CATEGORIES
Kategoriler
పోల్ పోరు
20న స్మృతి ఇరానీ, తర్వాత అమితా, హిమంత, ఆదిత్యనాథ్ వచ్చే మొదటి వారంలో ప్రధాని
మీ భవిత కోసం 6 గ్యారెంటీలు
కాంగ్రెస్‌తోనే తెలంగాణ, దేశాభివృద్ధి బిఆర్ఎస్, బిజెపిని తరిమి కొట్టండి
త్రిపుర గవర్నర్‌గా గా బిజెపి అగ్రనేత ఇంద్రసేనారెడ్డి
బిజెపి సీనియర్ నేత, మాజీ ఎమ్మె ల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ నియమితులయ్యారు.
నేడే దాయాదుల సమరం
అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్
న్యూజిలాండ్ హాట్రిక్ విజయం
బంగ్లాదేశ్‌లపై 8 వికేట్ల తేడాతో గెలుపు
హెచ్సీఎ ఎన్నికల్లో జగన్మోహన్రావు అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు
మాజీ క్రికెట్ నోయల్ డేవిడ్ సహా వివాదరహితులతో ప్యానెల్
నా పూర్వజన్మ సుకృతం:
రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ క్రేజీ కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు..
తల్లి గర్భాన్ని చీల్చి .. బిడ్డను పొడిచి..హమాస్ నరమేధానికి ప్రత్యక్ష సాక్ష్యమిది!
ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు పాల్పడిన అకృత్యాలు యావత్ ప్రపంచాన్ని గురిచేస్తున్నాయి.
ప్రాణ ప్రతిష్ఠ రోజు అయోధ్యకు రావొద్దు
విజ్ఞప్తి చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు
హాలీవుడ్ హీరో మైఖేల్ డగ్లస్‌కు సత్యజిత్ రే అవార్డు
హాలీవుడ్ నటుడు, నిర్మాత మైఖేల్ డగ్లస్‌కు అరుదైన గౌరవం దక్కింది. సత్యజితే జీవిత సాఫల్య పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు
బలమైన అభ్యర్థుల ఎంపికే టార్గెట్ సిఇసి మీటింగ్
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించింది.
24 గంటల్లో గాజాను వీడండి..పౌరులకు ఇజ్రాయెల్ ఆదేశాలు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు.
ఆ సైరన్ల శబ్దం ఇంకా చెవుల్లో మార్మోగుతోంది ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు తొలి బ్యాచ్!
ఇజ్రాయెల్ సేనలు, భీకర పోరు ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ఆపరేషన్ అజయ్' ప్రారంభమైంది.
76వ నిరంకారీ సంత్ సమాగం
ఈ నెల 28 నుండి మూడు రోజుల పాటు సమలాలోని సంత్ నిరంకారీ స్పిరిచ్యువల్ కాంప్లెక్స్‌లో సద్గురు మాతా సుదీక్షా జీ మహారాజ్ ఆధ్వర్యంలో 76వ వార్షిక సంత్ సమాగాన్ని నిర్వహిస్తున్నారు.
టాంజానియాతో రెయిన్బో హాస్పిటల్ ఒప్పందం
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిఎండి రమేష్ కంచర్ల
భారత్, కెనడా విదేశాంగ మంత్రుల రహస్య భేటీ!
భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎ.శంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అమెరికాలో రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం.
నాందేడ్ ఆసుపత్రిలో ఆగని మృత్యుఘోష.. ఎనిమిది రోజుల్లో 108 మరణాలు
నాందేడ్ ఆసుపత్రిలో గత ఎనిమిది రోజుల్లో మరో 108 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.
వ్యవసాయ పరిశోధనా సంస్థకు స్వామినాథన్ పేరు సిఎం ఎంకే స్టాలిన్
ప్టెంబర్ 28న ఎం.ఎస్.స్వామినాథన్ చెన్నైలో కన్నుమూశారు.
'పిండం గుండె చప్పుడు ఆపాలని' ఏ కోర్టు చెబుతుంది: సుప్రీం లు
ఢిల్లీలోని ఓ గర్భవిచ్ఛిత్తి కేసులో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం 'నాక్ ఆన్ ది రూఫ్' = విధానానికి మంగళం
హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ విషయంలో ఉగ్రవాదులు ఇజ్రాయెల్ విషయంలో అన్ని రెడ్ లైన్స్ దాటేశారు.
తెలంగాణలో ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపు
ఓట్ల కోసం మీ సమస్యలను పరిష్కరిం చలేని దొంగ ప్రభుత్వాలు ప్రజాక్షేత్రం లో మీదగ్గరకు వస్తున్నాయని వీరిని నిలదీస్తూ సమస్యలు పరిష్కరించే వరకు ఈ బూటకపు ఎన్నికలను బహి ష్కరించాలని తెలంగాణ రాష్ట్రకమిటీ మావోయిస్టుపార్టీ పిలుపునిచ్చింది.
విద్యార్థిని చితక్కొట్టిన ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
కాంగ్రెస్ సమావేశంలో క్యాండిక్రష్ ఆడిన సిఎం ఫోటో షేర్ చేసి, బిజెపి విమర్శలు
రాయుర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బఘేల్ తన ఫోన్లో గేమ్ ఆడుతూ కనిపించిన ఓ ఫోటోను బిజెపి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
చరిత్ర సృష్టించారు... దేశం గర్విస్తోంది
ఆసియా గేమ్స్ విజేతలతో ప్రధాని నరేంద్రమోడీ
ఉద్యోగుల భద్రతకు టిసిఎస్ కసరత్తు!
భారత ఐటి దిగ్గజ కంపెనీ టిసిఎస్ విభిన్నమైన ప్రాజెక్టులను నిర్వహిస్తూ భారీ సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న విషయం విదితమే
జిడిపి వృద్ధి అంచనాను పెంచిన ఐఎంఎఫ్!
అంతర్జాతీయ ప్రతికూలతల్లోనూ కనబరుస్తోంది. ఇతర దేశాల ఆర్థికాల కంటే మెరుగ్గా భారత్ అద్భుతమైన పనితీరును ముందుకు దూసుకు పోతోంది.
అలయ్ బలయ్‌కి గవర్నర్ తమిళిసైకి ప్రత్యేక ఆహ్వానం
ఈనెల 25న నాంపల్లి ఎగ్జి బిషన్ గ్రౌండ్స్ లో జరగనున్న అలయ్ బలయ్ కార్యక్రమంకు రావల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళసై రంగరాజన్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మితో కలసి ఆహ్వానించారు.
రాజమండ్రిలో అంతర్జాతీయ తెలుగుమహాసభలు
ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రాజరాజ నరేంద్రులవారి పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాల నీరాజనంగా వచ్చే ఏడాది జనవరి 5,6,7 తేదీలలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు గోదావరి ఇనిస్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ( గైట్) ప్రాంగణంలో నిర్వహిం చనున్నారు.
కేజీవాల్కు మరో షాక్..ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో ఇడి దాడులు
దేశంలో విడుదలైన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు షాక్‌లు తగులుతున్నాయి.
జమ్మూలో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో ఉగ్రవాదులు హతమయ్యారు