఫోన్ టాపింగ్‌పై విచారణ జరపాలి: బిజెపి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
మల్లన్నసాగర్ నుంచి నీరు విడుదల
హరీశ్ రావు హెచ్చరికతో చర్యలు
పెరిగిన కరెంటు వాడకం
ఇప్పటికే 221.70 గిగావాట్ల డిమాండ్ ఈ వేసవిలో 243 గిగావాట్లకు చేరే అవకాశం వచ్చే ఐదేళ్లలో విద్యుత్ సామర్థ్యం 900 గిగావాట్లకు పెంపు విద్యుత్ రంగాన్ని సంస్కరించే దిశగా అడుగులు
నేతాజీపై పిల్ దాఖలు చేసిన లాయర్‌కు మందలింపు
నేతాజీ సుభాష్‌చంద్రబోస్ మృతిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్‌ను సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా మందలించింది.
జీఎస్టీ వసూళ్లు 1.78లక్షల కోట్లు
జిఎస్టీ అమలుకు వచ్చిన తర్వాత రెండోసారి భారీ ఎత్తున పరోక్షపన్ను వసూళ్లు నమోదయ్యాయి.
ముంబయి ఇండియన్పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు
ఒకరిది హ్యాట్రిక్ గెలుపు.. మరొకరిది హ్యాట్రిక్ ఓటమి, ఆరు వికెట్ల తేడాతో ముంబయి ఓటమి
మూలనపడ్డ వజ్ర ఎసి బస్సులు
నాలుగైదు లక్షలే తిరిగినా తుక్కు జాబితాలోకి అమ్మేసేందుకు నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ వేసవి కాలంలో నడిపితే సంస్థకు ఆదాయం
2023-24లో సరకు రవాణా రంగంలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ పనితీరు
దక్షిణ మధ్య రైల్వే గత ఆర్థిక సంవత్సరం 2023...24లో సరుకు రవాణా రంగంలో, సరుకు రవాణా ఆదాయంలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసిందని దక్షిణ మధ్యరైల్వే అధికారులు పేర్కోన్నారు.
జల్పాయిగురి తుఫానుకు 8 మంది మృతి
200 మందికిపైగా గాయాలు, వందలాది ఇళ్లు నేలమట్టం
రాష్ట్రీయ లోకదళ్‌కు జాతీయ ఉపాధ్యక్షుడి రాజీనామా
రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి చెం దిన షాహిద్ సిద్దిఖీ పార్టీ ప్రాథమిక సభ్య త్వానికి సైతం రాజీనామాచేసారు.
అరుణాచల్‌లో మరో 30 ప్రాంతాలకు మళ్లీ కొత్త పేర్లు పెట్టిన చైనా
భారత్‌తో వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది
రిజర్వాయర్లు వెలవెల అన్నదాతలు విలవిల
పంటలు కాపాడుకొనేందుకు భగీరథయత్నం బోర్లు వేసి అప్పులపాలు అవుతున్న రైతులు జలకళ తప్పిన గోదావరి బేసిన్
వరంగల్ ఎంపి సీటు కావ్యకే
కాంగ్రెస్ ఇంకా మూడు స్థానాలు పెండింగ్ ఢిల్లీలోనే సిఎం రేవంత్, డిప్యూటీ భట్టి
రెండోవిడత ఎన్నికలకు నోటిఫికేషన్
12 రాష్ట్రాలు, 88 స్థానాలకు పోలింగ్
బడ్జెట్లో 75 % వ్యయం
రాష్ట్ర ఆదాయం రూ.1.51 లక్షల కోట్లు అప్పులు రూ.41,448 కోట్లు కేంద్రం నుండి రూ.7 వేల కోట్ల గ్రాంట్లు పన్ను రాబడి రూ.1.24 లక్షల కోట్లు రాక
బరేలీ, అమేథీ అభ్యర్థులపైనే ఆసక్తి
యుపిలో కాంగ్రెస్ కసరత్తులు
15 నిమిషాలు నింగిలో ఎగిరిన ఎల్‌సిఎ ఫైటర్ విమానం
మేడిన్ ఇండియలో భాగంలో నిర్మించిన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ మార్క్ 1ఏ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవాళ తొలిసారి గగన వీధుల్లో ఎగిరింది.
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం..
నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట!
తండ్రి అయిన పంజాబ్ సిఎం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది.
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం: రాజ్‌నాథ్ సింగ్ 2
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహ దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
కాంగ్రెస్‌కు సావిత్రి జిందాల్ రాజీనామా
ధనవంతమైన మహిళగా పేరు పొందిన సావిత్రి జిందాల్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు.
2024-25 బడ్జెట్‌ను ఆమోదించిన ఒయు
ఆర్థిక సంవత్సంర 2024....25 బడ్జెట్‌ను గురువారం ఉస్మానియా యూనివర్సిటీ అకాడమిక్ సెనేట్ ఆమోదింది.
ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
ఓటు హక్కును వినియోగించుకున్న సిఎం రేవంత్‌రెడ్డి పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
లోక్‌సభలో ఎక్కువ ప్రశ్నలు వేసిన ఎంపీలు వీరే
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన 17వ లోక్‌సభ పదవీకాలం జూన్ 16, 2024తో ముగియనుంది.
కేరళ సిఎం కుమార్తెపై ఇడి కేసునమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కుమార్తె వీణా విజయన్‌పై డైరెక్టరేట్ అధికారులు డైరెక్టరేట్ ఎన్ఫోర్స్ మెంట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదుచేసారు.
స్వామి స్మరణానంద కన్నుమూత
ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ సంతాపం
మహువా ప్రత్యర్థి రాజమాతకు మోడీ ఫోన్
పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అమృతారాయ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు.
ఎన్ ఐఎ డైరెక్టర్ జనరల్ గా సదానంద్ దాటే!
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ డైరెక్టర్ జనరల్‌గా సదానంద్ వసంత్ దాటేను కేంద్రం నియమించింది.