CATEGORIES
Kategoriler
తృణధాన్యాల పిండిపై జిఎస్టి 5%కి తగ్గింపు
కౌన్సిల్ 52వ సమావేశంలో నిర్ణయం మొలాసిస్పైకూడా పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గింపు వాటర్ సర్వీసు, పబ్లిక్ హెల్త్ సర్వీసులపై పన్ను మినహాయింపు
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు ‘సుప్రీం’లో విచారణ
అన్ని పత్రాలు సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం
నవదీపక్కు ఇడి నోటిసులు
ఇటీవల వెలుగు చూసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలుగు నటుడు నవదీపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఇడి) శనివారం నాడు తాఖీదులు జారీ చేసింది.
మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం
పుష్ప చిత్రంలో నటనకు గానూ పుఇటీవలే నేషనల్ అవార్డు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు మరో అరుదైన ఘనతను సాధించారు.
పారిస్ ఒలింపిక కు బెర్త్ ఖరారు
• ఆసియా క్రీడల్లో అదరగొట్టిన భారత్ హాకీ జట్టు • ఫైనల్లో జపాన్‌పై గెలిచి స్వర్ణం కైవసం
రామోజీరావును కలిసిన 5 బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును రామోజీరావును బిజెపి జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శుక్రవారం సాయంత్రం కలిశారు.
ప్రపంచకప్ లో పాకిస్థాన్ శుభారంభం
023 ప్రపంచకప్ లో భాగంగా హైదరాబాద్ వేదకగా జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ పై పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నెహ్రూ జులాజికల్ పార్క్న తీర్చిదిద్దుతాం
దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
భారత్-పాక మ్యాచ్‌కు వందే భారత్ ప్రత్యేక రైళ్లు
వన్డే ప్రపంచ కప్ లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ వెళ్ళాలనుకునే వారికి భారతీయ రైల్వే శుభవార్త తెలిపింది.
పాతబస్తీలో రూ. 180 కోట్ల అభివృద్ధి పనులకు ఎంపి అసదుద్దీన్ ఒవైసి శంకుస్థాపన
చార్మినార్ పాత బస్టాండ్‌వద్ద నిర్మించనున్న మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పనులకు ఎంపి అసదుద్దీన్ ఒవైసి శంకుస్థాపన చేస్తున్న దృశ్యం
సిక్కింలో వరదలతో భారీ ప్రాణనష్టం
డ్యామ్ నిర్మాణంపై సిఎం సంచలన కామెంట్లు
స్నేహితులకు సమస్యలు వద్దనే భారత్‌కు రాలేదు: పుతిన్
భారత్, రష్యా మధ్య విభేదాలు సృష్టించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు.
పడకేసిన సర్కారు వైద్యం
గతంలో కరోనా కాలంలో కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యరంగం నాసిరకంగా ఉందని బహిర్గతం అయినా, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ వైద్యరంగానికి సరైన ప్రాధాన్యత, నిధులు, మౌలిక సదుపా యాలు, సరిపడా డాక్టర్లు, నర్సులు, ఆస్పత్రులు, మందులు సమ కూర్చుకోలేకపోవడంతో వందల సంఖ్యలో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
తెలంగాణ మొత్తం ఓటర్లు..3,17,17,389
తుది జాబితా రెడీ పురుషులు 1,58,71,493, మహిళలు 1,58,43,339 ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,557, సర్వీసు ఓటర్లు 15,338
పోటాపోటీ నినాదాలతో దద్దరిల్లిన రైల్వేస్టేషన్
• రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెచ్చిపోయిన బిఅర్ఎస్, బిజెపి శ్రేణులు • ప్రొటోకాల్ పాటించ లేదని ప్లెక్సీ చించివేత • కుర్చీలు విసురుకున్న ఇరు పార్టీల శ్రేణులు
అగ్నివీర్ల పాసింగ్ ఔట్ పెరేడ్
రెండవ బ్యాచ్ అగ్నివీర్ ల పాసింగ్ అవుట్ పరడ్ మంగళవారం జరిగింది.
తళుకు బెళుకులతో బరిలోకి!
ఎన్నికల ప్రచారానికి డిజిటల్ హంగులు పోస్టర్లు, బ్యానర్లపై నేతల అనాసక్తి
సచిన్ కు అరుదైన గౌరవం
వన్డే ప్రపంచకపక్కు గ్లోబల్ అంబాసిడర్‌గా నియామకం ఐసిసి
ఐఆర్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ డిఎలను విడుదల చేయాలి నగదురహిత వైద్య సదుపాయాన్ని కల్పించాలి మంత్రి హరీశ్ రావుకు టిఎన్ఆఒ విజ్ఞప్తి
ఐర్ఆర్ కేసు: లోకేష్‌కు సిఐడి నోటీసులు జారీ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్క సీఐడీ 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది.
వరద నీటిలోపడి మహిళా కానిస్టేబుల్ మృతి
బందోబస్తులో అపశ్రుతి మంత్రి కెటిఆర్ భద్రాచలం పర్యటన రద్దు
మర్రిగూడ తహసీల్దార్ మహేందర్‌రెడ్డి అరెస్టు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల తహశీల్దార్(ఎంఆర్డీఓ) మహేందర్‌రెడ్డి అక్రమాస్తులు రూ.4.75 కోట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.
నిండుకుండలా ఎస్సారెస్పీ
నాలుగు గేట్లు ఎత్తివేత కడెం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా..
నేను వచ్చాకే ఇద్దరు మహిళలు మంత్రులు అయ్యారు గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా..
కొంతమందికి కనుబొమలు బాగా పలుచగా, ఉండీ లేనట్టుగా కనిపిస్తాయి. కనుబొమలు తీరైన ఆకృతితో, దట్టంగా ఉంటేనే ముఖారవిందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ప్రభాస్ 'సలార్ పార్ట్ 1 సీజ్వెర్'
ప్రభాస్, శాంత్‌నీల్ కాంబోలో రాబోతున్న సలార్ పార్ట్ 1 సీజర్.. సినిమా రిలీజ్ డేట్‌ను ప్రప హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది..
భారత్ అత్యంత విలువైన బ్రాండ్ టిసిఎస్
భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఐటి దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' తన స్థానాన్ని ఈ యేడాదీ నిలబెట్టు కుంది.
38గంటలు ఎకానమీ క్లాస్ లో నరకం!
ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్ స్టో
ప్రపంచకప్ కామెంటేటర్లను ప్రకటించిన ఐసిసి
భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అంతర్జాతీయ క్రికెట్‌మండలి వ్యాఖ్యాతల పేర్లను ప్రకటించింది.
ఆసియా క్రీడలకు బయలుదేరిన క్రికెట్ టీమ్
చైనాలోని హ్యాంగౌనగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు రెడీ అవుతోంది.